ఇండియ‌న్ రైల్వే లో ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ డ్రైవ‌ర్ వేత‌నం ఎంతో తెలుసా? రైల్వేస్ గురించి 11 షాకింగ్ నిజాలు!

భార‌తీయ రైల్వే. నిత్యం కొన్ని కోట్ల మంది ఈ రైళ్ల‌లో ప్ర‌యాణం చేస్తుంటారు. కొన్ని కోట్ల మంది రైల్వేల్లో విధులు నిర్వ‌హిస్తుంటారు. రైళ్ల‌లో ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకునేవి కొన్ని ఉంటే, కొన్ని వ‌స్తువుల‌ను తీసుకెళ్లే గూడ్స్ రైళ్లు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని వేల కోట్ల ఆదాయం రైల్వేల‌కు వ‌స్తూ ఉంటుంది. అయితే ఇవే కాదు, నిజానికి మ‌న రైల్వే వ్య‌వ‌స్థ గురించి తెలుసుకోవాల్సిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మ‌న … Read more

ఇండియన్ కరెన్సీ కి సంబంధించిన మీకు తెలియని విషయాలు.! ఖచ్చితంగా ప్రతి ఇండియన్ తెల్సుకోవాలి.

ప్రపంచం మొత్తాన్ని పచ్చనోటు పరుగులు పెట్టిస్తోంది. ఏదైనా నాతోనే అంటూ సవాల్ చేస్తోంది. అయితే ప్రతిదేశ కరెన్సీకి ఓ ప్రత్యేకత ఉంటుంది. దాని పుట్టుక, చలామణి వెనుక ఓక్కో దేశానికి ఒక్కో స్టోరీ ఉంటుంది. మనదేశ కరెన్సీ విషయానికి వస్తే చాలా ప్రత్యేకతలున్నాయ్.. పాక్ తో మన కరెన్సీ సంబంధం, డాలర్ కన్నా ది బెటర్ స్టేజ్ లో ఉన్న మన రూపాయి గతం ఇలా అన్నింట్లో స్పెషాలిటీ ఉంది మన కరెన్సీకి. 5000 మరియు 10,000 … Read more

రైళ్లు పగటిపూట కంటే రాత్రిపూట ఎందుకు వేగంతో పరిగెడతాయో తెలుసా ?

భారతదేశం నలుమూలల్లో రైల్వే వ్యవస్థ అనేది విస్తరించి ఉంది. ప్రతిరోజు ఈ రైళ్లలో ఎంతోమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇందులో కొన్ని రైళ్లు వస్తువులను చేరవేస్తూ దేశ వ్యాప్తంగా రవాణా చేస్తున్నాయి. అయితే భారతదేశంలో 1853లో ముంబై నుంచి థానే వరకు మొదటి రైలు నడిచింది. ఇక అప్పటి నుంచి రైల్వే వ్యవస్థ ముందుకు పోతూనే ఉంది. అయితే ప్రతి రోజూ ఎంతోమంది రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా రైళ్ల యొక్క రూపకల్పన వాటి … Read more

కోర్టుల్లో జ‌డ్జిలు సుత్తిని ఎందుకు బ‌ల్ల‌పై కొడతారో, ఇది ఎప్పుడు ప్రారంభ‌మైందో మీకు తెలుసా..?

కోర్టుల్లో ప్రొసిడింగ్స్ ఎలా జ‌రుగుతాయో అంద‌రికీ తెలిసిందే. పోలీసులు నిందితుల‌ను ప్ర‌వేశ‌పెడ‌తారు. న్యాయ‌వాదులు వాదిస్తారు. అనంతరం సాక్ష్యాల‌ను బ‌ట్టి నేరం రుజువైతే న్యాయ‌మూర్తి శిక్ష వేస్తారు. లేదంటే నిర్దోషి అయితే వ్య‌క్తి బ‌య‌ట‌కు వ‌స్తాడు. ఇది అంద‌రికీ తెలిసిందే. అయితే కోర్టులో జ‌డ్జి కొన్ని సంద‌ర్భాల్లో త‌న సుత్తితో ఆర్డ‌ర్‌.. ఆర్డ‌ర్.. అంటారు క‌దా. అవును, అంటారు. ఇంత‌కీ అస‌లు సుత్తిని జ‌డ్జిలు అలా బ‌ల్లకు ఎందుకు కొడ‌తారు, ఏయే సంద‌ర్భాల్లో కొడ‌తారు, అస‌లు అలా సుత్తి … Read more

మీ వాహనానికి ఈ సిరీస్ నెంబర్ ప్లేట్ ఉంటే దేశంలో ఎక్కడికెళ్లినా పోలీసులు టచ్ చేయరు?

రోజు మన చుట్టూ లక్షల్లో వాహనాలు రోడ్లపై చెక్కర్లు కొడుతుంటాయి. ఆ వాహనాల నెంబర్ ప్లేట్లపై వివిధ రకాలుగా నెంబర్లు దర్శనమిస్తాయి. ఈ నెంబర్ ప్లేట్లలో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ చూసి ఏ వాహనం ఏ రాష్ట్రానికి చెందినదో ఇట్లే తెలుసుకోవచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి UK, తెలంగాణకు TG, ఆంధ్రప్రదేశ్ కి AP, ఢిల్లీకి DL, హర్యానాకు HR లాంటి గుర్తులు కేటాయిస్తారు. కానీ ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం తరచుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి నివాసం … Read more

ఫోన్ ఎవరైనా దొంగిలిస్తే.. అందులో నుంచి Google Pay, Paytm ఎలా తీసేయాలి? తప్పనిసరిగా తెలుసుకోండి!

మీఫోన్ పోయినప్పుడు లేదా ఎవరైనా దొంగిలించినప్పుడు Google Pay, Paytm ఖాతాలను ఎలా తొలగించాలి? డబ్బు విత్‌డ్రా కాకుండా మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవచ్చు? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా పనులకు స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారు. ఫోన్‌లో అనేక కీలకమైన డేటా ఉంటుంది. అది ఎవరైనా తీసుకుంటే, పెద్ద సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఫోన్ పోయినప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు, మీ బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ కావచ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా … Read more

భారతీయ రైల్వేలో ఎరుపు, నీలం మరియు ఆకుపచ్చ కోచ్ లు ఎందుకు ఉన్నాయో మీకు తెలుసా..?

భారతదేశం నలుమూలల్లో రైల్వే వ్యవస్థ అనేది విస్తరించి ఉంది. ప్రతిరోజు ఈ రైళ్లలో ఎంతోమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇందులో కొన్ని రైళ్లు వస్తువులను చేరవేస్తూ దేశ వ్యాప్తంగా రవాణా చేస్తాయి. అయితే భారతదేశంలో 1853లో ముంబై నుంచి థానే వరకు మొదటి రైలు నడిచింది. ఇక అప్పటి నుంచి రైల్వే వ్యవస్థ ముందుకు పోతూనే ఉంది. అయితే ప్రతి రోజూ ఎంతోమంది రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా రైళ్ల యొక్క రూపకల్పన వాటి … Read more

లోన్‌కి ష్యూరిటీ ఇచ్చి ఇబ్బంది పడుతున్నారా? బయటపడటానికి ఇదిగో మార్గం!

మీరు పొరపాటుగా మీ ఇంటి పక్కవాడికి గుండెమీద చెయ్యేసి లోన్‌కి ష్యూరిటీ ఇచ్చేశారు. ఇప్పుడు అతను లైట్ తీసుకుని తిరుగుతున్నాడు, బ్యాంకు వాళ్లు మీ అకౌంట్‌ను ఖాళీ చేస్తూ చెయ్యి వెనక్కి తీసుకునే అవకాశం ఇవ్వడం లేదు. అర్థం చేసుకోవాలి – అప్పు తీసుకున్నోడు మజా అనిపించుకుంటాడు, ష్యూరిటీ ఇచ్చినోడు శ్రద్ధ పెట్టుకుంటాడు! ఇప్పుడు మీరు ఏం చేయాలి? అతనితో మెల్లిగా మాట్లాడండి: ముందుగా ఆయన్ని నెమ్మదిగా ఒప్పించేందుకు ప్రయత్నించండి. సార్, నా అకౌంట్ నుంచి డబ్బులు … Read more

మీ ఆధార్ కార్డ్‌ను పీవీసీ( PVC) కార్డ్ రూపంలో సుల‌భంగా పొందండిలా..!

నేటి త‌రుణంలో మ‌న‌కు ఆధార్ కార్డ్ ఎంత అవ‌స‌రం ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. గుర్తింపు కార్డుగానే కాక, ప‌లు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో ఆధార్ క‌చ్చితంగా అవ‌స‌రం అవుతోంది. దీంతో ఆ కార్డును ఎల్ల‌ప్పుడూ ద‌గ్గ‌ర ఉంచుకోవాల్సి వ‌స్తోంది. అయితే అలా ఒరిజిన‌ల్ కార్డును ద‌గ్గ‌ర ఉంచుకుంటే అనుకోకుండా ఒక వేళ అది పోవ‌డ‌మో లేదంటే చిర‌గ‌డ‌మో జ‌రిగితే ఇక దాంతో ఇబ్బందులు త‌ప్ప‌వు. మ‌ళ్లీ కొత్త కార్డు పొందాల్సి ఉంటుంది. ఇదంతా ఓ పెద్ద … Read more

కారు సర్వీసింగ్ కంపెనీ సెంటర్ లోనే ఎందుకు చేయించాలి?

దీనికి హీరో సైకిల్స్ కాకినాడ లో జరిగిన ఒక ఉదాహరణ చెప్తాను అండి. అప్పట్లో హీరో సైకిల్స్ ఒక అగ్రగామి సంస్థ , కానీ సైకిల్స్ పరిశ్రమ లో తయారు చేసి వాటిని అమ్ముతుంటే చాలా ఎక్కువ ధర , దీన్ని తెలుసుకున్న ఒక సైకిల్ మెకానిక్ ఏమి చేశాడు అంటే సైకిల్ విడి భాగాలు కొని వాటిని తనే అసెంబ్లీ చేసి అమ్మే వాడు, పరిశ్రమ ధరకన్నా చాలా తక్కువకు! కొన్ని సంవత్సరాలు మనుషులకు బద్దకం … Read more