మ‌న దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను ఎవ‌రు పెంచుతున్నారో తెలుసా..?

నేటి త‌రుణంలో మ‌న దేశంలో ఎప్ప‌టిక‌ప్పుడు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్న విష‌యం విదిత‌మే. ప్ర‌స్తుతం ఆయా ఇంధ‌న ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. సెంట్ర‌ల్ ట్యాక్సులు, స్టేట్ ట్యాక్సులు క‌లిపి వాటి ధ‌ర‌లు రెట్టింపు మొత్తం పలుకుతున్నాయి. దీంతో జ‌నాల‌కు అంత ధ‌ర వెచ్చి వాటిని కొనుగోలు చేయ‌క త‌ప్ప‌డం లేదు. అయితే అస‌లు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను ఎవ‌రు పెంచుతారు ? వాటిని పెంచే అధికారం ఎవ‌రికి ఉంది ? వాటిపై ప్ర‌భుత్వాల‌కు నియంత్ర‌ణ ఉండ‌దా … Read more

మైలు రాళ్ల పై భాగంలో ఉండే వివిధ రంగులు ఎప్పుడైనా గమనించారా.? ఏ రంగుకి అర్ధం ఏంటో తెలుసా.?

మనం ఏదైనా ప్రదేశానికి రహదారిపై వెళ్లేటప్పుడు మనకు దారి మధ్యలో రోడ్డు పక్కన అటు, ఇటు మైలు రాళ్లు కనిపిస్తాయి కదా. వాటితో మనం ఇంకా ఎంత దూరం వెళితే మన గమ్యస్థానం వస్తుందో, మనం ఏ ప్రాంతానికి దగ్గర్లో ఉన్నామో, దేనికి ఎంత దూరంలో ఉన్నామో ఇట్టే తెలిసిపోతుంది. దీంతో అన్ని కిలోమీటర్లకు అనుగుణంగా మనం వీలుంటే వేగం పెంచి ప్రయాణిస్తాం. గమ్యస్థానానికి దగ్గరవుతున్నామంటే స్పీడ్ త‌గ్గించి నెమ్మదిగా వెళ్తాం. ఇలా అనేక రకాలుగా ఆ … Read more

వాహనాలకు ….డిఫరెంట్ డిఫరెంట్ కలర్ల నెంబర్ ప్లేట్లు ఎందుకుంటాయో తెలుసా?

ప్ర‌పంచంలో ఏ దేశంలోనైనా టూ వీల‌ర్‌, త్రీ వీల‌ర్‌, ఫోర్ వీల‌ర్‌… ఇలా ఎన్ని చ‌క్రాలు ఉన్న మోటార్ వాహ‌నాన్న‌యినా, ఎవరైనా కొనుగోలు చేస్తే దాన్ని క‌చ్చితంగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సిందే. వాహనానికి ముందు, వెనుకాల ఆ రిజిస్ట్రేష‌న్‌కు సంబంధించిన నంబ‌ర్‌ను ప్లేట్‌పై స్థానిక ఆర్‌టీఏ నిబంధ‌న‌ల ప్ర‌కారం రాసుకోవాల్సిందే. ఇది ఎక్క‌డైనా జ‌రుగుతుంది. అయితే నంబ‌ర్ ప్లేట్ల‌పై కొంద‌రు త‌మ వాహ‌నాల నంబ‌ర్ల‌ను ఫ్యాన్సీ, 3డీ ఆర్ట్ రూపంలో రాయించుకుంటారు. ఇది పూర్తిగా నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. అంతేకాకుండా, … Read more

ఇటీవ‌ల కొత్త‌గా ప్ర‌క‌టించిన ప‌న్ను విధానం మీకు అర్థం అయిందా..?

2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌లను ప్రకటించారు. ఈ స్లాబ్‌ల ప్రకారం, రూ. 0 నుండి రూ. 4 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. రూ. 4 లక్షల నుండి రూ. 8 లక్షల వరకు 5% పన్ను, రూ. 8 లక్షల నుండి రూ. 12 లక్షల వరకు 10% పన్ను విధించబడుతుంది. అదనంగా, వేతన జీవులకు రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా … Read more

దుబాయ్‌లో బంగారం రేటు ఎంతో తెలుసా..? ఒక్క వ్య‌క్తి ఇండియాకు ఎంత బంగారం తేవ‌చ్చు..?

క‌న్న‌డ న‌టి రన్యారావు బంగారం అక్ర‌మ ర‌వాణా కేసులో అరెస్టు అయిన విష‌యం తెలిసిందే. దీంతో దుబాయ్‌లో అస‌లు బంగారం రేటు ఎంత ఉంటుంది..? అని చాలా మంది తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దుబాయ్‌లో 10 గ్రాముల బంగారం ధ‌ర ప్ర‌స్తుతం 887 డాల‌ర్లుగా ఉంది. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ.77వేలు అన్న‌మాట‌. ప్ర‌స్తుతం బంగారం ధ‌ర మ‌న దేశంలో 10 గ్రాముల‌కు రూ.87వేలుగా ఉంది. అంటే మన దేశంలో క‌న్నా దుబాయ్‌లో బంగారం ధ‌ర … Read more

మనదేశపు కరెన్సీ నోట్ల మీద ఇలా ఎందుకు రాసి ఉంటుందో తెలుసా..!!

మన దేశంలోని కరెన్సీ నోట్లను ఆర్బిఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ముద్రిస్తుందన్న సంగతి తెలిసిందే. ఒక్క రూపాయి కరెన్సీ నోటు మినహా మిగతా కరెన్సీ నోట్లు అన్నింటిని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది. అయితే కరెన్సీ నోట్ల మీద I PROMISE TO PAY THE BEARER SUM OF RUPEES అని రాసి ఉండడాన్ని గమనించే ఉంటారు. అయితే అలా ఎందుకు రాసి ఉంటుందో తెలుసుకుందాం.. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా … Read more

అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఏది బెట‌ర్‌..?

ఇక్కడ నా అనుభవం చెపుతాను. నేను రెండు సంస్థలలో కూడా ఎన్నో ఆర్డర్స్ పెట్టాను. అమెజాన్ నుండి అయితే అసలు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఏదయినా వస్తువు మనం రిటర్న్ పెట్టినా కూడా చాలావరకు మన డబ్బు వెంటనే మన అకౌంట్లో వచ్చేస్తుంది. ఒకవేళ మనకు ఏదయినా ఇబ్బంది కలిగి కస్టమర్ కేర్ వారితో మాట్లాడలన్న కూడా అతి సునాయాసంగా మాట్లాడవచ్చు. అదే flipkart అయితే ముందుగా మనం chatbot కి మన సమస్య … Read more

డ‌బ్బు పంపేందుకు ఇకపై చార్జిల‌ను వ‌సూలు చేయ‌నున్న ఫోన్‌పే..? గూగుల్ పే..?

దేశంలో డిజిట‌ల్ లావాదేవీల‌ను పెంచేందుకు గాను కేంద్రం గ‌తంలోనే యూపీఐ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించబ‌డుతున్న ఐఎంపీఎస్ లేదా యూపీఐ సేవ‌ల‌కు గాను ప్ర‌స్తుతం క‌స్ట‌మ‌ర్లు ఎలాంటి రుసుమును చెల్లించ‌డం లేదు. కానీ కొన్ని బిల్ పేమెంట్ల‌కు మాత్రం ఇప్ప‌టికే ఫోన్‌పే, గూగుల్ పేల‌లో స‌ర్వీస్ చార్జిని వ‌సూలు చేయ‌డం ప్రారంభించారు. కొన్ని యూపీఐ యాప్‌ల‌లో కార్డుల‌ను వాడితే క‌న్వీనెన్స్ ఫీజును కూడా వ‌సూలు చేస్తున్నారు. అయితే … Read more

రూ.10 నాణేల‌ను నిజంగా ర‌ద్దు చేశారా..? ఎందుకు వాటిని తీసుకోవ‌డం లేదు..?

మ‌న దేశంలోనే కాదు, ఎక్కడైనా ఓ పుకారు వ‌చ్చిందంటే చాలు అది దావాన‌లం క‌న్నా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో ఒకానొక సంద‌ర్భంలో ఆ పుకారునే చాలా మంది నిజం అని న‌మ్ముతారు. ఇక ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియా హ‌ల్‌చ‌ల్ ఎలా ఉందో తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా ఏదైనా ఒక పుకారు సృష్టించారంటే చాలు కొన్ని నిమిషాలు, గంటల్లోనే అది వైర‌ల్ అవుతోంది. అలా వైర‌ల్‌గా మారిన టాపిక్ ఏంటంటే… అదేనండీ… రూ.10 నాణేలు… … Read more

ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన లాండ్ మళ్ళీ వేరొకరికి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు ? ఆ లాండ్ గురించి రిజిస్ట్రార్ దగ్గర సమాచారం ఉంటుంది కదా?

రిజిస్ట్రార్ కు తన దగ్గరకు రిజిస్ట్రేషన్ కొరకు తెచ్చిన డాక్యుమెంట్ లో గల ఆస్తి తాలూకు గత చరిత్ర గురించి తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం మనకు లేదు. అందు చేతనే ఒకే ఆస్తి పై అనేక మందికి రిజిస్ట్రేషన్ లు చేసేస్తున్నారు. నాకు ఏలూరు లో 16 సంవత్సరాల క్రితం మునిసిపాలిటీ ఆమోదించిన ప్లాన్ ఉన్న ఒక స్థలం 266 చదరపు గజాల ఇంటి స్థలం నా పేరుతో రిజిస్టర్ చేయించు కున్న ఆస్తి ఉంది. ఈ … Read more