Fennel Seeds : సోంపు గింజ‌ల‌ను తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. వీటితో క‌లిగే లాభాలు తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

Fennel Seeds : భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు తిన‌డం మ‌న ద‌గ్గ‌ర ఎప్ప‌టి నుంచో వ‌స్తోంది. కానీ ఈ జంక్‌ఫుడ్ యుగంలో ఆ పాత ప‌ద్ధ‌తిని మ‌రిచిపోయాం. దీంతోపాటు అలాంటి ఆహారం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా మ‌నం ఎదుర్కొంటున్నాం. కానీ భోజ‌నం చేసిన ప్ర‌తి సారీ కొన్ని సోంపు గింజ‌ల‌ను నోట్లో వేసుకుని బాగా న‌మిలి మింగితే దాంతో మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. ప్ర‌ధానంగా వాత‌, పిత్త దోషాల వ‌ల్ల క‌లిగే … Read more

Diabetes : షుగ‌ర్ వ్యాధికి చెక్ పెట్టాలంటే.. ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..

Diabetes : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జీవ‌న‌శైలి బిజీగా మారిపోయింది. అలాగే ఆహారపు అల‌వాట్లు కూడా డ‌యాబెటిస్ వ‌చ్చేందుకు కార‌ణ‌మ‌వుతున్నాయి. దీంతో చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా షుగ‌ర్ వ‌స్తోంది. అయితే షుగ‌ర్ కంట్రోల్‌లో ఉండాలంటే.. ఓ వైపు డాక్ట‌ర్ ఇచ్చే మందుల‌ను రెగ్యుల‌ర్‌గా వాడాలి. అలాగే కొన్ని జాగ్రత్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. దీంతో షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది. షుగ‌ర్ ఉన్న‌వారు స‌రైన జాగ్రత్త‌ల‌ను పాటించ‌క‌పోతే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కిడ్నీలు, లివ‌ర్ పాడైపోతాయి. … Read more

Jeera Water : ప‌ర‌గ‌డుపునే గోరువెచ్చ‌ని జీల‌క‌ర్ర నీటిని తాగితే క‌లిగే అద్భుతమైన‌ ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Jeera Water : జీల‌క‌ర్ర‌ను నిత్యం మ‌నం వంట‌కాల్లో ఎక్కువ‌గా వాడుతుంటాం. దీని వ‌ల్ల ఆయా వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే జీల‌క‌ర్ర మ‌న‌కు ఆ విధంగానే కాదు, ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించే ఔష‌ధంగా కూడా ప‌నిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో అనారోగ్య స‌మస్య‌ల‌ను త‌రిమి కొట్టే ఎన్నో ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో జీల‌క‌ర్ర‌తో త‌యారు చేసిన నీటిని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగితే దాంతో ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని … Read more

Biscuits Dipped In Tea : రోజూ మీరు తాగే టీ లో బిస్కెట్ల‌ను ముంచి తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Biscuits Dipped In Tea : చాలా మంది రోజూ టీ తాగుతూ ఉంటారు. మీరు కూడా రోజూ టీ తాగుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాల‌ను తెలుసుకోవాలి. టీ తాగేటప్పుడు చాలా మంది బిస్కెట్లని కూడా తింటూ ఉంటారు. కానీ అది అసలు మంచిది కాదు. టీ లో బిస్కెట్లు వేసుకుని తీసుకోవడం వలన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. టీ, బిస్కెట్లు కలిపి తీసుకుంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. బిస్కెట్లలో కొవ్వు … Read more

Kidneys Clean : కిడ్నీలను ఇన్‌స్టాంట్‌గా శుభ్రం చేసే సహజ సిద్ధమైన ఔషధ పానీయం..!

Kidneys Clean : మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపివేయడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరం సక్రమంగా పనిచేయాలంటే కిడ్నీలు నిరంతరాయంగా తమ విధులను నిర్వహిస్తూనే ఉండాలి. నిత్యం ఎన్నో రకాల లవణాలు, విష పదార్థాలను కిడ్నీలు వడపోత పోసి బయటకు పంపివేస్తూనే ఉంటాయి. అయితే కింద పేర్కొన్న ఓ సహజ సిద్ధమైన పానీయంతో కిడ్నీలను ఇన్‌స్టాంట్‌గా వెంటనే శుభ్రం చేసుకునేందుకు వీలుంటుంది. ఆ పానీయాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తాజా, … Read more

Taping Toes : కాలి చూపుడు వేలికి, మ‌ధ్య వేలికి రాత్రి పూట‌ టేప్ వేసి ప‌డుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Taping Toes : హై హీల్స్ వేసుకోవ‌డం, స్థూల‌కాయం, ఎక్కువ సేపు నిల‌బ‌డి ఉండ‌డం, తిర‌గ‌డం.. ఇలా కార‌ణాలు ఏమున్నా నేడు అధిక శాతం మంది కాలి నొప్పుల‌తో బాధ ప‌డుతున్నారు. ప్ర‌ధానంగా రాత్రి పూట వీటి బాధ మ‌రింత వ‌ర్ణ‌నాతీతం. ఈ క్ర‌మంలో పెయిన్ కిల్ల‌ర్‌లు, స్ప్రేలు వాడే బ‌దులు కింద ఇచ్చిన ఓ చిట్కా పాటిస్తే చాలు. మీ కాలినొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది. ఆ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెడిక‌ల్‌, స‌ర్జిక‌ల్ దుకాణాల్లో … Read more

High BP : ఈ ఆహారాల‌ను మీరు రోజూ తింటున్నార‌ని తెలుసా..? ఇవి బీపీని అమాంతం పెంచేస్తాయి జాగ్ర‌త్త‌..!

High BP : హైబీపీ ఉండ‌డం ఎంత ప్ర‌మాద‌మో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌స్తాయి. హార్ట్ ఎటాక్‌లు సంభ‌విస్తాయి. ఒక్కోసారి ఇవి ప్రాణాల మీద‌కు తెస్తాయి. క‌నుక ఎవ‌రైనా హైబీపీ ఉంటే త‌గు జాత్ర‌లు తీసుకోవాల్సిందే. ఇక హైబీపీ లేని వారు అది రాకుండా ఉండేందుకు కూడా జాగ్ర‌త్తలు పాటించాలి. ముఖ్యంగా వారు కింద సూచించిన ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి, లేదా వాటిని పూర్తిగా మానేయాలి. దీంతో హైబీపీ రాకుండా చూసుకోవ‌చ్చు. … Read more

Honey And Garlic : రోజూ ఉదయాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక్క స్పూన్ దీన్ని తీసుకోండి చాలు.. 100 ఏళ్లు ఎలాంటి రోగాలు రావు..!

Honey And Garlic : నిత్యం మన వంటల్లో ఎక్కువగా ఉపయోగించే వెల్లుల్లితో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. వీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉన్నాయి. అదేవిధంగా తేనె ఒక అద్భుత ఔషధమని ప్రతి ఒక్కరికీ తెలుసు. దీని వల్ల కూడా మనం అనేక అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఈ క్రమంలో వెల్లుల్లి, తేనెలను కలిపి తయారు చేసే ఓ మిశ్రమాన్ని సేవించడం వల్ల ఇంకా అద్భుతమైన … Read more

Green Gram : రోజూ వీటిని ఒక క‌ప్పు ఉడ‌క‌బెట్టి తినండి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Green Gram : మ‌న‌కు తింటానికి అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల్లో పెస‌లు కూడా ఒక‌టి. వీటిని మొల‌కెత్తించి తిన‌వ‌చ్చు లేదా ఉడ‌క‌బెట్టుకుని గుగ్గిళ్ల రూపంలోనూ తీసుకోవ‌చ్చు. ఎలా తిన్నా మ‌న‌కు అనేక ర‌కాల అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పెస‌ల్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం పెస‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పెస‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఫైబ‌ర్‌, … Read more

ఆవనూనెను వెల్లుల్లితో కలిపి అప్లై చేయడం వల్ల ఈ వ్యాధులు దూరం..!

ప్ర‌స్తుత స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు కూడా ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైన‌ ఉంది. అందుకే దీనికి అవసరమైన పోషకాలను ఎలా తీసుకోవాలో దాని పై దృష్టి సారిస్తున్నారు. వంటకు వివిధ రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఇమ్యూనిటీని పెంచే ఆయిల్స్‌ ఉన్నాయి. ఆవ నూనె.. ఉత్తర భారతదేశంలో వంటలో ఎక్కువగా దీన్నే వాడతారు. ఘాటన సువాసన ఈ నూనె ప్రత్యకత. ఆవ నూనె వంటకు … Read more