Barley Seeds : ఈ గింజ‌ల‌ను ఇలా తీసుకుంటే.. కిడ్నీ స్టోన్లు మంచులా క‌రిగిపోతాయి..!

Barley Seeds : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల అనేక వ్యాధుల‌ను కొని తెచ్చుకుంటున్నారు. వాటిల్లో కిడ్నీ స్టోన్స్ కూడా ఒక‌టి. ఇవి వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు తినే ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి. లేదంటే స‌మ‌స్య మ‌రింత తీవ్ర‌త‌రం అయి కిడ్నీలు చెడిపోయేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఇక కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌ను వాడుతూనే మ‌రోవైపు ప‌లు … Read more

Curry Leaves For Diabetes : క‌రివేపాకుల‌తో ఇలా చేస్తే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా స‌రే దిగి వ‌స్తుంది..!

Curry Leaves For Diabetes : డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారం కూడా చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కరివేపాకుల‌ను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని సైంటిస్టులు చేప‌ట్టిన‌ పరిశోధ‌నల్లో తేలింది. డయాబెటిస్ ఉన్నవారు జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. కరివేపాకును ప్రతి రోజూ తీసుకుంటే వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు … Read more

Wake Up At Night : రాత్రి పూట ఎక్కువగా మెళకువ వస్తుందా..? అయితే అందుకు అర్థం ఏమిటో తెలుసుకోండి..!

Wake Up At Night : మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం తగిన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ఎంత అవసరమో, నిర్దిష్ట సమయం పాటు నిద్ర పోవడం కూడా అంతే అవసరం. నిద్రించడం వల్ల శరీరం శక్తిని పొందడంతోపాటు మరుసటి రోజంతా ఉత్తేజంగా ఉండవచ్చు. అయితే నేటి బిజీ జీవితంలో మనం నిత్యం అనేక ఒత్తిళ్లను, ఆందోళనలను ఎదుర్కొంటున్నాం. సరైన సమయానికి భోజనం కూడా చేయడం లేదు. దీంతో అది నిద్రపై కూడా … Read more

Garlic And Cinnamon : ఈ డ్రింక్ ను తాగితే షుగ‌ర్‌ పేషెంట్స్ మందుల జోలికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు..!

Garlic And Cinnamon : ప్రస్తుత కాలంలో జీవనశైలిలో మార్పుల వలన అనేక అనారోగ్యాల బారినపడుతున్నాం. ఈ అనారోగ్యానికి తోడు డాక్టర్ రాసే మందుల వాడకంతో కొత్త సమస్యలు తలెత్తడం మొదలవుతున్నాయి. ఈ మధ్యకాలంలో 30 సంవత్సరాల చిన్న వయసులోనే చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిట్కా డయాబెటిస్ పేషంట్స్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒంట్లోని చక్కెర స్థాయిల‌ని తగ్గించి డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచడానికి సహకరిస్తుంది. మన ఇంటిలో మన … Read more

Jaggery With Milk : రాత్రి పూట ఇలా పాల‌లో బెల్లం క‌లిపి తాగండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Jaggery With Milk : పాలు మ‌న శ‌రీరానికి సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క విట‌మిన్ల‌ను అంద‌జేస్తాయి. బెల్లంను చ‌క్కెర‌కు ప్ర‌త్యామ్నాయంగా వాడ‌తారు. దీంతో అనేక పిండి వంటలు చేసుకుంటారు. సాధార‌ణ చ‌క్కెర క‌న్నా బెల్లం తిన‌డం వ‌ల్లే మ‌న‌కు ఇంకా ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంది. అయితే వేడి వేడి పాల‌లో కొద్దిగా బెల్లం క‌లుపుకుని తాగితే ఎలా ఉంటుంది..? టేస్ట్ అదిరిపోతుంది క‌దా..! కొంద‌రు పాలు ఇలాగే తాగుతారు. అయితే ఇలా … Read more

Diabetes : ఈ చిట్కాల‌తో షుగ‌ర్ 500 ఉన్నా స‌రే దిగొస్తుంది..!

Diabetes : ప్రస్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. షుగ‌ర్ వ్యాధితో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. ఈ వ్యాధి అదుపులో లేక చాలా మందిలో మూత్ర‌పిండాలు వైఫల్యం చెందుతున్నాయి. కంటి చూపు త‌గ్గుతుంది. పురుషుల్లో లైంగిక సామ‌ర్థ్యం త‌గ్గుతుంది. అరిచేతులు, అరికాళ్ల‌ల్లో మంట‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దెబ్బ‌లు, గాయాలు త‌గ్గ‌క ఇబ్బంది ప‌డుతున్నారు.శ‌రీరంలో ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ స‌న్న‌గిల్లుతుంది. నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి వాటితో బాధ‌ప‌డుతున్నారు. అలాగే … Read more

Anjeer : రాత్రి నిద్ర‌కు ముందు అంజీర్‌ను తింటే ఎన్నో లాభాలు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

Anjeer : అంజీర్ పండ్లు మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ రూపంలో, పండ్ల రూపంలో.. రెండు ర‌కాలుగా ల‌భిస్తాయి. అయితే పండ్లుగా క‌న్నా డ్రై ఫ్రూట్స్ గానే ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా అందుబాటులో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ పండ్ల‌ను రోజూ రాత్రి నిద్రించే ముందు తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అంజీర్ పండ్ల‌లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తుంది. విరిగిన ఎముక‌లు అతుక్కుంటున్న‌వారు ఈ పండ్ల‌ను … Read more

Kidney Failure : మీరు రోజూ తినే ఈ ఆహారాల వ‌ల్లే కిడ్నీలు పాడవుతున్నాయి తెలుసా..?

Kidney Failure : చాలామంది ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువమంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పొరపాట్లు చేయకూడదు. మనం తినే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. మరి ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు..?, కిడ్నీలు ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం వలన పాడవుతాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. కిడ్నీ సమస్యలు వచ్చే ముందు కొన్ని సంకేతాలు … Read more

Ginger Juice : ప‌ర‌గ‌డుపున రోజూ ఒక్క స్పూన్ చాలు.. ర‌క్త నాళాల్లో అడ్డంకులు ఉండవు..!

Ginger Juice : నిత్యం మ‌నం అల్లంను వంట‌ల్లో వేస్తుంటాం. దీని వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ఇక మాంసాహార వంట‌కాలైతే అల్లం లేకుండా పూర్తి కావు. అయితే కేవ‌లం రుచికే కాదు, మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలోనూ అల్లం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రి అల్లంతో మ‌నం ఎలాంటి అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా. అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. అల్లం ర‌సం సేవిస్తే … Read more

బీర్ తాగే వారికి ఈ విష‌యం తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. ఎందుకో తెలుసా..?

మ‌ద్యం ప్రియులు ఇష్ట‌ప‌డే పానీయాల్లో బీర్ కూడా ఒక‌టి. మ‌ద్యం అంటే.. అందులో అనేక ర‌కాల వెరైటీలు ఉంటాయి. అయితే అన్నింటిలోనూ ఆల్కహాల్ శాతం ఎక్కువ‌గా ఉంటుంది. బీర్‌లో త‌క్కువ‌గా ఉంటుంది. దీంతోపాటు బీర్ తాగ‌డం వ‌ల్ల అంత‌గా హ్యాంగోవ‌ర్ రాదు. అలాగే సుల‌భంగా తాగ‌వ‌చ్చు. క‌నుక బీర్‌ను మ‌ద్యం ప్రియులు ఎక్కువ‌గా సేవిస్తుంటారు. ఇక వేస‌వి వ‌స్తే చాలు.. చ‌ల్ల చ‌ల్ల‌ని బీర్‌ను తాగ‌నిదే ఉండ‌లేరు. బీర్‌ను ఎప్పుడంటే అప్పుడు లాగించేస్తుంటారు. అయితే బీర్‌ను తాగ‌డం … Read more