డబుల్ బెడ్‌రూం ఇంటిని నిర్మించేందుకు ఎంత ఖర్చవుతుంది ? అంచనా..!?
ఎవరికైనా సరే సొంత ఇల్లు ఉండాలనే కల ఉంటుంది. జీవితంలో ఎలాగైనా సరే.. ఎప్పటికైనా సరే.. సొంత ఇంటిలో నివసించాలని కలలు కంటుంటారు. అందుకనే కష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సొంత ఇంటిని నిర్మించుకోవాలంటే మాటలు కాదు. స్థలం ఉంటే చాలదు, డబ్బు కావాలి. అందుకు ఎంతగానో కష్టపడాలి. ఆర్థిక స్థోమత ఉంటే ఓకే, లేదంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలను తీసుకోవాలి. ఇక 120 గజాల స్థలంలో ఇంటిని నిర్మించేందుకు దాదాపుగా రూ.17 … Read more









