ఊరికినే బిలియనీర్ ఐపోరు.. వారెన్ బఫెట్ తన పిల్లలకు చెప్పే మనీ కంట్రోల్ సీక్రెట్స్ ఇవి

బెర్క్‌షైర్ హాత్ వే సీఈవో అయిన బిలియనీర్ వారెన్ బఫెట్ తెలివైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం ద్వారా ధనవంతుడయ్యాడు. డబ్బును ఎలా పొదుపు చేయాలో తెలుసుకున్నాడు. ఈ అలవాట్లు అతన్నీరోజు ఈ రంగంలో కింగ్ గా మార్చాయి. అతను డబ్బు సంపాదించడమే కాదు, డబ్బును ఎలా సరిగ్గా మ్యానేజ్ చేయాలో కూడా చెప్తుంటాడు. 2011లో పిల్లలకు వ్యాపారం, పెట్టుబడి వంటి ప్రాథమిక సూత్రాలను బోధించే లక్ష్యంతో సీక్రెట్ మిలియనీర్స్ క్లబ్ అనే యానిమేటెడ్ సిరీస్‌ను రూపొందించారు. దీనికి … Read more

రైలులో రిజ‌ర్వేష‌న్ చేయించుకుంటే మ‌న‌కు కావ‌ల్సిన బెర్త్‌ను ఎందుకు ఇవ్వ‌రు..?

సహజంగా రైలు సీట్ రిజర్వ్ చేసేటప్పుడు మీరు ఎంచుకున్న తరగతిని బట్టి మీకు బెర్త్ కిటికీ పక్కన, మధ్యలో లేక దారి పక్కన అనే ఎంపికలను ఇస్తుంది. కానీ ఈ ఎంపిక ఏ రైలు పెట్టెలోనో మీరు ఎంచుకోలేరు. ఎందుకంటే రైలు ప్రయాణిస్తున్నప్పుడు మీకు రైలు వేగం అలాగే రైలు కదలిక (వంపులు) మొదలుగున్నవి రైలు పక్కలకు ఊగటానికి అలాగే బ్రేకింగ్ ఫోర్స్ అంటే రైలు వేగాన్ని నియంత్రించే శక్తిని ప్రభావితం చేస్తాయి. ఒక పెట్టెలో ఎక్కువ … Read more

హైడ్రా కార‌ణంగా ఇంటిని కూల్చితే బ్యాంకుల‌కు ఈఎంఐ క‌ట్టాల్సిన పనిలేదా..?

హైదరాబాదులో కూల్చివేతల వల్ల బ్యాంకులకు నష్టం వాటిల్లడం అనేది సున్నితమైన అంశం. ప్రత్యేకించి, ఇంటికి తీసుకున్న హోమ్ లోన్‌లు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. బ్యాంకులు సాధారణంగా లోన్ ఇవ్వడానికి గృహ దస్త్రాలను బ్యాంక్ వద్ద పెట్టుబడి (సెక్యూరిటీ)గా ఉంచుతాయి. ఈ పరిస్థితుల్లో, ఇల్లు కూల్చివేతకు గురైతే లేదా గవర్నమెంట్ లేదా ఇతర ఏజెన్సీలు ఇళ్లను కూల్చినప్పుడు, లోన్ తీసుకున్న వ్యక్తి (బొరోవర్) చెబుతున్నట్లు, ఇల్లు కూలిపోయింది, నేను లోన్ చెల్లించలేను అనే అంశం వస్తే, కొన్ని … Read more

బంగారం ధ‌ర త‌గ్గితే షాపుల వాళ్ల‌కు న‌ష్టాలు వ‌స్తాయి క‌దా.. వారు ఎలా మేనేజ్ చేస్తారు..?

బంగారు షాప్ వాళ్ళు తమ స్టాక్ ని కొని పెట్టుకునే సమయానికి బంగారం ధరల fluctuations మీద ఆధారపడి ఉంటారు. 10 రోజుల క్రితం బంగారం ధర 7వేలు ఉంద‌నుకుందాం. అప్పుడు, వారు స్టాక్ కొన్నప్పుడు అది ఆ సమయంలో ధర ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ధర తగ్గినప్పుడు, వారు నష్టాలు ఎదుర్కోవచ్చు, కానీ కొన్ని వ్యాపార విధానాలు ఈ రిస్క్ ని తగించడానికి సహాయం చేస్తాయి: హెడ్జింగ్: షాపులు తగినంతగా హెడ్జ్‌ చేసుకునే పద్ధతులు ఉపయోగిస్తాయి, … Read more

రైలులో బోగీ – కోచ్ – కంపార్టుమెంట్ ఈ మూడింటికీ తేడా తెలుసా మీకు?

రైలుకి సంబంధించి బోగీ – కోచ్ – కంపార్టుమెంట్ ఈ మూడు పదాలను ఒకదానికొకటి పర్యాయపదాలుగా వాడేస్తుంటాము. ఈ మూడూ కూడా ఇంగ్లీషు పదాలే. కాని, బోగీ ని తెలుగు పదంగా భావించి వారి అచ్చతెనుగు సంభాషణలలోనూ, వ్యాసాలలోనూ చాలామంది వాడడం చూశాను. బోగీ (bogie) అనేది ఆంగ్ల పదం. Bogie అని Google లో టైపు చేసి బొమ్మలు చూడండి. మీకు కనిపించే బొమ్మలు వేరే విధంగా వుంటాయి. అవునండీ, అదే బోగీ అంటే! మొదటి … Read more

ఇల్లు కట్టుకున్న వాడు తెలివైనవాడా,లేక అద్దేకున్నవాడు తెలివైనవాడా ?

అద్దెకుండాల్సిన అవసరం. పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇల్లు కట్టడం అనేది 30 లక్షలు పెట్టినా,, 10 వేల నుంచి, 15 వేల అద్దె మాత్రమే వస్తుంది…అంటే ధర్మ వడ్డీ కూడా రాదు.. అడ్వాన్స్ కింద కొందరు 15 వేలు తీసుకోవచ్చు, కొందరు 50 వేలు తీసుకుంటారు. డబ్బు బాగా ఉండి ఇల్లు కట్టి అద్దెకు ఇవ్వొచ్చు. నిర్మాణ వస్తువులు తక్కువ ధరలలో ఉండి, డబ్బు ఉంటే ఇల్లు కట్టడమే మంచిది.. అలాగే సొంతింటి కల ఉంటే తప్పక … Read more

జీరో కాస్ట్ ఈఎంఐ అని ప్రచారం చేస్తున్నారు. అసలు వడ్డీ లేకుండా ఎవరైనా అప్పు ఎందుకు ఇస్తారు?

వడ్డీ లేకుండా అప్పు ఎవ్వరూ ఇవ్వరు. ఇందులో చాలా కోణాలు ఉన్నాయి. మొదటగా ,అస్సలు బ్యాంకులకి ఏంటి లాభం?? ఈ నో కాస్ట్ EMI లో మీరు గమనిస్తే బ్యాంకులు వడ్డీ ఛార్జ్ చేస్తాయి కానీ ఆ ఛార్జ్ చేసిన వడ్డీ తాలూకూ అమౌంట్ ఈ- కామర్స్ కమెనీల ద్వారా డిస్కౌంట్ రూపంలో ఇవ్వబడుతుంది అని క్లియర్ గా వ్రాసి వుంటుంది. సో ఇక్కడ బ్యాంకులకు/క్రెడిట్ కార్డు కంపెనీలకి తమ వడ్డీ వచ్చేస్తుంది. పైపెచ్చు కొన్ని సంస్థ … Read more

ఎవరికైనా ఫోన్ చేస్తే ‘జాగ్రత్తగా ఉండండి..’ అనే యాడ్ వినిపిస్తోందా? దీన్ని ఇలా కట్ చేయండి..!

జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా ప్రకటనలు లేదా తెలియని సమూహాల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయా? వాళ్లు సైబర్ నేరగాళ్లు కావొచ్చు.. ఈ మ్యాటర్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. ఇటీవల ఎవరికి ఫోన్ చేద్దామన్నా కాలర్ ట్యూన్ కంటే ముందు వస్తున్న ప్రభుత్వ యాడ్ ఇది. ఈ యాడ్ ద్వారా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ను ప్రజలకు అందిస్తున్నారు. అయితే అర్జెంట్ గా ఫోన్ చేయాల్సిన టైమ్ లో ఇలాంటి యాడ్స్ చాలా డిస్టర్బ్ … Read more

హౌస్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 7 విష‌యాలు త‌ప్ప‌నిస‌రిగా గుర్తుపెట్టుకోండి.

సొంతిల్లు క‌ట్టుకోవ‌డ‌మనేది సామాన్య ప్ర‌జ‌ల క‌ల‌. అయితే దాన్ని నెర‌వేర్చుకోవ‌డం అంటే అది అంత సాధార‌ణ విష‌యం కాదు. ప్ర‌భుత్వాలు ఇచ్చే ఇండ్ల ప‌థ‌కాల్లో ఇల్లు వ‌స్తే ఓకే. లేదంటే సంపాద‌న సామ‌ర్థ్యం ఉన్న వారు ఇంటి రుణం తీసుకుని ఇల్లు క‌ట్టుకోవాల్సిందే. ఈ క్ర‌మంలో ఇంటి రుణాలు తీసుకునే విష‌యంలో ఎవ‌రైనా జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందే. లేదంటే వ‌డ్డీ కావ‌చ్చు, ఇత‌ర‌త్రా చెల్లింపులు కావ‌చ్చు, అస‌లు రుణం కంటే ఎక్కువ మొత్తంలో డ‌బ్బే మీరు బ్యాంకుల‌కు చెల్లించాల్సి … Read more

గజిటెడ్ అధికారులు సంతకాలు కేవలం గ్రీన్ ఇంకు పెన్ తోనే ఎందుకు చేస్తారు కారణం ఏమిటి ?

ఇండియాలో ఆకుపచ్చ సిరా ఉపయోగించేందుకు ఎటువంటి ప్రోటోకాల్ కానీ, చట్టం కానీ లేదు. ఇది కేవలం ఆఫీస్ హెడ్ తన ర్యాంక్ కంటే తక్కువ అధికారి నుండి వేరు చేయడానికి ఈ రంగు సిరాని ఎంపిక చేసుకుంటారట. ఆకుపచ్చ ఇంక్ పెన్నులను ఉపయోగించడం వెనుక ఉన్న అతిపెద్ద కారణం ఏంటంటే? ఎవరైనా కార్యాలయంలో వారి సంతకాన్ని కాపీ చేయడం కష్టం. ఆకుపచ్చ సిరా సంతకాలు ప్రత్యేకతను, ప్రామాణికతను కలిగి ఉంటాయని అయినా అవి ఫోర్జరీ అయ్యే అవకాశం … Read more