ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి అంటే ఏమిటి ? ఏయే మార్గాల్లో పన్ను మినహాయింపు పొందవచ్చు ?
దేశంలో ఆదాయం పొందే ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్ను కట్టాల్సి ఉంటుందన్న విషయం విదితమే. అయితే నిర్ణీత శ్లాబుల ప్రకారం ఆ పన్ను కట్టాల్సి ఉంటుంది. పన్ను పరిధిలోకి వచ్చేంత ఆదాయం లేకపోతే వారు పన్ను కట్టాల్సిన పనిలేదు. కానీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే భవిష్యత్తులో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఆదాయపు పన్ను కట్టే వారు తాము కట్టే పన్నులోంచి మినహాయింపులు పొందేందుకు ఉపయోగపడేదే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి. దీని వల్ల వ్యక్తులు … Read more









