Fennel Seeds Ginger Milk : దీన్ని రోజూ రాత్రి తాగితే చాలు.. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు.. క‌ఫం పోతుంది..!

Fennel Seeds Ginger Milk : మ‌న‌లో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, నీర‌సం, అల‌స‌ట‌, న‌రాల బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉన్నారు. పూర్వ‌కాలంలో ఈ స‌మ‌స్య‌లు కేవ‌లం పెద్ద వారిలో మాత్ర‌మే వ‌చ్చేవి. కానీ నేటి త‌రుణంలో వ‌య‌సుతో సంబంధంల లేకుండా ఈ స‌మ‌స్య‌లు అంద‌రిలో వ‌స్తున్నాయి. ఈ కాలంలో మ‌న‌లో చాలా మంది జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. దీంతో శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అంద‌క … Read more

Sonti Water : దీన్ని రోజూ తాగితే చాలు.. ఎలాంటి కీళ్ల నొప్పులు అయినా త‌గ్గుతాయి.. ర‌క్త‌హీన‌త ఉండ‌దు..!

Sonti Water : శ‌రీరంలో వాతం ఎక్కువ‌వ‌డం వ‌ల్ల శ‌రీరంలో నొప్పులు అధిక‌మ‌వుతాయి. వాతం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీరంలో మ‌లినాలు, విష ప‌దార్థాలు పేరుకుపోయి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి ఇలా ర‌క‌ర‌కాల నొప్పులు మొద‌ల‌వుతాయి. అలాగే కూర్చునేట‌ప్పుడు, నిల్చునేటప్పుడు మోకాళ్ల నుండి శ‌బ్దాలు రావ‌డం జ‌రుగుతుంది. అలాగే కీళ్ల మ‌ధ్య జిగురు త‌గ్గిపోయి కీళ్లు రాపిడికి గురి అవుతాయి. దీంతో నొప్పి తీవ్ర‌త మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. ఇటువంటి నొప్పుల‌తో బాధ‌ప‌డే … Read more

Fish : చేప‌లు త‌ర‌చూ తింటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలివి..!

Fish : చేప‌ల కూర‌ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. చేప‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న‌సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. చేప‌ల్లో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అయితే మ‌న‌లో చాలా చేప‌ల‌ను తిన్న‌ప్ప‌టికి చేప త‌ల‌ను ప‌డేస్తూ ఉంటారు. దానిని కూర‌ల్లో వేసుకోరు. చేప త‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎటువంటి ప్ర‌యోజ‌నం … Read more

Mustard Seeds Water : ఉదయాన్నే దీన్ని తాగితే.. వాత రోగాలు, కొలెస్ట్రాల్, కిడ్నీ రోగాలు పూర్తిగా మాయం..

Mustard Seeds Water : రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల వాత రోగాలు, కొలెస్ట్రాల్, న‌రాల బ‌ల‌హీన‌త‌, అధిక బ‌రువు, మూత్ర‌పిండాల స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. నీర‌సం, అల‌స‌ట‌, ముఖం అంవిహీనంగా మార‌డం, అజీర్తి, గ్యాస్, కండ‌రాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేయ‌డంలో … Read more

Fennel Seeds With Milk : రోజూ రాత్రి దీన్ని తాగండి.. మీ శ‌రీరంలో వ‌చ్చే మార్పుల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతారు..!

Fennel Seeds With Milk : మ‌నం ప్ర‌తిరోజూ పాల‌ను తాగుతూ ఉంటాము. పాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని దీనిలో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే సాధార‌ణ పాల‌ను కాకుండా సోంపు పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మ‌రింత మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వేస‌వికాలంలో సోంపు పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. అంతేకాకుండా ఈ పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య … Read more

Garlic And Turmeric : రోజూ వీటిని ఇలా తీసుకుంటే చాలు.. ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఉండ‌వు.. హార్ట్ ఎటాక్ లు రావు..

Garlic And Turmeric : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌ను ఉప‌యోగించి మ‌నం న‌రాల్లో అడ్డంకుల‌ను, వేరీకోస్ వెయిన్స్, న‌రాల బ‌ల‌హీన‌త‌ను, గుండెల్లో నొప్పి వంటి వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది న‌రాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌డం, ఆర్ట‌రీస్ లో అడ్డంకులు ఏర్ప‌డ‌డానికి ముఖ్య కార‌ణం మ‌న శ‌రీరంలో ర‌క్తం చిక్క‌గా, మందంగా ఉండ‌డ‌మే. ర‌క్తం మందంగా ఉండ‌డం వ‌ల్ల ర‌క్తం స‌రిగ్గా ప్ర‌వ‌హించ‌క అడ్డంకులు ఏర్ప‌డుతూ ఉంటాయి. అలాగే మ‌న … Read more

Cucumber For Weight Loss : కీర‌దోస‌, అల్లంతో ఇలా చేస్తే చాలు.. ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా స‌రే త‌గ్గుతుంది..!

Cucumber For Weight Loss : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, మ‌న ఆహార‌పు అలవాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అధిక బ‌రువు స‌మ‌స్య అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. గుండె పోటు, బీపీ, షుగ‌ర్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి … Read more

Cumin And Coriander Seeds : రోజూ ఒక స్పూన్ చాలు.. ఛాతిలో క‌ఫం, దగ్గు, మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ ఉండ‌వు.. కొవ్వు క‌రుగుతుంది..!

Cumin And Coriander Seeds : మ‌న ఇంట్లో ఉండే రెండు మ‌సాలా దినుసులను ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఈ మ‌సాలా దినుసుల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ద‌గ్గు, జలుబు, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు, అధిక కొలెస్ట్రాల్, అధిక బ‌రువు, జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ఇలా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. మ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసే ఈ మ‌సాలా దినుసులు ఏమిటి.. వీటిని వాడ‌డం వ‌ల్ల … Read more

Jeelakarra Sompu Kashayam : రోజూ దీన్ని తాగితే చాలు.. ఎలాంటి జీర్ణ రోగాలు ఉండ‌వు..!

Jeelakarra Sompu Kashayam : ఒక చ‌క్క‌టి చిట్కాను ఉప‌యోగించి మ‌నం మ‌న జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల క‌డుపులో మంట‌, గొంతులో మంట‌, గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం, త్రేన్పులు ఎక్కువ‌గా రావ‌డం, అజీర్తి వంటి స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. అంతేకాకుండా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల అరికాళ్లు, అరిచేతుల్లో మంట‌లతో పాటు సూదులు గుచ్చిన‌ట్టు ఉండ‌డం, క‌ళ్లల్లో మంట‌లు, త‌ల‌నొప్పి, నోటిలో అల్స‌ర్లు వంటి స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గుతాయి. మ‌న … Read more

Dhaniyala Kashayam : రోజూ ప‌ర‌గ‌డుపునే దీన్ని తాగితే చాలు.. 80కి పైగా రోగాలు మాయ‌మ‌వుతాయి..!

Dhaniyala Kashayam : ఒకే ఒక్క ప‌దార్థాన్ని వాడి మ‌నం 80 కు పైగా వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా.. క్యాల్షియం లోపం, అధిక ర‌క్త‌పోటు, న‌రాల బ‌ల‌హీన‌త, శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా పేరుకుపోవ‌డం, న‌రాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌డం వంటి స‌మ‌స్య‌ల‌న్నింటిని ఈ ప‌దార్థం త‌గ్గిస్తుంది. అంతేకాకుండా దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో మ‌లినాలు, విష ప‌దార్థాలన్నీ తొల‌గిపోతాయి. అరి చేతులు, అరికాళ్ల‌ల్లో మంటలు, తిమ్మిర్లను త‌గ్గించ‌డంలో, క‌డుపులో మంట‌, గ్యాస్, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌ల‌ను … Read more