రైలు భోగి పై తెలుగు,పసుపు గీతలకి అర్థం ఏంటి ?

సాధారణంగా ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణం చేసే ఉంటారు. ఈ సమయంలో రైలుపై మనం అనే క గుర్తులను గమనిస్తూ ఉంటాం. అందులో ఏ గుర్తు దీన్ని చూపిస్తుందో దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఎవరికీ తెలియదు. అలాగే బోగీ పైన ఉన్నటువంటి ఎల్లో, బ్లాక్ కలర్ సింబల్స్ ఎందుకు ఉంటాయో ఒకసారి చూద్దాం. మనం రైలు బోగిలను గమనిస్తే పసుపు మరియు నల్లని పట్టీలు ఉంటాయి. దీని వెనక చాలా పెద్ద అర్థం ఉన్నది. … Read more

Cyclone Names : అసలు తుఫానులకు పేర్లు ఎవరు పెడతారు?

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను, తీరం దాటింది. ఈ తుఫాను కారణంగా ఒడిశా, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అని మ‌నం త‌ర‌చూ వార్త‌ల్లో చ‌దువుతూనే ఉంటాం. అయితే ఈ సంగతి పక్కన పెడితే ఈ తుఫానుకి పేరు ఎలా పెడ‌తారు. దానికి ఆ పేరు ఎవరు పెట్టారు? అసలు తుఫాన్లకు పేర్లు ఏంటి? ఈ సందేహాలు మీకు కూడా కలిగాయా? అయితే వెంట‌నే నివృత్తి చేసుకుందాం ప‌దండి. వీటికి పేరు పెట్టడానికి ప్రత్యేకంగా … Read more

IRCTC రిఫండ్ రూల్స్ : ఏసి పనిచేయకపోతే రిఫండ్ కోరవచ్చు.. ఎలానో తెలుసుకోండి..

మనం కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. అయితే పెద్దవాళ్లు ఉన్నారన్న కారణంతో రైల్లో ఏసీ బోగీలో టికెట్ బుక్ చేసుకుంటాం. తీరా రైలు ఎక్కిన తర్వాత ఒకటే ఉక్క పోత. ఆరా తీస్తే ఏసీ పనిచేయలేదని తేలుతుంది. ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి ఎదురైతే, కేవలం నిట్టూర్చి ఊరుకోవాల్సిన పనిలేదు. మీకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ నుంచి రిఫండ్ కోరొచ్చు. ఇందుకోసం TDR( టికెట్ డిపాజిట్ రిసిప్ట్ ను) ఫైల్ చేయాల్సి ఉంటుంది. … Read more

రైల్వే స్టేషన్లను “జంక్షన్” అని మరికొన్నిటిని “సెంట్రల్”, “టెర్మినస్” అని ఎందుకు పిలుస్తారు?

మన దేశంలో చాలా మంది రైళ్లలోనే ప్రయాణాలు చేస్తారు. దీనికి ముఖ్య కారణం ఇండియాలో రైల్వే రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉండటం. విస్తృతమైన రవాణా నెట్వర్క్ భారత్ సొంతం. అయితే, మీరు ఎప్పుడైనా గమనించారా? దేశంలో కొన్ని రైల్వే స్టే షన్లను సెంట్రల్ అని మరికొన్ని స్టేషన్లనేమో జంక్షన్ అని పిలుస్తున్నారు. ఇలా ఎందుకు పిలుస్తున్నారు మనం ఇప్పుడు తెలుసుకుందాం. #సెంట్రల్ ప్రాథమికంగా భారత్లో నాలుగు రకాల స్టేషన్లో ఉన్నాయి. సెంట్రల్, టెర్మినస్, జంక్షన్ మరియు స్టేషన్. … Read more

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

Torn Currency Notes : చాలా మంది ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన కరెన్సీ నోట్లు ఉంటాయి. అవి ఎలా మార్పిడి చేసుకోవాలో తెలియ‌క చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు ఏటీఎంలో మనీ విత్‌డ్రా చేసినప్పుడు, పెద్ద మొత్తంలో అమౌంట్‌ అందుకున్నప్పుడు, ఇతర మార్గాల్లో తడిసిన లేదా చిరిగిపోయిన కరెన్సీ నోట్లు కూడా వ‌స్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. భారతదేశంలో ద్రవ్య పరపతి వ్యవహారం అంతా ఆర్బీఐ కనుసన్నల్లోనే నడుస్తుంది. కరెన్సీ నోట్లు, నాణేల ముద్రణ, … Read more

How To Book Tatkal Tickets : ఈ ట్రిక్స్ పాటిస్తే చాలు.. త‌త్కాల్ టికెట్‌లో బెర్త్ క‌న్‌ఫామ్ అవుతుంది..!

How To Book Tatkal Tickets : రైల్వేలో నిత్యం వేల‌కొల‌ది మంది ప్ర‌యాణించ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే రైల్వేలో ప్రయాణం చేస‌ట‌ప్పుడు చాలా మంది రిజ‌ర్వేష‌ణ్ చేసుకుంటారు. సాధారణంగా ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్టు ఉన్న టికెట్లకు బెర్త్‌లు 50:50 నిష్పత్తిలో దొరుకుతుంటాయి. అయితే కొన్నిసార్లు కంగారుగా అప్పటికప్పుడు ప్రయాణం చేయాలనుకున్నవారు తత్కాల్‌లో టికెట్లు బుక్ చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే త‌త్కాల్ ఓపెన్ చేయ‌గానే క్ష‌ణాల‌లో టిక్కెట్స్ అయిపోతుంటాయి. కొంద‌రికి మాత్ర‌మే … Read more

ఈ 9 సందర్భాలలో ITR ఫైలింగ్ తప్పనిసరి.. అవేంటో తెలుసుకోండి !

ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139 ఆదాయ రిటర్న్ దాఖలను నిర్వచిస్తుంది. ఒక వ్యక్తి పన్ను మినహాయింపు కింద నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తే, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుందని ఎక్కువ మంది భావిస్తారు. ఇది పూర్తిగా నిజం కాదు. సెక్షన్ 139 ఒక వ్యక్తి తన ఆదాయం నుంచి ఎటువంటి పన్ను మినహాయించినప్పటికీ లేదా అతను ఎటువంటి ఆదాయాన్ని సంపాదించినప్పటికీ, రిటర్న్ ఫైల్ చేయడం తప్పనిసరి. అయితే, ఏ సందర్భంలో ఆదాయ … Read more

పెళ్లి తర్వాత భార్య తన ఇంటి పేరును కొనసాగించవచ్చా…? అలా చేస్తే ఏం జరుగుతుంది..!

అమ్మాయి పెళ్లి అయ్యాక, అత్తారింటికి వెళ్లి అక్కడ వారితో కలిసిపోతుంది. పెళ్లయిన తర్వాత మహిళ భర్తతో కలిసి సాగుతుంది. వారి కుటుంబంలో భాగమైపోతుంది. అందుకే భర్త ఇంటి పేరును తన ఇంటి పేరుగా మార్చుకుంటుంది. మన సమాజంలో ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇది. కానీ, చట్ట ప్రకారం పెళ్లయిన తర్వాత మహిళ తన ఇంటి పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం అది పూర్తిగా వారి ప్రాథమిక హక్కు పరిధిలోకి వస్తుంది. ఏ పేరుతో కొనసాగాలన్నది … Read more

RBI On EMI : లోన్ చెల్లించ‌లేక‌పోతున్నారా.. ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త చ‌ట్టం గురించి తెలుసుకోవ‌ల్సిందే..!

RBI On EMI : మీరు మీ బ్యాంకుల్లో లేదంటే ఏదైనా ఒక కార్ లోన్, హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే.. మీరు దాన్ని తిరిగి చెల్లించడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారా.. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చిన‌ ఈ నియమాలు, నిబంధనలను మీరు తెలుసుకుని డిఫాల్టర్‌ ముద్ర నుంచి బయట పడండి. ఒకటి, ఇది మిమ్మల్ని డిఫాల్టర్ నుండి కాపాడుతుంది. రెండవది మీ లోన్ వడ్డీ లేదా EMIని తగ్గించడంలో … Read more