Toxics In Body Symptoms: ఈ 8 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోయిన‌ట్లే..!

Toxics In Body Symptoms: మ‌న శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు మ‌ల మూత్రాల ద్వారా అలాగే చెమ‌ట రూపంలో బ‌య‌ట‌కు వెళ్లిపోతూ ఉంటాయి. కానీ మారిన మ‌న ఆహారపు అల‌వాట్లు, జీవ‌న‌విధానం కార‌ణంగా మ‌న శ‌రీరంలో మ‌లినాలు పేరుకుపోతున్నాయి. శరీరంలో డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ స‌రిగ్గా జ‌ర‌గ‌క మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డుతున్నాము. అయితే మ‌న శ‌రీరం కొన్ని సంకేతాల ద్వారా శ‌రీరంలో మ‌లినాలు ఎక్కువ‌గా పేరుకుపోయాయ‌ని తెలియ‌జేస్తుంది. ఈ సంకేతాల‌ను … Read more

Black Pepper Powder : మిరియాల పొడిని మీరు తినే ఆహారంపై చ‌ల్లి తింటే ఎంత ఆరోగ్య‌మో తెలుసా..?

Black Pepper Powder : న‌ల్ల మిరియాలు.. ఇవి తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. భార‌తీయులు ఎంతో కాలంగా వీటిని వంట‌ల్లో వాడుతున్నారు. పూర్వం వంట‌ల్లో కారానికి బ‌దులుగా న‌ల్ల మిరియాల‌నే వాడేవారు. దాదాపు న‌ల్ల మిరియాలు ప్ర‌తి ఒక్కరి వంట‌గ‌దిలో ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇవి వంట‌ల‌కు మంచి రుచిని తీసుకురావ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. న‌ల్ల మిరియాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. న‌ల్ల మిరియాల‌ను … Read more

Healthy Foods : 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించాలంటే ఈ నియ‌మాల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..!

Healthy Foods : నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా చాలా మంది అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వారి జీవిత కాలాన్ని వారి చేతుల‌తో వారే త‌గ్గించుకుంటున్నారు. న‌డి వ‌య‌సులోనే రోగాల బారిన ప‌డి వారి జీవితాన్ని ఆనందంగా గ‌డ‌ప‌లేక‌పోతున్నారు. మ‌నం ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేకుండా బ్ర‌తికిన‌న్ని రోజులు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా ఏడు నియ‌మాల‌ను త‌ప్ప‌కుండా పాటించాల‌ని ఆరోగ్య … Read more

Wake Up Works : ఉద‌యం నిద్ర‌లేవ‌గానే 7 గంట‌ల‌లోపు అంద‌రూ చేయాల్సిన ప‌నులు ఇవే..!

Wake Up Works : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది ఉద‌యం పూట ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారు. మారిన మ‌న జీవ‌న విధాన‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. అయితే మ‌న శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మ‌నం రోజూ ఉద‌యం 7 గంట‌ల లోపే నిద్ర‌లేవ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఉద‌యం 7 గంట‌ల లోపు నిద్ర‌లేచి ఈ 7 సులువైన ప‌నులు చేయ‌డం వ‌ల్ల మ‌నం మ‌న రోజుని సంతోషంగా, ఉత్సాహంగా … Read more

Vitamin D Foods For Knee Pains : ఈ ఫుడ్ తింటే చాలు.. మోకాళ్ల నొప్పులు మ‌టుమాయం..!

Vitamin D Foods For Knee Pains : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. సూర్య‌ర‌శ్మి నుండి విట‌మిన్ డి మ‌న శ‌రీరానికి ల‌భిస్తుంద‌ని మ‌నంద‌రికి తెలుసు. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, ఎముకల‌ను ధృడంగా ఉంచ‌డంలో విట‌మిన్ డి చాలా అవ‌స‌రం. అయితే చాలా మందికి త‌గినంత విట‌మిన్ డి ల‌భించ‌డం లేదు. చాలా మంది విట‌మిన్ డి లోపంతో బాధ‌ప‌డుతున్నారు. చాలా మందికి వారికి విటమిన్ డి లోపం … Read more

Liver Detox : లివ‌ర్ చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క‌రిగి బాడీ డిటాక్స్ కావాలంటే.. ఇలా చేయండి..!

Liver Detox : మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తించే అవ‌య‌వాల్లో కాలేయం ఒక‌టి. మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే ఎరువులు, పురుగుల మందుల నుండి మ‌న‌ల్ని కాపాడ‌డంలో, మ‌నం తీసుకునే మందుల్ల‌లో ఉండే ర‌సాయ‌నాల నుండి మ‌న‌ల్ని కాపాడ‌డంలో, మ‌నం తీసుకునే క‌లుషిత‌మైన నీటి నుండి మ‌న శ‌రీరాన్ని కాపాడ‌డంలో కాలేయం మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే శ‌రీరంలో ఉత్ప‌త్తిని అయిన వ్య‌ర్థాల‌ను విడ‌గొట్టి బ‌య‌ట‌కు పంపించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా కాలేయం మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. … Read more

Hair Care : త‌క్కువ టైమ్‌లోనే జుట్టు వేగంగా పెర‌గాలా.. అయితే ఇలా చేయండి..!

Hair Care : జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా ఉండాల‌న్ని మ‌నం ఎన్నో ర‌కాల నూనెల‌ను వాడుతూ ఉంటాము. దాదాపు మార్కెట్ లో ల‌భించే అన్ని ర‌కాల నూనెల‌ను వాడుతూ ఉంటాము. అయిన‌ప్ప‌టికి చాలా మంది జుట్టు రాల‌డం, జుట్టు పొడిబార‌డం, జుట్టు చిట్ల‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు సమ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఇలా జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఉల్లిపాయ నూనెను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ నూనెను వాడ‌డం … Read more

Foods For Waist Size : మీ న‌డుము చుట్టుకొల‌త త‌గ్గాలంటే వీటిని రోజూ తినండి..!

Foods For Waist Size : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతూ ఉంటారు. చాలా మందికి న‌డుము, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్రధాన కార‌ణాలు. అయితే కొంద‌రిలో శ‌రీర‌మంతా సాధార‌ణంగా ఉన్న‌ప్ప‌టికి కేవలం న‌డుము భాగం మాత్ర‌మే లావుగా క‌నిపిస్తుంది. అలాంటి వారు న‌డుము కొల‌త‌ను త‌గ్గించుకోవ‌డానికి న‌డుముకు సంబంధించిన … Read more

Biotin Foods For Hair : మీ జుట్టు పొడ‌వుగా, బ‌లంగా పెర‌గాలంటే ఈ 10 ఫుడ్స్‌ను త‌ప్ప‌క తీసుకోండి..!

Biotin Foods For Hair : జుట్టు అందంగా, ఒత్తుగా, పొడ‌వుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ నేటి త‌రుణంలో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవ‌డానికి మార్కెట్ లో ల‌భించే అన్ని ర‌కాల హెయిర్ ప్రొడ‌క్ట్స్ ను వాడుతున్నారు. అనేక ర‌కాల చిట్కాల‌ను కూడా పాటిస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి కొంద‌రిలో జుట్టు బ‌ల‌హీనంగా త‌యార‌వుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే బాహ్యంగా చిట్కాల‌ను ప్ర‌యోగిస్తే మాత్ర‌మే స‌రిపోదు. జుట్టు ఆరోగ్యంగా … Read more

Mouth Cancer Symptoms : ఈ 8 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు నోటి క్యాన్స‌ర్ వ‌చ్చిన‌ట్లే..!

Mouth Cancer Symptoms : నేటి త‌రుణంలో ఎక్కువ మంది ప్రాణాల‌ను బ‌లిగొంటున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో క్యాన్స‌ర్ ఒక‌టి. మారిన మ‌న జీవ‌న‌విధానం, జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల చేత చాలా మంది క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నారు. క్యాన్స‌ర్ లో చాలా ర‌కాలు ఉంటాయి. వాటిలో నోటి క్యాన్స‌ర్ ఒక‌టి. ధూమ‌పానం, పొగాకు సంబంధిత ఉత్ప‌త్తుల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల నోటి క్యాన‌ర్స్ వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. నోటి క్యాన్స‌ర్ కూడా ప్రాణాంత‌క‌మైన‌దే. అయిన‌ప్ప‌టికి దీనిని ముందుగానే గుర్తించి … Read more