Nerves Weakness : పటిక బెల్లం, మిరియాలతో ఇలా చేస్తే చాలు.. నరాల బలహీనత ఉండదు..!
Nerves Weakness : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యకరమైన చిట్కాలని పాటిస్తూ ఉంటారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. నరాల బలహీనత సమస్యతో కూడా, ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. నరాల బలహీనత అనేది చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఈ సమస్య ఉంటే కాళ్లు చేతులు వణికిపోవడం, మాట్లాడే క్రమంలో కళ్ళ నుండి నీళ్లు కారడం, ఎప్పుడైనా అనుకొని సంఘటనని చూసినా, విన్నా … Read more