ఇంటిని రెంటుకు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే ఇబ్బందులు తప్పవా..

ప్రస్తుత కాలంలో ఎక్కడికైనా వెళ్లి జాబ్ చేయాలంటే ముందుగా మనం అక్కడ ఉండడానికి ఒక ఇల్లు ను అద్దెకు తీసుకుంటాం. తర్వాత మనం అక్కడికి వెళ్లి స్థిరపడతాం. ప్రస్తుతం చిన్న పట్టణాల నుంచి పెద్ద పెద్ద నగరాల వరకూ చాలా మంది ఇంటిని అద్దెకి ఇస్తూ ఉంటారు. వారు ఒక ఇల్లుపై మళ్లీ అదనపు నిర్మాణాలు చేసి అద్దె రూపంలో ఆదాయం పొందుతారు. అయితే ఇందులో అద్దెకు ఉండడం సులభమే కానీ యజమాని అద్దెకు ఇవ్వడం అనేది … Read more

Home Loan EMI కట్టకపోతే ఏమవుతుంది?

సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మానవునికి… కూడు, గూడు, గుడ్డ అనేది కచ్చితంగా అవసరం. ప్రతి మనిషికి.. ఈ మూడు లేకపోతే జీవనం చాలా కష్టతరం అవుతుంది. కూడు, గుడ్డ చాలా సులభంగా అందరికీ లభిస్తుంది. కానీ సొంతింటి కల అనేది చిరకాల స్వప్నం. సొంతిల్లు కట్టుకోవడానికి… ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. చాలామంది సరిపడ డబ్బులు లేక… బ్యాంకుల చుట్టూ తిరిగి… లోన్లు తెచ్చుకుంటారు. ప్రతి నెల తమ సంపాదనలోంచి ఈఎంఐ ల ద్వారా… ఆ రుణాలను … Read more

షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా.. అయితే హెల్త్ పాలసీ తీసుకుంటే స‌రి..!

శత్రువైనా జాలిపడి ఒదిలేస్తాడేమో గానీ షుగర్‌ వ్యాధి ఒకసారి వచ్చిందంటే ఒదలదు. అయితే గడిచిన 40 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న షుగర్ బాధితుల సంఖ్య నాలుగింతలు పెరిగింది. అలాగే షుగర్ లేదా షుగర్ సంబంధిత ఇతర కారణాల వల్ల ప్రతి ఏడు సెకన్లకు ఒకరు చనిపోతున్నారు. ప్ర‌స్తుత స‌మాజంలో పెద్ద వారికే కాదు.. చిన్న పిల్లలకు కూడా షుగర్ వ్యాధి వచ్చేస్తోంది. మారిన జీవన విధానాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే హెల్త్ పాలసీ తీసుకోవడం … Read more

ఇలా చేస్తే గ్యాస్ సిలెండర్ మీద రూ.370 ఆదా చేసుకోవచ్చు..! ఆ సింపుల్ ట్రిక్ ఏంటో చూసేయండి..!

ప్రస్తుతం ఇండియాలో గ్యాస్ సిలిండర్ ధరలు మండి పోతున్నాయి. వంట గ్యాస్ ధర వెయ్యి రూపాయలు దాటగా… కమర్షియల్ సిలిండర్ ధర ఇంకా పైమాటే. అయితే ఒక టిప్ ఫాలో అయితే.. ఏకంగా 370 రూపాయలను ఆదా చేసుకోవచ్చు. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు చేరుకుంది. పిఎన్జి విషయానికి వస్తే ప్రస్తుత లెక్కల ప్రకారం స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ కు ముప్పై ఐదు రూపాయల 61 పైసలు ఉంది. అదే కేజీల ప్రకారం … Read more

షాపింగ్ మాల్స్ లో ప్రైస్ టాగ్స్ ఎప్పుడు “99”తో ముగుస్తాయి.. ఎందుకు..?

ప్రతిరోజు మన అవసరాల కోసం షాపింగ్ మాల్ కెళ్లి ఎన్నో వస్తువులను షాపింగ్ చేస్తూనే ఉంటాం. ఇందులో కొంతమంది కైతే షాపింగ్ చేయడం అంటే చాలా సరదాగా ఉంటుంది. చిన్న వస్తువుల నుంచి మొదలు అన్ని అవసరాలకు షాపింగ్ కి వెళ్తారు. అందులో ఏ వస్తువైనా సరే అవసరం ఉన్నా లేకున్నా కొని పడేస్తూ ఉంటారు. షాపింగ్ చేసేటప్పుడు మనం పెద్దగా పట్టించుకోని ఈ ఒక్క చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం..? మీరు ఎప్పుడైనా షాపింగ్ చేసేటప్పుడు … Read more

అంబులెన్స్ మీద అంబులెన్స్ అని రివర్స్ లో రాసి ఉండటం వెనుక ఉన్న రహస్యం ఇదేనా..?

మనం ప్రతిరోజు రోడ్డుమీద అంబులెన్స్ ని చూస్తూ ఉంటాం. అంబులెన్స్ వాహనం మీద అంబులెన్స్ అని రివర్స్ లో రాసి ఉంటుంది. అయితే అలా రివర్స్ లో ఎందుకు రాసి ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. అలాగే అంబులెన్స్ మీద ప్లస్ అనే గుర్తు ఉంటుంది. ప్లస్ గుర్తుకు వైద్యానికి సంబంధం ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు. అయితే అలా ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా రోడ్డుమీద వాహనాల మీద వెళ్లేవారు … Read more

టాబ్లెట్ లపై మధ్యలో గీత ఎందుకు ఉంటుందో మీకు తెలుసా.. దాని వెనుక ఇంత కథ ఉందా..?

ప్రస్తుత కాలంలో మనం తినే ఫుడ్ రీత్యా కాని, వాతావరణంలోని కలుషితం వల్ల కానీ చాలా మంది చిన్నతనంలోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. అనేక రోగాలు తెచ్చుకొని మందులతో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ పూర్వకాలంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కనీసం వంద సంవత్సరాలు అయిన వారు బతికి ఉండే వారు. మోకాళ్లనొప్పులు అనేవి వారికి ఉండేవికావు. అసలు టాబ్లెట్లు అనే విషయమే వారు ఎరుగరు. కానీ ప్రస్తుత ప్రాశ్చాత్య కాలంలో, ఎన్నో హాస్పిటల్, మెడికల్ … Read more

సిలిండర్ కిందిభాగంలో హోల్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?

మన ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ కింది భాగంలో హోల్స్ ఉండటం మనం చూసే ఉంటాం. వీటిని ఎందుకు ఉపయోగిస్తారు అంటే గాలి అనేది తేలికగా ఆడటానికి, సిలిండర్ కిందిభాగంలో హిట్ జనరేట్ కాకుండా ఎయిర్ అటూ ఇటూ కదలాడుతూ సిలిండర్ కింద టెంపరేచర్ మెయింటెయిన్ అవుతుంది. అలాగే సిలిండర్ కింద వాటర్ ఉంటే అది తొందరగా తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. ఈ హోల్స్ ఉండటం వల్ల గాలి అందులో నుంచి వెళ్లి ఆ వాటర్ … Read more

వంట గ్యాస్ సిలిండ‌ర్‌పై ఉండే ఈ కోడ్‌కు అర్థం ఏమిటో తెలుసా ?

కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనేక ర‌కాల స్కీముల‌ను అందుబాటులోకి తేవ‌డంతో ఇప్పుడు ప్ర‌తి ఇంట్లోనూ ఎల్‌పీజీ సిలిండ‌ర్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. చాలా మంది ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌ను వంట‌కు వాడుతున్నారు. అయితే ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌పై కొన్ని ర‌కాల కోడ్స్ ఉంటాయి. మీరు గ‌మ‌నించే ఉంటారు క‌దా. అవును.. వాటిపై చిత్రంలో చూపిన విధంగా B-13 అనే కోడ్స్ ఉంటాయి. అయితే వాటికి అర్థం ఏమిటో తెలుసా ? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న‌కు ఏడాదిలో 12 నెల‌లు ఉంటాయి … Read more

మీ కారు ఎక్కువ మైలేజీని ఇవ్వ‌డం లేదా ? అయితే కార‌ణాలు తెలుసుకోండి !

సాధార‌ణంగా టూ వీల‌ర్ లేదా కారు.. దేన్ని కొనుగోలు చేసినా స‌రే ఎక్కువ మైలేజీ(Mileage), ఎక్కువ పిక‌ప్ ఇచ్చే కార్ల‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే మైలేజీ, పిక‌ప్ రెండూ ఒకే దాంట్లో కావాలంటే క‌ష్ట‌మే. కానీ ప్ర‌స్తుతం వ‌స్తున్న వాహ‌నాల్లో లేటెస్ట్ టెక్నాల‌జీని ఏర్పాటు చేస్తున్నారు క‌నుక‌.. ఒకే వాహ‌నంలో పిక‌ప్‌తోపాటు మైలేజీ కూడా వ‌చ్చేలా ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అయితే కార్లు కొన్ని సంద‌ర్భాల్లో త‌క్కువ మైలేజీని ఇస్తుంటాయి. దాని వెనుక ఉన్న కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more