ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ సైట్లలో జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవచ్చా..? పెట్టుకుంటే ఏమవుతుంది తెలుసా..?
ప్రతి ఏడాది అందరూ స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలను జరుపుకుంటారు. అందరూ వాడ వాడలా ఉదయాన్నే జాతీయ జెండాలను ఎగురవేస్తారు. అంతటితో ఆగుతారా.. జాతీయ జెండాను ఎగురవేస్తున్నప్పుడు, దానికి వందనం చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలను ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ సైట్లలో షేర్ చేస్తారు. జాతీయ జెండాను పోలిన దుస్తులను ధరించి సంబుర పడతారు. ఇంత వరకు బాగానే ఉంది, కానీ ఇంకో పని కూడా చేస్తారు, అదేంటో తెలుసా..? సోషల్ సైట్లలో సొంత ఫొటో తీసేసి జాతీయ … Read more









