RBI On Rs 10 Coins : రూ.10 నాణేల‌పై ఆర్‌బీఐ కొత్త ప్ర‌క‌ట‌న‌.. ఎవ‌రైనా అలా చేయాల్సిందే..!

RBI On Rs 10 Coins : సోష‌ల్ మీడియా ప్ర‌భావం బాగా పెరిగిపోవ‌డంతో ప్ర‌జ‌లు అందులో ఏది వ‌చ్చినా కూడా నిజ‌మే అని న‌మ్ముతున్నారు. అందులో నిజం ఎంత ఉంది ? అని తెలుసుకోకుండా కేవ‌లం అబద్ధాల‌నే నిజాల‌ని విశ్వ‌సిస్తున్నారు. దీంతో ఎంతో న‌ష్టం జ‌రుగుతోంది. గ‌తంలో రూ.5 క‌రెన్సీ నోట్ల‌పై కూడా లేని పోని పుకార్ల‌ను పుట్టించారు. దీంతో ఆ నోట్ల‌ను అప్ప‌ట్లో తీసుకోవ‌డం మానేశారు. అయితే ఇప్పుడు రూ.10 నాణేల‌పై కూడా ఇలాంటి … Read more

Lakhpati Didi Yojana Scheme : మ‌హిళ‌ల‌కు వ‌డ్డీ లేకుండా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం రుణం.. కండిష‌న్స్ ఇవే..!

Lakhpati Didi Yojana Scheme : కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని ప్ర‌జ‌ల కోసం ఎన్నో ర‌కాల ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. అయితే కేవ‌లం మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే కొన్ని ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ల‌ఖ్‌ప‌తి దీదీ యోజ‌న ప‌థ‌కం కూడా ఒకటి. కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం గ‌తంలోనే ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీని కింద మ‌హిళ‌ల‌కు వ‌డ్డీ లేకుండా రుణాల‌ను అందిస్తారు. వారు చేయాల‌నుకున్న వ్యాపారం లేదా పెట్టాల‌నుకున్న ప‌రిశ్ర‌మ‌ను బ‌ట్టి లోన్‌ను రూ.1 ల‌క్ష‌ల నుంచి … Read more

Sukanya Samriddhi Yojana : మీ కుమార్తె పేరిట డ‌బ్బును ఇలా పొదుపు చేస్తే ఆమెకు 21 ఏళ్లు వ‌చ్చే స‌రికి రూ.71 ల‌క్ష‌ల‌ను పొంద‌వ‌చ్చు..!

Sukanya Samriddhi Yojana : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది డ‌బ్బును పొదుపు చేసే మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. కొంద‌రు స్టాక్ మార్కెట్ల‌లో, ఇంకొంద‌రు మ్యుచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెడుతుంటారు. అయితే కొంద‌రు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో త‌మ డ‌బ్బును ఉంచుతారు. కానీ త‌ల్లిదండ్రులు త‌మ కుమార్తెల పేరిట అయితే వీటిల్లో కాకుండా కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న ఓ స్కీమ్‌లో డ‌బ్బును పొదుపు చేస్తే దాంతో డ‌బ్బుకు సెక్యూరిటీ ఉండ‌డ‌మే కాదు, ఆమెకు 21 ఏళ్లు వ‌చ్చే సరికి పెద్ద … Read more

Post Office RD Scheme : ఇందులో మీరు నెల‌కు రూ.7వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.80వేలు వ‌డ్డీనే వ‌స్తుంది..!

Post Office RD Scheme : ప్ర‌జ‌లు తాము సంపాదించిన డ‌బ్బును పొదుపు చేసి ఇంకా రెట్టింపు ఫ‌లితాన్ని పొందాల‌ని అనేక విధాలుగా డ‌బ్బును పెట్టుబ‌డి పెడుతుంటారు. అందులో భాగంగానే మ్యుచువ‌ల్ ఫండ్స్‌, స్టాక్స్ వంటి వాటి వైపు చూస్తుంటారు. అయితే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డి పెడితే రిట‌ర్న్స్ వ‌స్తే బాగానే ఉంటుంది. కానీ రిస్క్ ఎక్కువ‌. మార్కెట్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియదు. క‌నుక కొంద‌రు వీటిల్లో పెట్టుబ‌డి పెట్టాలంటే వెనుక‌డుగు వేస్తుంటారు. అయితే … Read more

UPI Wrong Payment : యూపీఐ ద్వారా త‌ప్పుగా వేరే ఎవ‌రికో డ‌బ్బు పంపారా..? ఇలా చేస్తే మీ డ‌బ్బు వెన‌క్కి వ‌స్తుంది..!

UPI Wrong Payment : ప్ర‌స్తుత త‌రుణంలో డిజిట‌ల్ లావాదేవీల సంఖ్య పెరిగిపోయింది. చాలా మంది న‌గ‌దుకు బ‌దులుగా ఆన్‌లైన్‌లోనే పేమెంట్లు చేస్తున్నారు. ప్ర‌ధానంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ వాడ‌కం ఎక్కువైంది. అయితే అంతా బాగానే ఉంది కానీ.. మ‌నం ఒక‌వేళ పొర‌పాటున ఎవ‌రికైనా త‌ప్పుగా డ‌బ్బును పంపితే అప్పుడు ఆందోళ‌న చెందుతాం. ఆ డ‌బ్బు వెన‌క్కి వ‌స్తుందో, రాదోన‌ని కంగారు ప‌డ‌తాం. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ప‌లు స్టెప్స్‌ను పాటించ‌డం … Read more

Money Withdraw From Bank Rules : బ్యాంకుల నుంచి త‌ర‌చూ పెద్ద ఎత్తున న‌గ‌దును విత్ డ్రా చేస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

Money Withdraw From Bank Rules : బ్యాంకుల నుంచి మీరు న‌గ‌దును త‌ర‌చూ విత్ డ్రా చేస్తున్నారా..? మీ అకౌంట్ నుంచి ఎంత డ‌బ్బు ప‌డితే అంత డ‌బ్బును మీరు తీయ‌వ‌చ్చ‌ని అనుకుంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌. ఎందుకంటే మీకు ఇన్‌క‌మ్‌ట్యాక్స్ వారి నుంచి నోటీసులు రావ‌చ్చు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఎందుకంటే బ్యాంకుల నుంచి మీరు విత్‌డ్రా చేసే న‌గ‌దు ప‌రిమితి ఒక నిర్దిష్ట‌మైన మొత్తాన్ని దాటితే అప్పుడు ఆ స‌మాచారాన్ని బ్యాంకులు ఆదాయ‌పు … Read more

National Pension System : నెల‌కు రూ.5వేలు ఇలా పొదుపు చేస్తే.. రూ.1.76 కోట్ల‌ను ఇలా పొంద‌వ‌చ్చు..!

National Pension System : వ్యాపారం లేదా ఉద్యోగం.. ఎవ‌రు ఏది చేసినా 60 ఏళ్ల వ‌య‌స్సు దాటారంటే చాలు.. క‌చ్చితంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. అయితే రిటైర్ అయ్యాక డ‌బ్బు సంపాద‌న ఉండ‌దు క‌నుక సంపాదించే వ‌య‌స్సులోనే నెల నెలా కాస్త పొదుపు చేయాలి. దీంతో రిటైర్మెంట్ అనంత‌రం సంపాద‌న లేక‌పోయినా ఎలాంటి చీకు చింతా లేకుండా నిశ్చింత‌గా కాలం గ‌డ‌ప‌వ‌చ్చు. అయితే ఇందుకు గాను ఒక కేంద్ర ప్ర‌భుత్వం ప‌థ‌కం మ‌న‌కు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. అదే … Read more

Debit Card Stuck In ATM Machine : ఏటీఎం మెషిన్‌లో మీ డెబిట్ కార్డు స్ట‌క్ అయిందా..? ఇలా చేయండి..!

Debit Card Stuck In ATM Machine : ఇప్పుడంటే చాలా మంది న‌గ‌దుకు బ‌దులుగా డిజిట‌ల్ లావాదేవీల‌నే నిర్వ‌హిస్తున్నారు. కానీ యూపీఐ పేమెంట్స్ రాక ముందు వ‌ర‌కు మ‌నం న‌గ‌దునే ఇచ్చేవాళ్లం. డిజిట‌ల్ లావాదేవీల వ‌ల్ల ఎంతో స‌మ‌యం ఆదా అవ‌డంతోపాటు చిల్ల‌ర బెడ‌ద ఉండ‌దు. అలాగే చాలా సేఫ్టీ ఉంటుంది. అయితే ఇప్ప‌టికీ కొన్ని ర‌కాల పేమెంట్లు చేయాల‌న్నా, కొంద‌రికి డ‌బ్బులు ఇవ్వాల‌న్నా.. నగ‌దును ఏటీఎంల‌లో నుంచి తీయాల్సి వ‌స్తోంది. అక్క‌డి వ‌ర‌కు బాగానే … Read more

How To Get Lower Berth In Train : ట్రెయిన్‌లో లోయ‌ర్ బెర్త్ కావాలంటే టిక్కెట్ల‌ను ఇలా బుక్ చేయాలి.. రైల్వే శాఖ చెప్పిన సూచ‌న‌లు..!

How To Get Lower Berth In Train : నేటి త‌రుణంలో రైళ్ల‌లో ప్ర‌యాణించ‌డం ఎంత న‌ర‌కంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు స్లీప‌ర్ క్లాస్ కాదు.. ఏకంగా ఏసీ క్లాస్‌ల‌లోనే వెయిటింగ్ లిస్ట్ ప్ర‌యాణికులు ప్ర‌యాణం చేస్తున్నారు. దీంతో బెర్త్ క‌న్‌ఫామ్ అయిన వారు ప్ర‌యాణం చేయ‌లేక‌పోతున్నారు. అయితే ఇదంతా అటుంచితే కొంద‌రు సీనియ‌ర్ సిటిజెన్ల‌ను లోయ‌ర్ బెర్త్‌లు అస‌లు ల‌భించ‌డం లేదు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే కొన్ని సూచ‌న‌లు పాటిస్తే … Read more