బంగారం తక్కువ ధరకి కొని కొంచెం ధర పెరిగాక అమ్మాలంటే ఏం చెయ్యాలి. బంగారం దుకాణం వాళ్ళు కొంటారా?
కొంటారు. వాళ్ళు అమ్మేటపుడే ఆ విషయం చెబుతారు. మీకెంత లాభమొస్తుందో చూద్దాం. మీరు 916 కేడియం బంగారం పది గ్రాములు 48 వేలు రేటు ఉన్నపుడు కొన్నారు. తర్వాత 60 వేలు రేటైనపుడు అమ్ముతున్నారు. 25% రేటు పెరిగిందికదా మీకెంత లాభమో చూడండి. మీకు మార్కెట్లో 24 కేరట్ల బంగారం దొరుకుతుంది కాని తిరిగి అమ్మ లేరు. మార్కెట్లో గాజుల(తక్కువ తరుగుదల) కే 14% తరుగుదల మిగతా నగలకింకా ఎక్కువ. పైన 3% జీఎస్టీ కూడా వేస్తారు. … Read more









