ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)పై లోన్ తీసుకుంటే ఎంత మొత్తం ఇస్తారు..? రుణ కాల పరిమితి ఏమిటి..?
సాధారణంగా బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే వారు రెండు రకాలుగా లోన్లు ఇస్తారు. ఏవైనా వస్తువులు లేదా స్థలాలను, ఇతర ఆస్తులను తనఖా పెట్టుకుని ఇచ్చేవి సెక్యూర్డ్ లోన్స్. అలా కాకుండా ఇచ్చేవి అన్ సెక్యూర్డ్ లోన్స్. పర్సనల్ లోన్లు ఇదే కోవకు చెందుతాయి. క్రెడిట్ కార్డులను కూడా అన్ సెక్యూర్డ్ లోన్స్ కిందనే భావిస్తారు. అయితే సెక్యూర్డ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి అందుబాటులో ఉన్న ఆప్షన్లలో ఎఫ్డీపై లోన్ కూడా ఒకటి. అనేక బ్యాంకులు ఎఫ్డీలపై … Read more









