అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?
ఒక విమానం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, పైలట్ మేడే కాల్ పంపుతారు. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డిస్ట్రెస్ సిగ్నల్ (అత్యవసర సంకేతం). విమానం ఇబ్బందుల్లో ఉందని ఈ కాల్ సూచిస్తుంది. మేడే అనే పదం ఫ్రెంచ్ పదబంధం మైడర్ నుంచి ఉద్భవించింది. దీని అర్థం నాకు సహాయం చేయండి అని. విమానం మాదిరే పడవలు కూడా అత్యవరసర పరిస్థితుల్లో ఈ కాల్‌ను ఉపయోగిస్తాయి. మేడే పదాన్ని 1923 నుంచి ఆంగ్లంలోనూ వాడుతున్నారు. 1927లో యునైటెడ్ స్టేట్స్ … Read more









