Cheeks : పీక్కుపోయిన మీ బుగ్గలు గుండ్రంగా.. అందంగా మారుతాయి.. ఇలా చేయాలి..!
Cheeks : మనం అందంగా కనిపించాలంటే మన ముఖంలో ప్రతి భాగం కూడా అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి. మన ముఖానికి అందాన్ని తెచ్చే వాటిల్లో మన బుగ్గలు కూడా ఒకటి. శరీరం అందంగా, చక్కటి ఆకృతిలో ఉన్నప్పటికి కొందరికి బుగ్గలు లోపలికి పోయినట్టు ఉంటాయి. కొందరికి బుగ్గలు అసలు ఉన్నాయా లేదా అన్నట్టు ఉంటాయి. ముఖం నిర్జీవంగా మారుతుంది. కళ్లు గుంతలు పడి లోపలికి పోయినట్టు ఉంటాయి. బుగ్గలు చక్కగా, గుండ్రంగా, అందంగా ఉంటేనే మన ముఖం … Read more