Magnesium Foods : ఈ ఆహారాలను రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?
Magnesium Foods : మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో మెగ్నీషియం కూడా ఒకటి. కండరాల పనితీరుకు, నరాల పనితీరుకు, శరీరంలో శక్తి ఉత్పత్తికి, ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం చాలా అవసరం. వీటితో పాటు శరీరంలో అనేక విధులను నిర్వర్తించడంలో కూడా మెగ్నీషియం మనకు అవసరమవుతుంది. శరీరంలో మెగ్నీషియం లోపించడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారినపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక మెగ్నీషియం ఉండే ఆహారాలను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. … Read more