రైళ్లో ఏసీ బోగీలు మధ్యలోనే ఎందుకు ఉంటాయి ? తెలుసా..?
భారతీయ రైళ్లలో ప్రయాణికుల సౌకర్యానికి అనుగుణంగా భిన్న సదుపాయాలు ఉన్న రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రైళ్లలో కేవలం జనరల్ బోగీలు మాత్రమే ఉంటాయి. కొన్నింటిలో జనరల్, ఏసీ, స్లీపర్ ఇలా కలిపి ఉంటాయి. ఇక కొన్ని రైళ్లలో కేవలం ఏసీ బోగీలు మాత్రమే ఉంటాయి. ఈ క్రమంలో రైలు ప్రయాణికులు తమ స్థోమత, ఇష్టాలకు అనుగుణంగా ఆయా రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. అయితే జనరల్, స్లీపర్, ఏసీ బోగీలు అన్నీ కలిపి ఉన్న రైళ్లలో ఏసీ … Read more









