మీ ఇంటి ముందున్న గోడ‌పై ఈ రాత‌లున్నాయా? అయితే త‌స్మాత్ జాగ్ర‌త్త‌.!!

మీ ఇంటి ముందున్న గోడ‌ల‌పై ఏవేవో రాత‌లున్నాయా? హా…ఏదో చిన్న‌పిల్ల‌లు రాశారులే అని లైట్ తీసుకుంటున్నారా? అయితే త‌స్మాత్ జాగ్ర‌త్త ….ఆ పిచ్చి రాత‌లే మీ కొంప ముంచుతాయ్.!! రాత్రికి రాత్రే మీ ఇంట్లో దొంగ‌త‌నం జ‌రిగిపోతుంది.! అవును., సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతున్న స‌మాచారం ఇదే విష‌యాన్ని క్లియ‌ర్ గా చెబుతుంది. దానికి అనుగుణంగా ఓ 7 సింబ‌ల్స్ ను చూపిస్తూ….వాటి వెనుకున్న అర్థాన్ని విడ‌మ‌రిచి చెబుతుంది. దొంగ‌త‌నానికి ముందు…దొంగ‌లు తాము టార్గెట్ చేసిన … Read more

పసిఫిక్ మహా సముద్రం గుండా విమానాలు ఎందుకు ఎగరవో మీకు తెలుసా..?

పసిఫిక్ మహాసముద్రం అనేది ప్రపంచంలోని పెద్ద సముద్రం. ఈ సముద్రం 10994 మీటర్ల లోతు ఉంటుంది. ఈ సముద్రం అనేది ఆసియా నుంచి నార్త్ అమెరికా వరకు ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల గుండా ఎన్నో ఏరోప్లేన్స్ ప్రయాణం చేస్తాయి. కానీ ఈ విమానాలు పసిఫిక్ మహా సముద్రం పై నుంచి నేరుగా ఎగరవు. కర్వేడ్ మార్గంలో వెళ్తాయి.. అంటే విమానం వెళ్లే మార్గం అర్ధచంద్రాకారంలో ఉంటుందన్నమాట.. ఇలా వెళ్లడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. అవేంటో … Read more

6 ఇంజిన్‌లు, 295 బోగీలు.. బాబోయ్.! ఇది రైలు కాదు భారీ అనకొండ.. పొడవెంతో తెలిస్తే..?

సాధారణంగా ఓ గూడ్స్ రైలుకు 25.. లేదా మహా అయితే 50 బోగీలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రైలుకు ఉన్నది ఏకంగా 295 బోగీలు.. ఈ భారీ అనకొండ ఏ ప్రాంతం నుంచి.. ఎక్కడి వరకు వెళ్తుందో ఇప్పుడు తెలుసుకుందామా.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా భారతీయ రైల్వే పేరుగాంచింది. ప్రతీ రోజూ సుమారు 4 కోట్ల మండి ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది ఇండియన్ రైల్వే. ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెనపై.. అలాగే … Read more

చాలా మంది బ్యాంకుల్లో బ్యాలెన్స్ స‌రిగ్గా ఉంచ‌ట్లేదు.. అలాంట‌ప్పుడు బ్యాంకులు యూపీఐ సేవ‌ల‌ను ఉచితంగా ఎందుకు అందిస్తున్నాయి..?

మీరడిగిన ప్రశ్న చాలా బలమైనది – యూపీఐ వచ్చిన తర్వాత మంత్లీ మినిమం బాలన్స్ (MMB) మెయింటేన్ చేయని ఖాతాదారుల వల్ల బ్యాంకులు ఎలా నడుస్తున్నాయి? అనేది రోజూ మనమందరం ఎదుర్కొనే అంశం. మొదటిది – మంత్లీ మినిమం బాలన్స్ (MMB) అంటే ఏమిటి? మన ఖాతాలో కనీసం ₹1,000 లేదా ₹5,000 లాంటి బ్యాలన్స్ నెల మొత్తం ఉంచాలని బ్యాంకులు చెబుతాయి. ఇది ఉంచకపోతే పెనాల్టీ లేదా ఛార్జ్ వసూలు చేస్తారు. మరి యూపీఐ వచ్చిన … Read more

C.C కెమెరాలతో తస్మాత్ జాగ్రత్త….ట్రయల్ రూమ్ లలో కూడా సెట్ చేసి ఉండొచ్చు..ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..

నీతూ… అన్న పెళ్లికి షాపింగ్ చేయడానికి ఓ పెద్ద షాపింగ్ మాల్ కు వెళ్లింది. రెండు మంచి డ్రెస్ లను సెలెక్ట్ చేసుకొని వాటిని తీసుకొని ట్రయల్ రూమ్ కు వెళ్ళి ట్రై చేసింది..ఓకే ఫిక్స్ అనుకొని వాటిని ప్యాక్ చేయించుకొని ఇంటికి వచ్చేసింది. అన్నయ్య పెళ్లి అయిన రెండో రోజే ఆమె వాట్సాప్ కు వాళ్ళ ప్రెండ్ ఓ వీడియో పంపింది…ఈ వీడియోను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది నీతూ… అందులో నీతూ ట్రయల్ రూమ్ … Read more

విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు మొబైల్ ని ఎందుకు స్విచ్ ఆఫ్ చెయ్యమంటారు ? దానికి కారణం ఏంటి ?

మీలో చాలామంది విమానంలో ప్రయాణించే ఉంటారు. విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అది కాక కొన్ని నిషేధిత వస్తువులను వెంట తీసుకురాకూడదని సదరు సంస్థలు ముందుగానే హెచ్చరిస్తుంటాయి. అయితే చాలామందికి అంతుచిక్కని విషయం ఏంటంటే.. విమానాలలో ప్రయాణించేటప్పుడు మీ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలని, లేదా ఏరోప్లేన్ మోడ్ లో ఉంచమని పదేపదే ఫ్లైట్ అటెండెంట్ లు కోరుతూ ఉంటారు. దీని వెనక ఉన్న కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక … Read more

పెట్రోల్ బంక్‌ను.. పెట్రోల్ బంకే అని ఎందుకు అంటారు.. డీజిల్ బంక్ అని ఎందుకు అనరు..?

పెట్రోల్ బంకులో పెట్రోలు, డీజిల్ కూడా ఉంటాయి కదా.. అయితే దీనిని పెట్రోల్ బంక్ అని మాత్రమే ఎందుకు అంటారు.. డిజిల్ బంక్ అని ఎందుకు అనరో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. పెట్రోల్ బంక్ ’అనే పేరునే ఎందుకు అంటారో చాలామందికి సందేహం ఉంటుంది. పెట్రోల్ బంకుల్లో డీజిల్ కూడా అందుబాటులో ఉండే పరిస్థితుల్లో, దానికి డీజిల్ బంక్ అని ఎందుకు అనడం లేదు? అసలు దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది. పెట్రోల్ బంక్ అనే … Read more

అధికారులు లంచం తీసుకునే ఘటనల్లో ఏసీబీ అధికారులు పింక్ కలర్ సీసాలను ఎందుకు ఉపయోగిస్తారు ?

ఇండియాలో చాలామంది ప్రభుత్వ శాఖల్లో పని చేస్తే సిబ్బంది ప్రజల నుంచి లంచాలను తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తారు. దీంతో అధికారులు చాలా చాకచక్యంగా లంచం తీసుకునే సమయంలో దాడులు చేసి వారిని పట్టుకుంటారు. ఈ విధంగా లంచం తీసుకునే అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకోవడం మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఏసీబీ అధికారులు లంచగొండి అధికారులను పట్టుకున్న తర్వాత వారిని మీడియా ముందు ప్రవేశ పెడుతూ వారు తీసుకున్న … Read more

రైళ్ల‌లో ప్ర‌యాణిస్తున్నారా.. అయితే ఈ రూల్స్ తెలుసుకోండి.. 99 శాతం మందికి తెలియ‌వు..

రైళ్లలో ప్రయాణం చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన రూల్స్ ఏవో చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా పేరొందిన భారతీయ రైల్వే నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. రైల్వే శాఖ ప్రయాణీకుల భద్రత, సౌకర్యానికి పెద్దపీట వేస్తుంది. ఇందుకు అనేక నియమ, నిబంధనలు రూపొందించింది. లగేజీ సైజు, ఆహార పదార్థాలు, బెర్తులు, మహిళలు, చిన్న పిల్లల భద్రత విషయంలో అనేక నియమ నిబంధనలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. రైళ్లలో ప్రయాణం … Read more

కారు స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని సెకన్ల తర్వాత ముందుకు కదిలించాలి?

చాలా మంది ఉదయాన్నే కారు స్టార్ట్ చేసి వెంటనే గేర్ మార్చి రోడ్డుపై కారు నడుపుతారు. కానీ చాలా మంది నిపుణులు కారు స్టార్ట్ చేసిన తర్వాత కొంత సమయం వేచి ఉండాలని సూచిస్తుంటారు. గతంలో డ్రైవర్లు ఉదయాన్నే తమ కార్లను స్టార్ట్ చేసి కొంతసేపు ఓపికగా వేచి ఉండేవారు. దీని తర్వాతే కారును ముందుకు కదిలించేవారు. కానీ ప్రశ్న ఏమిటంటే, కారు స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని నిమిషాలు లేదా సెకన్లు వేచి ఉండాలి? అలాగే … Read more