Reddyvari Nanubalu : మన చుట్టూ పరిసరాల్లో పెరిగే మొక్క.. పిచ్చి మొక్క కాదు.. విడిచిపెట్టకుండా తెచ్చుకుని ఇలా వాడండి..!
Reddyvari Nanubalu : మన చుట్టూ ప్రకృతిలో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో చాలా వరకు పిచ్చి మొక్కలే ఉంటాయి. కానీ కొన్ని మాత్రం ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఔషధ గుణాలు కలిగి ఉండే మొక్కల గురించి చాలా మందికి తెలియదు. అలాంటి వాటిల్లో రెడ్డివారి నానుబాలు మొక్క కూడా ఒకటి. ఇది మన చుట్టూ ప్రకృతిలో ఎక్కడ చూసినా సరే కనిపిస్తూనే ఉంటుంది. పొలాలు, చేల గట్ల మీద, గ్రామీణ ప్రాంతాల్లో మనకు … Read more