వరద ప్రాంతాల్లో చిక్కుకున్నప్పుడు ఇలా చేస్తే ప్రాణాలతో బతికి బయట పడవచ్చట..!
ప్రకృతి విపత్తులనేవి చెప్పి రావు. అవెప్పుడు వచ్చినా చెప్పకుండానే వస్తాయి. అలా వచ్చే క్రమంలో ఎంతో మందిని తమతో తీసుకుపోతాయి. అలాంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినవి వరదలు. అవును, అవే. ఉత్తరాఖండ్ వరద భీభత్సం చూశారుగా. అది ఎంత మంది ప్రాణాలను బలి తీసుకుందో అందరికీ తెలుసు. ఆ వరదకు కారణాలేమున్నా ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే అదే కాదు, వేరే ఎక్కడైనా వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఎవరైనా చిక్కుకుంటే ఇక … Read more









