రోజూ పరగడుపునే అల్లం నీళ్లను ఇలా తీసుకుంటే.. ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..?
భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే అల్లంను ఉపయోగిస్తున్నారు. అల్లం మసాలా పదార్థం కిందకు వస్తుంది. దీన్ని మసాలా వంటకాల్లో ఎక్కువగా వేస్తుంటారు. ఇది ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో అల్లంకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. దీంతో అనేక ఔషధాలను తయారు చేస్తున్నారు కూడా. అయితే అల్లంను తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అల్లంతో నీళ్లను తయారు చేసి రోజూ పరగడుపునే తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయి. అల్లంతో ఎలాంటి లాభాలను పొందవచ్చో … Read more