రైల్లో సీట్లు ఎందుకు బ్లూ కలర్ లో ఉంటాయి..!!

మనం ట్రైన్ లో ప్రయాణిస్తున్న సమయంలో అందులో ఉన్న సీట్లు గమనిస్తే లైట్ బ్లూ కలర్ లో ఉంటాయి. ఈ కలర్ లో ఉండడానికి ఒక ప్రధానమైన కారణం కూడా ఉందట.. సైంటిస్టుల ప్రకారం ఒక్కో రంగుకు ఒక్కో విదంగా రియాక్ట్ కావడమే ప్రధాన కారణం. ఇక నీలిరంగు విషయానికి వస్తే రక్షణతో పాటు ఒక రకమైన రిలాక్సేషన్ సైతం ఇస్తుందట. ఇక మనం ప్రయాణానికి ముందు దాదాపుగా హడావిడిగా ఉంటాం. ఎక్కువసేపు ట్రైన్ బస్సు కోసం … Read more

మిమ్మల్ని ధనవంతుల్ని చేసే 9 గోల్డెన్‌ రూల్స్‌.. ఫాలో అయితే ఎవరూ ఆపలేరు..!

జీవనం గడపడానికి, భవిష్యత్తుకు భద్రత కల్పించడానికి డబ్బు అవసరం. వీలైనంత ఎక్కువ సంపాదించాలని, సేవింగ్స్‌ చేయాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. కానీ అందరూ ఈ లక్ష్యాన్ని చేరుకోలేరు. ఆదాయం తక్కువగా ఉండటం, అవసరాలు పెరగడం, సరైన పెట్టుబడులు చేయకపోవడంతో నష్టపోతుంటారు. సంపదను నిర్మించడానికి సమయం, తెలివైన నిర్ణయాలు, క్రమశిక్షణ చాలా అవసరం. మీరు కూడా మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారా? అయితే కొన్ని గోల్డెన్ రూల్స్‌తో సంపదను వృద్ధి చేసుకోవచ్చు. మిమ్మల్ని ధనవంతులుగా మార్చే … Read more

పొరపాటున కూడా ఈ వస్తువుల‌ను రైల్లో తీసుకువెళ్ళకూడదు.. పట్టుబడ్డారో జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సిందే..!!

రైలు ప్రయాణం నియమ నిబంధనలకు లోబడి ఉంటుంది. రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రైల్వేలో ప్రయాణికులు నడుచుకోవలసిన విధానాలపై స్పష్టత ఉంది. దీనికి చట్టబద్ధత కూడా ఉంది. సామాన్యులు సైతం ఎక్కువగా ప్రయాణించే రైలులో చాలామంది లగేజీలు తీసుకు వెళుతూ ఉంటారు. రైల్లో మన ఇష్టం వచ్చినట్టు లగేజ్ పట్టుకు వెళ్ళచ్చు, ఏదైనా తీసుకువెళ్లొచ్చు అనుకుంటారు. అయితే మీ లగేజీ ఎక్కువగా కనిపిస్తే టీటీఈ మీకు జరిమానా కూడా విధించవచ్చు. అయితే రైలులో ప్రయాణించేటప్పుడు ఈ … Read more

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

వాడుకున్నంత సేపు బాగానే ఉంటుంది. కానీ తీరా బిల్ వ‌చ్చాక గానీ తెలియ‌దు. దాన్ని చూస్తేనే షాక్ కొడుతుంది. అదేనండీ… మీరు ఊహిస్తోంది క‌రెక్టే. అదే క‌రెంట్ బిల్లు. గ‌త నెల కంటే ఈ నెల ఎక్కువ క‌రెంట్ బిల్లు వ‌స్తే, అమ్మో బిల్లు పెరిగింది, అని భ‌యప‌డిపోయే వారు చాలా మందే ఉంటారు. అయితే బిల్లు ఎక్కువ వ‌స్తే ఏం చేస్తాం, క‌ట్టాల్సిందేగా, అని రాజీ ప‌డి చాలా మంది బిల్లు క‌డ‌తారు. కానీ, బిల్లు … Read more

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

క్రెడిట్ కార్డ్… ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కంపల్‌సరీ ఉంటున్న కార్డు. 12 వేలకు పైగా జీతం ఉంటే చాలు, ప్రతి బ్యాంక్ క్రెడిట్ కార్డును ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ వాళ్లు ఇస్తున్నారని… అవసరమైన సమయంలో ఉపయోగపడుతుందని చాలా మంది క్రెడిట్ కార్డులను తీసుకుంటున్నారు. అయితే క్రెడిట్ కార్డును ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారా. క్రెడిట్ కార్డ్ లావాదేవీలలో మీరు చేసే చిన్న పొరపాటుకి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డు అసలు ఎలా వాడాలి అనేది … Read more

నా భర్త చనిపోయారు, ఇల్లు తన పేరున‌ వుంది, ఆ ఇంటిని నేను తిరిగి నా పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా ?

మీరు ఇచ్చిన పరిమిత వివరాల ప్రకారం మీ భర్త వీలునామా రాయలేదు అనిపిస్తుంది. కానీ ఇల్లు మీ భర్త పేరుమీద రిజిస్ట్రేషన్ అయి ఉంది అనుకుంటున్నాను. సాధారణంగా జరిగేది ఏమిటంటే. మీరు మీ గ్రామం, పట్టణం లో ఉన్న రెవిన్యూ, మునిసిపల్ అధికారిని కలిసి ఫ్యామిలీ ట్రీ (వంశ వృక్షం) సర్టిఫికెట్ తీసుకోండి. పని కాకుంటే, అవసరమయితే, మీ ప్రాంతంకు ఎన్నుకోబడ్డ వార్డ్ మెంబెర్, కౌన్సిలర్, MLA లేక MP ని అయినా కలవండి. ఇలాంటి వాటికి … Read more

చినిగిన కరెన్సీ నోట్లను బ్యాంకు లో మార్చుకోడానికి ఇబ్బందులు పడుతున్నారా.?

ఇటీవల కాలంలో చిరిగిన కొత్త కరెన్సీ నోట్లను బ్యాంకు లో మార్చుకోడానికి నానా తిప్పలు పడుతున్నారు జనాలు. చిరిగిన నోట్లని బ్యాంకు లలో మాత్రమే ఎటువంటి కట్టింగ్స్ లేకుండా తిరిగి మార్చుకొనే సౌలభ్యం ఉంటుంది, కానీ ఇటీవల కాలం లో అలా చిరిగిన నోట్లను మార్చుకోడం కష్టం అయిపోయింది, దానికి కారణం RBI ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలే. 200 రూపాయల నోటు చిరిగిన ప్రదేశం 39 స్క్వేర్ సెంటీమీటర్లకు మించకుండా ఉంటే మార్పిడి సమయంలో పూర్తి స్థాయిలో … Read more

ఏడు వారాల నగలు అంటే ఏంటి? వాటి వెనుక ఉన్న సీక్రెట్ ఇదే!

మన పెద్దవాళ్ళు అప్పుడప్పుడు మా బామ్మకి ఏడు వారాల నగలుండేవట అని అంటుంటేనో, సినిమాలో మా అత్తగారు పెళ్ళైన కొత్తల్లో నాకు ఇచ్చిన ఏడు వారాల నగలు అని కోడళ్ళకు చూపిస్తుంటేనో ఈ ఏడు వారాల నగల గురించి వింటూ ఉంటాం. అయితే ఈ జనరేషన్ కే కాదు అమ్మల జనరేషన్ లో కూడా చాలామందికి ఈ ఏడు వారాల నగల గురించి బహుశా తెలియకపోవచ్చు. ఎందుకంటే చాలా ఏళ్ళ నుండి ట్రెండ్ కి తగ్గట్టు డ్రెస్సింగ్, … Read more

రైల్వేలు సీనియర్ సిటిజన్లకు ఈ 7 సౌకర్యాలను ఉచితంగా ఇస్తాయి, చాలా మందికి వీటి గురించి తెలియదు..

భారతీయ రైల్వేలను దేశ జీవనాడి అని పిలుస్తారు. ఎందుకంటే ప్రతిరోజూ రైల్వేలు అనేక వేల రైళ్లను నడుపుతాయి, కోట్లాది మంది ఈ రైళ్లలో ప్రయాణిస్తారు. దేశంలోనే అత్యంత చౌకైన రవాణా మార్గం రైల్వే, దూర ప్రయాణాలకు కూడా సౌకర్యంగా ఉంటుంది. నేడు రైల్వేలు ప్రయాణీకులకు అనేక సౌకర్యాలను అందిస్తున్నాయి. దీని కింద ప్రయాణీకులు స్టేషన్‌లో ఆగడం నుండి ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. దీనితో పాటు, రైల్వేలు సీనియర్ సిటిజన్లకు అనేక ప్రత్యేక … Read more

మీరు కారు ఇంజిన్ స్టార్టు చేసిన వెంటనే AC ని ఆన్ చేస్తున్నారా..!

మీరు కారు ఇంజిన్ స్టార్టు చేసిన వెంటనే AC ని ఆన్ చేస్తున్నారా.. ఈ తప్పు 100 కి 90 మంది చేస్తుంటారు. ఇలా చెయ్యటం వల్ల ఎంత డేంజరో తెలుసా??? అయితే మీ అందరికోసం ఈ సమాచారం. మనం కారును నీడలో పార్క్ చేసినప్పుడు అన్ని డోర్స్ మూసేస్తాము. అలా మూసేసినప్పుడు మన కారులో 400-800 మిల్లీ గ్రాముల బెంజీన్ పేరుకుంటుంది. అదే ఎండలో పార్క్ చేసినప్పుడు, ఉదాహరణకి బయట ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే … Read more