టోల్ గేట్ వ‌ద్ద ఈ రెండు సంద‌ర్భాల్లో టోల్ చెల్లించాల్సిన ప‌నిలేదు. అవేంటో తెలుసా..?

కొత్త‌గా నిర్మించిన లేదా నిర్మించ‌బోయే జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ టాక్స్ వేస్తార‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో అలాంటి రోడ్ల‌పై ఎవరు వెళ్లినా టోల్ టాక్స్ క‌ట్టాల్సిందే. అయితే దానికి కొంద‌రికి మాత్రం మిన‌హాయింపు ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్య‌మంత్రి, ప్ర‌ధాని, గ‌వ‌ర్న‌ర్‌, రాష్ట్ర‌ప‌తి, న్యాయ‌మూర్తులు… ఇలా చెబుతూ పోతే ఆ లిస్ట్ చాంతాడంత అవుతుంది. ఇక వీరు త‌ప్ప ఎవ‌రైనా టోల్ టాక్స్ క‌ట్టి తీరాల్సిందే. సామాన్య జ‌నాలు అయితే టాక్స్ క‌ట్ట‌నిది టోల్ … Read more

2050లో ఖర్చులు ఎలా ఉంటాయి?

ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు అప్పటికి ఎంత డబ్బు పోగేయగలిగితే హాయిగా రిటైర్ కాగలరు? ముప్పై ఏళ్ల తర్వాతి సంగతి (2050) మాట్లాడే ముందు ముప్పై ఏళ్ల క్రితం అంటే 1990 ల లో ఎలా ఉండేదో ఒకసారి తెలుసుకుందాం. గడచిన ముప్పై ఏళ్లలో ధరల పెరుగదల రేటు(ద్రవ్యోల్బణం- Inflation) 7.22% గా ఉంది. అంటే సుమారు అప్పటి రూ.100 విలువ నేడు సుమారుగా, అక్షరాల రూ. 1000. అంటే దాదాపు పది రెట్లు పెరిగింది గడిచిన ముప్పై … Read more

పేద‌లు అంద‌రికీ డ‌బ్బు ప్రింట్ చేసి ఇవ్వ‌వ‌చ్చు క‌దా.. అలా ఎందుకు చేయ‌రు..?

డబ్బు ప్రభుత్వం తాయారుచేస్తుంది అంటే R.B.I అలాంటపుడు మనదేశంలో చాల మంది పేద ప్రజలు ఉన్నారు. డబ్బులు ఎక్కువ ముద్రించి పేద ప్రజలకు ఎందుకు ఇవ్వరు, ఎక్కువ డబ్బులు ఎందుకు ముద్రించ‌రు, ముద్రిస్తే సమస్యలు ఏంటి..? ఈ ప్రశ్నకు డైరెక్టుగా సంబంధం లేక పోవచ్చు గానీ… గుర్తు చేసుకోవడం అసందర్భం కాదు! కరెక్ట్ గా ఇదే సందేహం అయిదేళ్లు ఏపీ కి సీఎంగా పని చేసిన జ‌గన్ రెడ్డికి కూడా ఒక దశలో వచ్చింది, డబ్బుని కేంద్ర … Read more

లోకో పైలట్లు భారత రైల్వేలోని స్టేషన్లలో రింగులు ఎందుకు మార్పిడి చేస్తారు?

నేను లోకో పైలట్ గా ప్రధాన్ ఖంట అనే స్టేషన్ నుండి సింద్రీ స్టేషన్ ల మధ్య ఉండే సింగల్ లైన్ లో ఇలాంటి టోకెన్ వ్యవస్థలో పని చేసాను. సింగల్ లైన్ వ్యవస్థ లో ఒకే లైన్ పైన రెండు వైపులా ( రావడానికి, పోవడానికి) రైళ్ళను నడుపుతారు. కాబట్టి ఒక రైలు బ్లాక్ స్టేషన్ ( రెండు స్టేషన్ల మధ్య ఉండే సెక్షన్ ) లోకి ఒకవైపు నుండి వచ్చిందంటే , ఎలాంటి పరిస్తితుల్లో … Read more

మెరిసే రోడ్ స్టడ్లు ఎలా పని చేస్తాయి?

రాత్రి పూట రోడ్ ల పై ప్రయాణించే చాలా సార్లు దీన్ని చూసి ఆశ్చర్య పోయే వాడిని. ఈ రోజు ఇలా దీన్ని చదివి మీకు చెప్పే అవకాశం లభించినందుకు కృతజ్ఞుడిని . దీన్నే కొన్న్నిచోట్ల కేట్స్ ఐ(cats eye) అంటే పిల్లి కళ్ళు అని కూడా పిలుస్తారు. ఇందులో పనిచేసే విధానంని రిట్రో రిఫ్లేక్షన్ (Retro reflection) అనువాదం చేసుకుని తిరోగమన ప్రతిబింబం అని పిలుచుకుందాం. మాములుగా ఏదైనా కాంతి కిరణం మెరిసే ఫలకం పై … Read more

రైలు బోగీలపై ఉన్న గీతల వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా!

భారతీయ రైలు బోగీ లపై కొన్ని గుర్తులను మనం గమనించే ఉంటాము. అలాగే రైలు బోగి చివరి ఒక గుర్తును కూడా చూసే ఉంటాము. అవి సాధాసీదా గుర్తులు కావట వాటికి ఒక అర్థం ఉంది. రైలు బోగీలపై అలాంటి గుర్తులు మరికొన్ని కూడా ఉంటాయి. పసుపు రంగు గీతలు మరియు తెలుపు రంగు గీతలు ఇలా ఇంకొన్ని ఉంటాయి. ఆ గీతలకి కూడా ఒక అర్థం ఉందని రైల్వే అధికారులు అంటున్నారు. మనం వాటిని అంతగా … Read more

ఆదాయం స‌రిపోక ఖ‌ర్చులు త‌గ్గిద్దాం అనుకుంటున్నారా.. ఇవి ఒక‌సారి చూడండి..

ఆదాయం అస్సలు సరిపోవడం లేదు.. నెలాఖ‌రు రాకుండానే జేబులు ఖాళీ అవుతున్నాయి.. చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదు.. సగటు మధ్యతరగతి జీవి తరచూ చెప్పుకొనే మాటలివి. నిజమే.. ప్రస్తుత రోజుల్లో ఖర్చులు బాగా పెరిగిపోయాయి. కొన్ని వ్యయాలు మన అదుపులో ఉండవు. కానీ నిశ్శబ్దంగా, తెలియకుండానే జేబులు ఖాళీ చేసే ఖర్చులు ​కొన్ని ఉన్నాయి. సబ్‌స్క్రిప్షన్లు, చిన్న రోజువారీ కొనుగోళ్లు లేదా రుసుములు చిన్నవిగా అనిపించవచ్చు. కానీ కాలక్రమేణా పెరుగుతాయి. ఈ ఖర్చులను తెలుసుకోవడం, తగ్గించడం వల్ల … Read more

ఆధార్ కార్డుకు లామినేష‌న్‌, పీవీసీ కార్డు త‌యారు చేయిస్తున్నారా ? ఇది చ‌దివితే ఆ ప‌ని చేయ‌రు.! ఎందుకో తెలుసా.?

స‌ర్టిఫికెట్లు… ముఖ్య‌మైన డాక్యుమెంట్స్… ఓట‌ర్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు.. ఇత‌ర కార్డులు.. ఇలా చెప్పుకుంటూ పోతే మ‌న‌లో చాలా మంది ఇలాంటి డాక్యుమెంట్స్‌, కార్డుల‌ను లామినేష‌న్ తీయించి పెట్టుకుంటారు. ఇక కొంద‌రైతే వీటిని ప్లాస్టిక్ కార్డుల రూపంలోకి క‌ల‌ర్ జిరాక్స్ తీయించి త‌యారు చేయించుకుంటారు. వీటి వ‌ల్ల ఆయా డాక్యుమెంట్స్‌, కార్డులు సురక్షితంగా ఉంటాయ‌ని, మాటి మాటికీ వాటి ఒరిజిన‌ల్స్ వాడాల్సిన ప‌నిలేకుండా సేఫ్‌గా ఇంట్లో పెట్టుకోవ‌చ్చ‌ని చాలా మంది భావిస్తారు. అయితే ఏ డాక్యుమెంట్ లేదా … Read more

వాహ‌నాల్లో ఇంధ‌నం పూర్తిగా అయిపోయే వ‌ర‌కు వాటిని న‌డ‌ప‌కూడ‌దు.. ఎందుకో తెలుసా..?

వాహ‌నాల‌న్నాక వాటిల్లో పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్‌జీ ల‌లో ఏదో ఒక‌టి నింపాల్సిందే. ఎందుకంటే ఇంధ‌నం లేనిదే ఏ వాహ‌నం న‌డ‌వ‌దు క‌దా. అయితే చాలా మంది ఫ్యుయ‌ల్ చివ‌రి పాయింట్ వ‌చ్చే వ‌ర‌కు న‌డుపుతుంటారు. బైక్‌ల‌లో అయితే రిజ‌ర్వ్ లో ప‌డి చాలా దూరం వెళ్లినా, కార్ల వంటి 4 వీల‌ర్స్‌లో అయితే ఎరుపు రంగు ఫ్యుయ‌ల్ ఇండికేట‌ర్ లైన్ దాటి కింద‌కు మార్క్ వెళ్లినా ఆగ‌కుండా వెళ్తారు. ఆ.. ఇంకాస్త దూరం వెళ్లాక ఫ్యుయ‌ల్ … Read more

రైల్వే నెట్‌వ‌ర్క్‌లో ఉన్న డైమండ్ క్రాసింగ్ గురించి మీకు తెలుసా..?

రైల్వేలో డైమండ్ క్రాసింగ్ గురించి ఎవరూ విని ఉండరు. డైమండ్ క్రాసింగ్‌లు చాలా అరుదైన పరిస్థితులలో జరుగుతాయి. భారతదేశంలో భారతీయ రైల్వేల పెద్ద నెట్‌వర్క్ ఉన్నప్పటికీ డైమండ్ క్రాసింగ్ ఒకటి లేదా రెండు ప్రదేశాలలో మాత్రమే ఉంది. ఇది పూర్తి డైమండ్ రైల్వే క్రాసింగ్ కానప్పుడు డైమండ్ క్రాసింగ్ అంటే ఏమిటి అనే ప్రశ్న కూడా లేవనెత్తుతుంది. భారతదేశంలో రైల్వేల పెద్ద నెట్‌వర్క్ ఉంది. దీనిలో అనేక ట్రాక్‌లు ఒకదానికొకటి దాటుకుంటూ ఉంటాయి . వాటి ప్రకారం … Read more