Headache : త‌ల‌కు ఏ వైపు నొప్పి వ‌స్తుంది.. గ‌మ‌నించారా.. వివిధ ర‌కాల త‌ల‌నొప్పులు ఇవే..!

Headache : ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 1.20 కోట్ల మంది తమకు వచ్చే వ్యాధులకు సరైన వైద్య పరీక్షలు చేయించడం లేదు. ప్రధానంగా తలనొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య వీరిలో ఎక్కువగా ఉంది. అయితే మనకు వచ్చే తలనొప్పులు ఎక్కువగా సాధారణమైనవే ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో వచ్చేవి మాత్రం మైగ్రేన్, బ్రెయిన్ ట్యూమర్ వంటి ముందస్తు అనారోగ్య ప్రమాదాలను సూచిస్తాయి. ఇలాంటి తలనొప్పుల్లో ఏవి ప్రమాదకరంగా ఉంటాయో, ఏవి సాధారణంగా ఉంటాయో మనం … Read more

Gond Katira In Telugu : ఇది ఏంటో మీకు తెలుసా.. దీంతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Gond Katira In Telugu : చాలామందికి అసలు ఈ బాదం జిగురు గురించి తెలియదు. బాదం జిగురు ఒక మంచి ఔషధ మూలిక అని చెప్పవచ్చు. బాదం జిగురు గురించి ఈ కాలం వాళ్లకి తెలియకపోయి ఉండొచ్చు. కానీ, పూర్వీకులు బాదం జిగురు ఎక్కువగా వాడేవారు. దీన్నే గోండ్ క‌టీరా అని కూడా అంటారు. బాదం జిగురు వలన అనేక రకాల లాభాలను పొందడానికి అవుతుంది. ఎండాకాలంలో బాదం జిగురుని తీసుకుంటే, ఒళ్ళు చల్లబడుతుంది. దగ్గు … Read more

Curry Leaves Powder : ఈ పొడిని రోజూ తింటే చాలు.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌త‌ల ప‌డేస్తారు..!

Curry Leaves Powder : కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలను తీసుకుంటే కంటి చూపు మెరుగు అవుతుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. అలాంటి ఆహారాలలో కరివేపాకు ఒకటి. కరివేపాకును ప్రతి రోజూ వంటల్లో వాడుతూ ఉంటాం. చాలా మంది కరివేపాకును కూరల్లో ఏరి తీసి పాడేస్తూ ఉంటారు. అలా ప‌డేయకుండా తింటే మంచిది. కరివేపాకును పొడిగా చేసుకొని ప్రతి … Read more

Foods For Brain Health : వీటిని తింటే చాలు.. మీ మెద‌డు కంప్యూట‌ర్ క‌న్నా వేగంగా ప‌నిచేస్తుంది..!

Foods For Brain Health : మ‌న‌లో చాలా మంది పిల్ల‌ల‌కు జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గగాల‌ని ర‌క‌ర‌కాల ప్ర‌యత్నాలు చేస్తూ ఉంటారు. లేహ్యాల‌ను, పొడుల‌ను వారికి ఇస్తూ ఉంటారు. అయితే వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. అలాగే ఇవి ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. అయితే మ‌నం తీసుకునే ఆహారం ద్వారా మ‌న శ‌రీర ఆరోగ్యం ఎలా మెరుగుప‌డుతుందో అదే విధంగా మ‌నం తీసుకునే ఆహారం ద్వారా మ‌న మెద‌డు కూడా చ‌క్క‌గా ప‌ని చేస్తుంద‌ని, … Read more

మందార పువ్వుల‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటిని తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మ‌నం ఇంటి పెర‌ట్లో అందం, అలంక‌ర‌ణ కోసం పెంచుకునే పూల మొక్క‌ల్లో మందార మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క మ‌న అంద‌రికీ సుప‌రిచిత‌మే. దీనిని చైనా హైబిస్క‌స్, చైనా రోస్ అనే పేర్ల‌తో పిలుస్తారు. మందార మొక్క‌ల్లో కూడా అనేక ర‌కాలు ఉంటాయి. మందార పువ్వుల‌ను మ‌నం దేవుడి పూజ‌లో కూడా ఉప‌యోగిస్తాం. ఈ పూల‌ను స్త్రీలు జ‌డలో కూడా ధ‌రిస్తారు. కేవ‌లం అలంక‌ర‌ణ కోసం మాత్ర‌మే కాకుండా మందార పువ్వుల‌ను ఔష‌ధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. … Read more

Segmented Sleep : రాత్రి పూట నిద్రలో ఎక్కువగా లేస్తున్నారా..? అయితే అది మంచిదేనట.. ఎందుకో తెలుసుకోండి..!

Segmented Sleep : శారీరక, మానసిక ఒత్తిడి, అలసట, అనారోగ్యం.. ఇలా కారణాలు ఏమున్నా నేడు అధిక శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే నిద్రలేమి లేదా వేరే ఇతర కారణాల వల్ల రాత్రి పూట నిద్ర నుంచి 2, 3 సార్లు లేచినా అది మన శారీరక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపించదట. పైగా అది మనకు ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుందట. ఈ విషయాన్ని పలువురు వైద్య పరిశోధకులు తాజాగా వెల్లడించారు. నిత్యం 8 … Read more

Eye Sight : ఈ చిన్న ట్రిక్ పాటిస్తే కంటి అద్దాలు వాడాల్సిన ప‌ని ఉండదు.. కంటి చూపు 100 శాతం పెరుగుతుంది..

Eye Sight : నేటి త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో కంటి చూపు కూడా ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మందికి ఈ స‌మస్య వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే రోజు రోజుకీ కంటి అద్దాలను పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కంటి స‌మ‌స్య‌లు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం పోష‌కాహార లోప‌మే. దీని వ‌ల్లే ఆ స‌మ‌స్య వ‌స్తోంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా నిత్యం స‌రైన … Read more

Liver : దీన్ని తాగితే చాలు.. దెబ్బ‌కు లివ‌ర్ మొత్తం క్లీన్ అవుతుంది.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Liver : మారుతున్న జీవనశైలి, తీసుకునే ఆహారం విషయంలో మార్పులు వంటి కారణాలతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎన్నో హానికరమైన పదార్ధాలు శరీరంలో చేరుతున్నాయి. వాటిని లివర్ శుభ్రం చేయటంలో బలహీనంగా మారుతుంది. శరీరాన్ని వ్యర్ధాల నుండి రక్షించటానికి కాలేయం సహాయపడుతుంది. అది కాలేయం యొక్క పని అని చెప్పవచ్చు. ఈ సమస్యల నుండి లివర్ ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. లివర్ లో వ్యర్ధాలు అన్నీ బయటకు పోయి శుభ్రంగా ఉండాలంటే ఇప్పుడు … Read more

Camphor Bag : క‌ర్పూరం బిళ్లను బ్యాగ్‌లో చుట్టి మెడ‌లో వేసుకుని నిద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

Camphor Bag : క‌ర్పూరం.. దేవుడి పూజ కోసం ఉప‌యోగించే ప‌దార్థంగానే చాలా మందికి తెలుసు. కానీ దీన్ని అనేక ర‌కాల లోష‌న్స్‌, స‌బ్బులు, క్రీముల త‌యారీలో ఉప‌యోగిస్తారు. లారెల్ వుడ్ అనే ఓ ప్ర‌త్యేక‌మైన వృక్ష జాతికి చెందిన కాండం నుంచి దీన్ని త‌యారు చేస్తారు. అయితే ముందు చెప్పిన విధంగా క‌ర్పూరం కేవ‌లం ఆయా అవ‌స‌రాల కోస‌మే కాదు, మ‌న శరీరానికి ఆరోగ్య ప‌రంగానూ చాలా మంచి చేస్తుంది. అయితే ఇది చ‌ర్మానికి తాకితే … Read more

మాంసాహారం జీర్ణం అయ్యేందుకు ఎన్ని గంట‌ల స‌మ‌యం ప‌డుతుందో తెలుసా ? త్వ‌ర‌గా జీర్ణం అవ్వాలంటే ఈ సూచ‌న‌లు పాటించండి..!

శాస్త్రీయంగా చెప్పాలంటే మ‌నం తినే సాధారణ ఆహారం జీర్ణం కావడానికి 24 గంటలు పడుతుంది. క‌చ్చితమైన సమయం అనేది మీరు తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు వేగంగా జీర్ణమవుతాయి. కొవ్వులు జీర్ణం అయ్యేందుకు సమయం తీసుకుంటాయి. ఆహారం మీ జీర్ణవ్యవస్థ గుండా వెళ్ళడానికి 24 గంటలు పడుతుంది. వీటిలో ద్రవాలు తక్కువ సమయం తీసుకుంటాయి. క‌చ్చితమైన సమయం పూర్తిగా మీరు తినే ఆహారం, మీ శరీర రకం, జీవక్రియ, లింగం, వయస్సు, కొన్ని ఇతర … Read more