Fenugreek Seeds For Dandruff : మెంతులు, మందార ఆకులతో ఇలా చేస్తే చాలు.. చుండ్రు అన్నది అసలు ఉండదు..!
Fenugreek Seeds For Dandruff : మనకు సులభంగా లభించే పదార్థాలతో ఒక చక్కటి చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల ఎంతో కాలంగా వేధిస్తున్న చుండ్రు సమస్య తగ్గుతుంది. ఈ మధ్య కాలంలో చుండ్రు సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారని చెప్పవచ్చు. చుండ్రు కారణంగా జుట్టు రాలడం, దురద వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. చాలా మంది ఈ సమస్య నుండి … Read more