ఉరి శిక్ష తీర్పు ఇచ్చిన తర్వాత జడ్జి పెన్ను చివరి భాగాన్ని విరిచివేస్తారు..ఎందుకు..?
సాధారణంగా కోర్టులలో ఉరి శిక్ష తీర్పు ఇచ్చాక జడ్జ్ పెన్ నిబ్ ను విరిచి వేస్తారు. అలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా.. వివరాల్లోకి వెళితే ఏ నేరం చేస్తే ఎలాంటి శిక్ష విధించాలి. ఎన్ని రోజులకు ఖైదు ప్రకటించాలనేది ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు అది బీఎన్ఎస్‌గా మారింది. ఇక నేరం నిరూపితమైన తర్వాత కఠిన కారాగారానికి బదులు, సామాజిక శిక్ష విధించవచ్చనే మార్గదర్శకాలు ప్రస్తుతం లేవు. కొన్ని సందర్భాల్లో మాత్రమే … Read more









