Cloves Powder For Teeth : మీ దంతాలు తెల్లగా మారి మెరిసిపోవాలంటే.. ఈ చిట్కాను పాటించండి..!
Cloves Powder For Teeth : మనలో చాలా మందిలో దంతాలు గార పట్టినట్టుగా, పచ్చగా ఉంటాయి. ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, పంచదార కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం, దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, ధూమపానం, నోటిలో ఇన్పెక్షన్స్ వంటి వివిధ కారణాల చేత దంతాలు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. చాలా మంది పసుపు దంతాల … Read more