Liquor Limit At Home : ఒక వ్య‌క్తి త‌న ఇంట్లో గ‌రిష్టంగా ఎన్ని లీట‌ర్ల మేర మ‌ద్యాన్ని నిల్వ చేసుకోవ‌చ్చు..?

Liquor Limit At Home : మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు విప‌రీతంగా మ‌ద్యం సేవిస్తుంటారు. ఇక కొంద‌రు అప్పుడ‌ప్పుడు మ‌ద్యం తాగుతారు. అయితే మ‌ద్యాన్ని కొంద‌రు ఇళ్ల‌లో భారీ ఎత్తున నిల్వ చేస్తుంటారు. దీంతో అవ‌స‌రం అయిన‌ప్పుడు తాగ‌వ‌చ్చ‌ని వారు భావిస్తారు. అయితే వాస్త‌వానికి మ‌ద్యాన్ని ఇంట్లో పెద్ద ఎత్తున నిల్వ చేయ‌డం చ‌ట్ట‌రీత్యా నేరం. ఈ క్ర‌మంలోనే ఒక వ్య‌క్తి ఇంట్లో గ‌రిష్టంగా ఎంత మేర … Read more

Visa Free Countries For India 2025 : ఇండియ‌న్ పాస్ పోర్ట్ హోల్డ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ఈ దేశాల‌కు వీసా లేకుండానే వెళ్ల‌వ‌చ్చు..!

Visa Free Countries For India 2025 : ఈమ‌ధ్యే ఇండియన్ పాస్‌పోర్ట్ శ‌క్తి పెరిగిన విష‌యం తెలిసిందే. హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2024 జాబితాలో భార‌తీయ పాస్ పోర్టుకు 80వ స్థానం ద‌క్కింది. దీంతో భార‌తీయ పాస్ పోర్టు క‌లిగి ఉన్న‌వారికి వీసా లేకుండానే అనుమ‌తించే దేశాల సంఖ్య 62కు చేరింది. దీంతో ఆయా దేశాల‌కు భారతీయ పౌరులు వీసా లేకుండానే వెళ్ల‌వ‌చ్చు. దీంతో ఎంతో స‌మ‌యం, డ‌బ్బు ఆదా అవుతాయి. ఇక భార‌తీయులు … Read more

LIC Jeevan Shanti Policy : ఎల్ఐసీలో అద్భుత‌మైన పాల‌సీ.. ఒక్క‌సారి డ‌బ్బు పెడితే చాలు.. ఏడాదికి రూ.1 ల‌క్ష పొంద‌వ‌చ్చు..!

LIC Jeevan Shanti Policy : ప్ర‌తి ఒక్క‌రు త‌మ జీవిత‌కాలంలో ఎంతో కొంత డ‌బ్బు సంపాదించి పొదుపు చేసి రిటైర్మెంట్ అనంత‌రం హాయిగా కాలం గ‌డ‌పాల‌ని అనుకుంటారు. అందుక‌నే చాలా మంది తాము సంపాదించే డ‌బ్బులో కొంత భాగాన్ని పిల్ల‌ల కోసం పొదుపు చేస్తూనే.. మ‌రికొంత భాగాన్ని త‌మ రిటైర్మెంట్ ఫండ్ కోసం ఎందులో అయినా పెట్టుబ‌డిగా పెడుతుంటారు. దీంతో రిటైర్ అవ‌గానే డబ్బును పొందుతూ హాయిగా కాలం వెళ్ల‌దీయ‌వ‌చ్చు. అయితే ఇందుకు గాను అనేక … Read more

Bank Locker Rules : బ్యాంకులో లాక‌ర్ తీసుకుంటున్నారా..? అయితే రూల్స్ ఏమిటో తెలుసుకోండి..!

Bank Locker Rules : చాలా మంది బ్యాంకుల్లో లాకర్ల‌ను తీసుకుంటుంటారు. లాక‌ర్ల‌లో త‌మ‌కు చెందిన విలువైన వ‌స్తువులు, ఆభ‌ర‌ణాలు, ముఖ్య‌మైన ప‌త్రాల‌ను పెడుతుంటారు. అయితే బ్యాంకుల్లో లాక‌ర్ల‌ను తీసుకునే వారు లాక‌ర్ సైజ్‌ను బ‌ట్టి దానికి నిర్దిష్ట‌మైన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇక లాక‌ర్ల‌ను తీసుకునేవారు ప‌లు నియ‌మాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు లాక‌ర్ల‌లో ఏం పెట్టాలి, ఏం పెట్ట‌కూడ‌దు, బ్యాంకు లాక‌ర్ తాళం చెవి పోతే ఏం చేయాలి..? వ‌ంటి వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

PPF Scheme : ప్ర‌భుత్వ స్కీమ్ ఇది.. నెల‌కు రూ.5వేలు పెడితే ఏకంగా రూ.42 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు.. ఎలాగంటే..?

PPF Scheme : డ‌బ్బు సంపాదించే ప్ర‌తి ఒక్క‌రూ నెల నెలా ఎంతో కొంత పొదుపు చేయాల‌ని చూస్తుంటారు. దాంతో పిల్ల‌లు పెద్ద‌య్యాక వారి అవ‌సరాల‌కు ఆ డ‌బ్బు పనికొస్తుంది. అలాగే డ‌బ్బు పొదుపు చేస్తే రిటైర్మెంట్ తీసుకున్నాక కూడా ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌వ‌చ్చు. అందుక‌నే చాలా మంది తాము సంపాదించే డ‌బ్బును పొదుపు చేస్తుంటారు. ఇక డ‌బ్బును పొదుపు చేసేందుకు మ‌న‌కు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఎవ‌రికి త‌గిన‌ట్లు వారు ఎవ‌రికి న‌చ్చిన … Read more

LIC Kanyadan Policy : రూ.3,447 చెల్లిస్తే.. రూ.22.50 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు.. ఎల్ఐసీలో పాల‌సీ..!

LIC Kanyadan Policy : ఆడ‌పిల్ల‌ల కోసం త‌ల్లిదండ్రులు వారు పుట్టిన‌ప్ప‌టి నుంచే అనేక ర‌కాల ప‌థ‌కాల్లో డ‌బ్బులు పెట్టుబ‌డి పెడుతుంటారు. దీంతో వారు పెద్ద‌య్యాక వారి పెళ్లి లేదా చ‌దువుల‌కు ప‌నికొస్తాయ‌న్న ఉద్దేశంతో చాలా మంది త‌ల్లిదండ్రులు ఇలా చేస్తుంటారు. ఆడ‌పిల్ల పుట్టిన త‌రువాత వారి కోసం త‌ల్లిదండ్రులు డ‌బ్బును అనేక ర‌కాలుగా పొదుపు చేస్తారు. ఇక ఇందులో భాగంగానే ఆర్థిక, బీమా సంస్థ‌లు, బ్యాంకులు ప‌లు ర‌కాల ప‌థ‌కాల‌ను అందిస్తున్నాయి. వాటిల్లో ఎల్ఐసీ అందిస్తున్న … Read more

సడెన్ గా కార్ బ్రేక్ ఫెయిల్ అయితే వెంటనే ఇలా చేయండి.. లేదంటే ప్రమాదమే..!!

సాధారణంగా మనం రోడ్డుపై కారులో ఏదైనా దూర ప్రయాణం చేసేటప్పుడు వేగంగా వెళుతూ ఉంటాం.. ఒక్కోసారి వంద కిలోమీటర్లకు పైగా వేగాన్ని పెంచుతూ దూసుకెళ్తారు.. ఈ సమయంలోనే ఏదైనా పెద్ద వాహనం అడ్డుగా వచ్చిందనుకోండి.. దీంతో బ్రేక్ వేసి కారు వేగాన్ని తగ్గించాలని భావిస్తాం.. కానీ ఆ సమయంలో అది సాధ్యం కాలేదు అనుకోండి, ఒకవేళ బ్రేకులు ఫెయిల్ అయితే డ్రైవింగ్ లో ఎంతటి ఘనుడైన భయపడాల్సిందే.. ఈ క్రమంలోనే చాలామంది స్టీరింగ్ కంట్రోల్ తప్పడం, అందులో … Read more

జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో ఈ 16 నియమాలు తప్పనిసరి పాటించాల్సిందే..?

మనం ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య మరియు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేస్తాం. మరియు మువ్వన్నెల జెండా కుల మత జాతి బేదాల తో సంబంధం లేకుండా భారతదేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చేది జాతీయ జెండానే. అందుకే జాతీయ జెండా విషయంలో చాలా శ్రద్ధ చూపించింది మన రాజ్యాంగం. రాజ్యాంగంలో జాతీయ జెండా గురించి పొందపరిచిన నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. 1. జాతీయపతాకాన్ని ఖాదీ వస్త్రంతో మాత్రమే తయారు చేయాలి. 2. మన … Read more