రైలు మొట్టమొదటి స్టేషన్ లో బయలుదేరటం లేట్ అయితే Pairing Rack Delay అని అనౌన్స్ చేస్తారు.దీని అర్ధం ఏమిటి?
సాధారణంగా మనం ఎక్కాల్సిన రైళ్లు టైముకు రావు. అవి ఎన్నో కొన్ని నిమిషాలు ఆలస్యంగానే నడుస్తుంటాయి. 5 నుంచి 10 నిమిషాలు ఆలస్యం అయితే ఓకే. కానీ గంటలు గంటలు ఆలస్యం అయితేనే మనస్సు చివుక్కుమంటుంది. ఇంకా ఎంత సేపు వెయిట్ చేయాలని ప్రశ్నించుకుంటాం. చాలా వరకు ట్రెయిన్లు ఎంతో కొంత ఆలస్యంగానే నడుస్తుంటాయి. కేవలం కొన్ని ట్రెయిన్లు మాత్రమే టైముకు వస్తుంటాయి. అయితే ట్రెయిన్ ఆలస్యం అయితే మనకు ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. కానీ కొన్ని సార్లు … Read more









