Feet Health : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ పాదాలు తెల్ల‌గా మారి మెరుస్తాయి..!

Feet Health : మ‌నలో చాలా మందికి ముఖం అందంగా, తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి పాదాలు మాత్రం న‌ల్ల‌గా ఉంటాయి. చాలా మంది ముఖంపై తీసుకున్నంత శ్ర‌ద్ద పాదాల‌పై తీసుకోక‌పోవ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం. ఎండలో తిర‌గ‌డం, పాదాల‌పై దుమ్ము, ధూళి, మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం, పాదాల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత పాదాలు న‌ల్ల‌గా మార‌తాయి. చాలా మంది పాదాలు న‌ల్ల‌గా ఉండ‌డం వ‌ల్ల వారికి న‌చ్చిన చెప్పుల‌ను ధ‌రించ‌లేక‌పోతూ ఉంటారు. పాదాలు న‌ల్ల‌గా … Read more

Carrot Facepack : క్యారెట్‌తో ఇలా ఫేస్‌ప్యాక్‌ల‌ను చేసి వాడండి.. మీ ముఖం త‌ళ‌త‌ళా మెరిసిపోతుంది..!

Carrot Facepack : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యారెట్ కూడా ఒక‌టి. క్యారెట్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. క్యారెట్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వైద్యులు కూడా క్యారెట్ ను ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. అయితే మ‌న‌లో చాలా మంది క్యారెట్ మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో మాత్ర‌మే దోహ‌ద‌పడుతుంద‌ని భావిస్తారు కానీ క్యారెట్ ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న చ‌ర్మ ఆరోగ్యానికి … Read more

Coconut Oil For Face : కొబ్బ‌రినూనెతో ఇలా చేయండి.. మీ ముఖం కాంతివంతంగా మారి మెరిసిపోతుంది..!

Coconut Oil For Face : మ‌న‌లో చాలా మంది ముఖంపై మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖ్యంగా నేటి త‌రుణంలో యువ‌త ఈ స‌మ‌స్య‌ల‌తో మ‌రీ ఎక్కువ‌గా బాధ‌ప‌డుతున్నారు. మ‌చ్చ‌లు, ముడ‌త‌లు వంటి స‌మ‌స్య‌లు తొల‌గిపోయి ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ఫ‌లితం లేక ఎంతో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ఇలాంటి వారు కొబ్బ‌రి … Read more

Bitter Gourd For Beauty : కాక‌ర‌కాయ ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని కూడా అందిస్తుంది.. ఎలాగంటే..?

Bitter Gourd For Beauty : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో కాక‌ర‌కాయ‌లు కూడా ఒక‌టి. కాకర‌కాయ‌లతో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను, వేపుళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. కాక‌ర‌కాయ‌తో చేసిన వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. కాక‌ర‌కాయ‌ల‌తో ఎన్నో ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు, పోష‌కాలు దాగి ఉన్నాయి. మ‌న‌లో చాలా మంది కాక‌ర‌కాయ‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే కాక‌ర‌కాయ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర ఆరోగ్యానికే కాదు మ‌న చ‌ర్మ ఆరోగ్యానికి … Read more

Ginger For Beauty : కాస్త అల్లాన్ని తీసుకుని మీ ముఖంపై రోజూ రుద్దండి.. ఏం జ‌రుగుతుందో చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Ginger For Beauty : అల్లం.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. వంటల్లో అల్లాన్ని విరివిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని తీసుకురావ‌డంలో అల్లం దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే అల్లంలో అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. చాలా మంది అల్లం టీని, అల్లం ర‌సాన్ని తీసుకుంటూ ఉంటారు. ఏ రూపంలో తీసుకున్నా కూడా అల్లం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. చ‌క్క‌టి … Read more

Turmeric For Stretch Marks : ప‌సుపుతో ఇలా చేస్తే చాలు.. స్ట్రెచ్ మార్క్స్ అస‌లే ఉండ‌వు..!

Turmeric For Stretch Marks : వంట‌ల్లో మ‌నం ప‌సుపును విరివిగా వాడుతూ ఉంటాము. ప‌సుపు ఉండ‌ని వంట‌గ‌ది ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. ప‌సుపులో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వంట్ల‌లో ప‌సుపును వాడ‌డం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌టి రంగు రావ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ప‌సుపు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ప‌సుపు మ‌న శ‌రీర ఆరోగ్యంతో పాటు చ‌ర్మ ఆరోగ్యానికి కూడా … Read more

Tomato For Face : ట‌మాటాల‌తో ఇలా చేస్తే చాలు.. ఎండ వ‌ల్ల న‌ల్ల‌గా మారిన చ‌ర్మం.. తెల్ల‌గా అవుతుంది..!

Tomato For Face : మ‌న‌లో చాలా మందికి ఎండ‌లో తిర‌గ‌డం వ‌ల్ల చ‌ర్మం న‌ల్ల‌గా మారుతూ ఉంటుంది. ఎండ నుండి, యువి కిర‌ణాల నుండి చ‌ర్మం త‌నని తాను ర‌క్షించుకోవ‌డానికి మెల‌నిన్ ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో చ‌ర్మం న‌ల్ల‌గా మారిపోతూ ఉంటుంది. చ‌ర్మంపై ట్యాన్ పేరుకుపోవ‌డంతో పాటు చ‌ర్మం కూడా క‌మిలిపోతూ ఉంటుంది. క‌నుక వీలైనంత త‌క్కువ‌గా బ‌య‌ట తిర‌గాలి. చ‌ర్మంపై నేరుగా ఎండ ప‌డ‌కుండా చూసుకోవాలి. యువి కిర‌ణాల కార‌ణంగా చ‌ర్మం … Read more

Toothpaste For Blackheads : టూత్‌పేస్ట్‌, ఉప్పుతో ఇలా చేస్తే.. బ్లాక్ హెడ్స్ అస‌లే ఉండ‌వు..!

Toothpaste For Blackheads : మ‌న‌లో చాలా మంది ముఖంపై బ్లాక్ హెడ్స్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖ్యంగా యువ‌త ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. బ్లాక్ హెడ్స్ ఎక్కువ‌గా ముక్కు, చంప‌లు, నుదురు వంటి భాగాల్లో వ‌స్తూ ఉంటాయి. జిడ్డు చ‌ర్మం ఉన్న‌వారిలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ముఖాన్ని స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, చ‌ర్మంపై మురికి, దుమ్ము, ధూళి, మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం వంటి వాటి వ‌ల్ల ముఖంపై బ్లాక్ … Read more

Betel Leaves For Uric Acid : మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉందా.. అయితే త‌మ‌ల‌పాకుల‌ను ట్రై చేయండి..!

Betel Leaves For Uric Acid : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది యూరిక్ యాసిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. ఆల్క‌హాల్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం, మూత్ర‌పిండాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ‌డం, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులు వాడ‌డం, నీటిని త‌క్కువ‌గా తాగ‌డం వంటి కార‌ణాల చేత శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు … Read more

Ghee For Face : నెయ్యిని ఇలా వాడండి.. మీ ముఖం అందంగా మారుతుంది..!

Ghee For Face : ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని, చ‌ర్మం అందంగా, కాంతివంతంగా క‌న‌బ‌డాల‌ని ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాము. అలాగే మార్కెట్ లో ల‌భించే క్రీముల‌ను, మాయిశ్చ‌రైజ‌ర్ ల‌ను, బాడీ వాష్ ల‌ను, స‌బ్బుల‌ను, ఫేస్ ప్యాక్ ల‌ను వాడుతూ ఉంటాము. అయితే వీటి వ‌ల్ల ఎటువంటి ఫ‌లితం లేకపోగా వీటిని దీర్ఘ‌కాలం పాటు వాడ‌డం వ‌ల్ల వీటిలో ఉండే ర‌సాయ‌నాల కార‌ణంగా చ‌ర్మ ఆరోగ్యం దెబ్బ‌తినే అవ‌కాశం కూడా ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖం … Read more