మీ పాత ఫోన్ లను, ఎలక్ట్రిక్ సామాన్లను పడేయకండి. వాటిలో బంగారముంటుంది.! ఇది అక్షరాల నిజం.

మీ ఇంట్లో ఉండే టీవీ, కంప్యూట‌ర్ లేదా స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్ వంటి ఎలక్ట్రానిక్ వ‌స్తువులు పాడై పోయాయా..? చాలా రోజుల నుంచి వాటిని ఉప‌యోగించ‌డం లేదా..? ఇక చెత్త బుట్ట‌లోకే వాటిని పంపేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారా..? అయితే కొంత కాలం ఆగండి..! ఎందుకంటే వాటికి మంచి ధ‌ర వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది. అదేంటీ, పాడై పోయి ప‌నికి రావ‌ని అనుకునే వ‌స్తువుల‌కు మంచి ధ‌ర రావ‌డ‌మేమిటి..? అని అనుకుంటున్నారా..? అయినా, మేం చెబుతోంది నిజ‌మే. ఎందుకో తెలియాలంటే … Read more

పాకిస్థాన్ కు ఇండియాకు గొడ‌వ ఎక్క‌డి నుండి స్టార్ట్ అయ్యింది.!

మ‌న దేశ అగ్ర‌భాగాన ఉన్న రాష్ట్రం జ‌మ్మూ కాశ్మీర్‌. అనేక ప్ర‌కృతి అందాలకు అది నెల‌వుగా ఉంటుంది. అయితే అందులో కొంత భాగాన్ని పాకిస్థాన్ ఆక్ర‌మించింది. దీంతో ఆ భాగాన్ని పాకిస్థాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ అని పిలుస్తున్నారు. ఆ భాగానికి మ‌న దేశంలో ఉన్న భాగానికి మ‌ధ్య ఎల్వోసీ ఉంటుంది. దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అయితే నిజానికి ఈ ప్రాంతాన్ని పాక్ ఎలా ఆక్ర‌మించుకుంది ? అందుకు ముందు దీని స్థితి ఏమిటి ? … Read more

చిరిగిపోయిన నోట్లను బ్యాంకు తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

ఏటీఎమ్స్ లో గానీ, షాపుల్లో గాని, బ్యాంకు లో గాని చిరిగిపోయిన నోట్లు వస్తూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు వాటిని తీసుకుంటాం. కానీ మనం ఇస్తే మాత్రం ఎవరు తీసుకోరు. అయితే ఆ చిరిగిపోయిన నోట్లను ఎక్కడ మార్చాలి? ఎలా మార్చాలి? ఎంత అమౌంట్ వరకు మార్చుకోవచ్చు? అలాగే ఎన్ని నోట్లను ఇలా చిరిగి పోయి ఉంటే మార్చుకోవచ్చు? అసలు ఆర్బిఐ ఏం చెబుతోంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో మీ దగ్గర … Read more

డెబిట్‌, క్రెడిట్ కార్డుల్లో ఏది బెట‌ర్‌..? దేన్ని ఎప్పుడు వాడాలి..?

డిజిటల్ రూపంలో సుల‌భంగా డ‌బ్బులు చెల్లించేందుకు ఉప‌యోగ‌పడేవి డెబిట్, క్రెడిట్ కార్డులు. పెద్ద మొత్తంలో డ‌బ్బులు తీసుకెళ్లి చెల్లింపులు చేయ‌డం క‌న్నా చాలా మంది ఈ రెండు ర‌కాల కార్డులను తీసుకెళ్లి డ‌బ్బు చెల్లిస్తుంటారు. అయితే దాదాపుగా బ్యాంక్ ఖాతా ఉన్న ప్ర‌తి ఒక్క‌రి ద‌గ్గ‌ర డెబిట్ కార్డు క‌చ్చితంగా ఉంటుంది కానీ, క్రెడిట్ కార్డు అంద‌రి వద్దా ఉండ‌దు. ఈ క్ర‌మంలో డెబిట్ కార్డుతోపాటు క్రెడిట్ కార్డు కూడా ఉన్న‌వారు ఎప్పుడు ఏ కార్డుతో పేమెంట్స్ … Read more

గోల్డెన్ వీసా అంటే ఏమిటి.. దీన్ని ఎలా ఇస్తారో మీకు తెలుసా..?

మనం వేరే దేశానికి వెళ్లాలంటే వీసా అనేది తప్పనిసరి అవసరం అవుతుంది. అలాంటి వీసాలలో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా గోల్డెన్ వీసా అనేది ఉంటుంది. మరి ఈ వీసా అంటే ఏమిటి.. యూఏఈ గోల్డెన్ వీసాను ఎవరికి ఇస్తుంది..? అనేది ఓ సారి చూద్దాం. యుఏఈ ఈ గోల్డెన్ వీసాలను విద్యార్థులకు సంబంధించి టాలెంట్ ఎక్కువగా ఉన్నవారికి ఇస్తుంది. అంటే సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ లో 95 శాతం మార్కులు వచ్చి ఉండాలి. అలాగే … Read more

వ‌జ్రాలు ఎలా ఏర్ప‌డుతాయో, ఎలా దొరుకుతాయో తెలుసా..?

వ‌జ్రం.. న‌వ‌ర‌త్నాల్లో ఇది కూడా ఒక‌టి. చాలా విలువైన రాయి ఇది. అంత సుల‌భంగా ప‌గ‌ల‌దు. అంత సులువుగా దొర‌క‌దు. క‌నుక‌నే ఇది చాలా విలువైందిగా మారింది. ఈ క్ర‌మంలో వ‌జ్రాలు పొదిగిన ఆభ‌ర‌ణాల‌ను చాలా మంది ధ‌రిస్తున్నారు కూడా. కొందరైతే ఆభ‌ర‌ణాలు మాత్ర‌మే కాదు, ఫోన్లు, లో దుస్తులు ఇత‌ర వ‌స్తువుల‌కు కూడా వ‌జ్రాల‌ను అమర్చి అమ్ముతున్నారు. వాట‌కి కూడా గిరాకీ ఉంది లెండి, అది వేరే విష‌యం. అయితే మీకు తెలుసా..? అస‌లు వజ్రాలు … Read more

స్పీడ్ పోస్ట్ కు రిజిస్టర్డ్ పోస్ట్ కు తేడా ఏంటో తెలుసా.? చాలా మంది రెండూ ఒక్కటే అనుకుంటారు.

ఫ్రెండ్ రాసిన ఉత్తరం ముక్కను పట్టుకొని…చదివిందే చదివి..చదివిందే చదవి తెగ మురిసిపోయిన రోజులు మనలో చాలా మందికి గుర్తే…అయితే కాలచక్రం జెట్ స్పీడ్ తో తిరిగిన క్రమంలో….స్మార్ట్ ఫోన్ల దెబ్బకు ఉత్తరం ముక్కల రెక్కలు విరిగాయి. ఈ మెయిల్స్ విప్లవం వచ్చాక… పెద్ద ఉత్తరాల పని కూడా అయిపోయింది. ఇదే కాలంలో కొరియర్ సర్వీసులు కూడా ఫాస్ట్ డెలివరీ అంటూ రయ్ న దూసుకొచ్చాయి……. వీటిని తట్టుకోడానికి మన పోస్టాఫీలు తీసుకొచ్చినవే స్పీడ్ పోస్ట్ అండ్ రిజిస్ట్రర్డ్ … Read more

ఇంజనీరింగ్, మెడిసిన్ చదివిన వారికి మాత్రమే కాదు.. వీరికి కూడా జీతం బాగానే ఉంటుంది !

ఒక్కప్పుడు చాలా వ‌ర‌కు చదవడం అంటే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ అనే అనుకునేవారు. చాలా తక్కువ మంది మాత్రమే వేరే కోర్సుల వైపు వెళ్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే కాదు ఇంకా అనేక రంగాల్లో కూడా కోర్సులు చేస్తున్నారు. అయితే వీరికి కూడా ఇంజనీర్లు లేదా వైద్యుల లాగే జీతం కూడా బాగానే వస్తుంది. మరి ఆ ఉద్యోగాలు ఏంటో చూసేద్దామా.. బాహుబలి వంటి సినిమాలు చూసాక తెలిసే ఉంటుంది … Read more

బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. పెట్టుబడి పెట్టడం ద్వారా 2 లక్షల రూపాయల వడ్డీ..

పోస్టాఫీసు పథకాలు భద్రతతో పాటు మంచి రాబడిని అందిస్తాయ‌నే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. చాలా మంది ఇప్పటికీ పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. తక్కువ సమయంలో అధిక వడ్డీతో పాటు ఎక్కవ ప్రయోజనాలను అందించే పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టాలని ఎవరైనా ఆలోచిస్తున్నట్లయితే, ఈ పోస్ట్ ఆఫీస్ పథకం గురించి తెలుసుకోవ‌డం మంచిది.పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఐదేళ్ల పథకం కాగా, మీ డబ్బును సురక్షితంగా ఉంచడమే కాకుండా మీకు గొప్ప రాబడిని … Read more