Rama Tulasi Vs Krishna Tulasi : రామ తులసి.. కృష్ణ తులసి.. రెండింటిలో మ‌న‌కు ఏది ఎక్కువ మేలు చేస్తుంది..?

Rama Tulasi Vs Krishna Tulasi : తులసిని మనం ప్రతి రోజు పూజిస్తాము. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆరోగ్య పరంగా తులసిని ఎక్కువగా వాడుతున్నారు. తులసిలో ఎన్నో రకాలు ఉన్నప్పటికి కృష్ణ తులసి, రామ తులసి.. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసుకుందాం. రామ తులసి పూజ‌ కొరకు మరియు ఔషధ గుణాలకు చాలా ప్రసిద్ది చెందింది. ఈ తులసి ఆకులు ఇతర రకాల తులసి … Read more

Heart Health : వీటిని రోజూ తింటే.. మీకు హార్ట్ ఎటాక్ అస‌లు రాదు..!

Heart Health : ఆరోగ్యంగా ఉండడం కోసం, ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారపదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యం బాగుండాలంటే కూరగాయలు, పండ్లు వంటివి తీసుకుంటూ ఉండాలి. అయితే, కొన్ని రకాల కూరగాయలు గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. కొన్ని రకాల కూరగాయలను తీసుకోవడం వలన రక్తనాళాలని అవి కాపాడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, రోజు … Read more

Tamarind Seeds : అరిగిపోయిన కీళ్ల‌ను సైతం ప‌నిచేయించే చింత గింజ‌లు.. న‌రాల బ‌ల‌హీన‌త‌కు ఉత్త‌మ‌మైన ఔష‌ధం..

Tamarind Seeds : గ్రామీణ ప్రాంతాల్లో చింత‌పండు విరివిగా ల‌భిస్తుంది. చింత‌పండును కొనుగోలు చేసి అందులో ఉండే విత్త‌నాల‌ను తీసి ఆ పండును నిల్వ చేస్తుంటారు. ఇలా ఏడాదికి ఒక‌సారి స‌రిపోయే పండును ఇంట్లో నిల్వ చేస్తూ ఉంటారు. దీంతో ఏడాది వ‌ర‌కు చింత‌పండును కొనుగోలు చేయ‌రు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో అయితే నేరుగా చింత‌పండునే కొంటారు. అయితే వాస్త‌వానికి చింత పండు ద్వారా ల‌భించే చింత గింజ‌ల‌ను ప‌డేయ‌కూడ‌దు. ఇవి అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాల గ‌ని అని చెప్ప‌వ‌చ్చు. … Read more

Iodine Foods : థైరాయిడ్ కోసం అయోడిన్ అవ‌స‌రం.. ఎందులో ఎక్కువ‌గా ఉంటుంది..?

Iodine Foods : చాలామంది అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో పొరపాటు చేయకూడదు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే అన్ని రకాల పోషకాలు కూడా మనకి అందేట్టు మనం చూసుకోవాలి. కాల్షియం, మినరల్స్ వంటి వాటితోపాటు మనకి అయోడిన్ కూడా అవసరం. అయోడిన్ లోపం లేదా శరీరంలో అయోడిన్ ఎక్కువగా ఉండటం వలన థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి, పనితీరుపై ప్రభావం పడుతుంది. ఎంత అయోడిన్ అవసరం … Read more

Immunity Power : మీలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ఎంత ఉంది.. ఇలా చెక్ చేయండి..!

Immunity Power : సాధారణంగా మనం తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్యలకు గురవుతుంటాము.అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి ఉండటం వల్ల ఇలాంటి అంటువ్యాధుల నుండి తొందరగా ఉపశమనం పొందుతారు. వ్యాధికారక బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగనిరోధక శక్తి ప్రభావం వాటిపై చూపించి వ్యాధి నుంచి మనకి విముక్తిని కల్పిస్తుంది. అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి పని చేస్తుందో లేదో మనకు తెలియదు. కానీ ఈ లక్షణాలు కనుక మనలో కనిపిస్తే మన … Read more

Cloves Tea : ఈ సారి టీ చేసేట‌ప్పుడు ఇలా చేయండి, ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Cloves Tea : ఉదయం లేవగానే టీ తాగడం అందరికీ అలవాటు. కొంతమందికి టీ తాగకపోతే ఆ రోజంతా ఏదో కోల్పొయినవాళ్లలా ఫీలవుతారు. ఆరోగ్యంపై శ్రద్ద పెరిగి టీలో కూడా చాలా రకాలు వచ్చాయి. లెమన్ టీ, పుదీనా టీ, అల్లం టీ ఇలా. ఈసారి డిఫరెంట్ గా లవంగాల టీ ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. లవంగాలతో చేసిన టీ తాగినట్టయితే జీర్ణక్రియను పెంపొందిస్తుంది. భోజనానికి ముందు ఒక కప్పు లవంగాల‌ … Read more

కొత్తిమీర జ్యూస్‌ను పరగడుపునే తాగాల్సిందే.. ఎందుకో తెలుసా ?

కొత్తిమీరను నిత్యం మనం వంటల్లో వేస్తుంటాం. అనేక రకాల కూరల్లో కొత్తిమీరను వేస్తుంటారు. దీంతో చట్నీ, కూరలు చేసుకోవచ్చు. అయితే కొత్తిమీరను పోషకాలకు గని అని చెప్పవచ్చు. రోజూ పరగడుపునే ఒక కప్పు కొత్తిమీర జ్యూస్‌ను తాగితే అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొత్తిమీర జ్యూస్‌ను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. ఈ సీజన్‌లో సహజంగానే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కనుక ఈ … Read more

Clean Digestive System : పేగుల్లో ఉన్న చెత్త మొత్తం క్లీన్ అవుతుంది.. ఇలా చెయ్యండి చాలు..!

Clean Digestive System : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, చాలామంది, వివిధ రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అయితే, నిజానికి అనారోగ్య సమస్యలు ఏమి లేకుండా, ఆరోగ్యంగా ఉంటే చక్కగా మన పని మనం చేసుకుని సంతోషంగా ఉండొచ్చు. పంచతంత్రాలని అనుసరించడం వలన, ఆరోగ్యం బాగుంటుంది. పంచతంత్రలో మొట్టమొదటిది రోజుకి నాలుగు ఐదు లీటర్లు నీళ్లు తాగడం. రోజు రెండుసార్లు మలవిసర్జన చేయాలి. దీనివలన శరీరం అంతా కూడా, … Read more

Rose Flowers Tea : ఇది సర్వ రోగ నివారిణి.. ఉద‌యాన్నే ఒక క‌ప్పు తాగితే చాలు..!

Rose Flowers Tea : గులాబీ పూలు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. చాలామంది అందుకే గులాబీ మొక్కలను ఇంట్లో పెంచుతూ ఉంటారు. గులాబీ పువ్వులు కేవలం అలంకరణకే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా పనిచేస్తాయి. గులాబీ పూల‌తో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందచ్చనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. గులాబీ రేకులు మంచి సువాసనని కలిగి ఉంటాయి. గులాబీ రేకులతో టీ చేసుకుని తీసుకుంటే ఎన్నో లాభాలని పొందవచ్చు. చాలా సమస్యలకి దూరంగా ఉండొచ్చు. … Read more

Ghee : నెయ్యి పాజిటివ్ ఫుడ్.. దీని వల్ల 11 అద్భుత‌ లాభాలున్నాయి.. అవేంటో తెలుసా..?

Ghee : చూడ‌గానే నోరూరించే నెయ్యిని చూస్తే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి. దాదాపుగా ఎవ‌రైనా నెయ్యిని ఇష్టంగానే తింటారు. ప‌చ్చ‌డి, ప‌ప్పు, కారం పొడి వంటి కూర‌ల్లో నెయ్యిని క‌లుపుకుని తింటే ఆహా అప్పుడు వ‌చ్చే రుచే వేరు క‌దా. అలాంటి రుచిని దాదాపుగా ఏ నాన్ వెజ్ వంట‌క‌మూ ఇవ్వ‌లేదేమో. అంత‌టి టేస్ట్‌ను నెయ్యి మాత్ర‌మే అందిస్తుంది. అయితే నెయ్యి ఎంత రుచిగా ఉన్నా కొంద‌రు మాత్రం దాన్ని తినేందుకు అయిష్ట‌త‌ను ప్ర‌దర్శిస్తారు. … Read more