Petrol Consumption In Car For 1 Hour Of AC : కారులో 1 గంట‌పాటు ఏసీ ఆన్ చేసి ఉంచితే ఎంత పెట్రోల్ ఖ‌ర్చ‌వుతుంది..?

Petrol Consumption In Car For 1 Hour Of AC : ప్ర‌స్తుతం చాలా మంది కార్లను ఉపయోగిస్తున్నారు. సుల‌భ‌మైన ఈఎంఐలు, త‌క్కువ డౌన్ పేమెంట్ ఆప్ష‌న్‌ల‌ను అందిస్తుండ‌డంతో చాలా మంది కార్ల‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇక కార్ల‌లో అనేక స‌దుపాయాలు సైతం ఉంటున్నాయి. అయితే అన్ని కార్ల‌లోనూ కామ‌న్‌గా ఉండే స‌దుపాయం.. ఏసీ. అవును, ఏసీ లేక‌పోతే అస‌లు కారులో ప్ర‌యాణించ‌లేం. అయితే సాధార‌ణంగా చాలా మందికి ఒక అనుమానం వ‌స్తుంది. ఒక గంట … Read more

Coconut In Aeroplan : కొబ్బ‌రికాయ‌ల‌ను విమానంలో తీసుకెళ్ల‌కూడ‌దా..? ఎందుకు..?

Coconut In Aeroplan : విమాన ప్ర‌యాణం ద్వారా ఎంతో స‌మ‌యం ఆదా అవుతుంది. అందుక‌నే సంప‌న్న వ‌ర్గాల‌కు చెందిన వారు, అప్ప‌ర్ మిడిల్ క్లాస్ వారు విమానాల ద్వారా ఎక్కువగా ప్ర‌యాణాలు చేస్తుంటారు. అయితే విమానాల్లో వెళ్ల‌డం వ‌ర‌కు బాగానే ఉంటుంది. కానీ అందులో ఏ వ‌స్తువును ప‌డితే ఆ వ‌స్తువును తీసుకెళ్తానంటే కుద‌ర‌దు. విమానాల్లో తీసుకెళ్లేందుకు కేవ‌లం కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు. కొన్ని వ‌స్తువుల‌కు అనుమ‌తి ఉండ‌దు. అయితే ఈ మ‌ధ్య … Read more

Indian Currency : రూ.10, రూ.100, రూ.2000.. ఇలా ఒక్కో క‌రెన్సీ నోటు ప్రింటింగ్‌కు.. ఎంత ఖ‌ర్చ‌వుతుందో తెలుసా ?

Indian Currency : ప్ర‌స్తుతం మ‌న‌కు అనేక ర‌కాల క‌రెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయి. రూ.1 మొద‌లుకొని రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2000 నోట్లు అందుబాటులో ఉన్నాయి. గ‌తంలో రూ.1000 ఉండేవి, కానీ వాటిని ర‌ద్దు చేసి రూ.2000 నోట్ల‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ నోట్ల‌ను త‌యారు చేసేందుకు ఖ‌ర్చు ఎంత‌వుతుందో తెలుసా ? ఆ వివ‌రాల‌నే ఇప్పుడు తెలుసుకుందాం. రూ.10 నోటు త‌యారు చేసేందుకు రూ.1.01 ఖ‌ర్చు … Read more

Loan From Bank : లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. ఈ అర్హత ఉందో లేదో చూసుకోండి.. లేక‌పోతే లోన్ రాదు..!

Loan From Bank : సిబిల్ స్కోర్ ఎంత ముఖ్యమో, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలామందికి, ఈ విషయంపై అవగాహన లేదు. సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే, కచ్చితంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సిబిల్స్ స్కోర్ బాగుంటే, లోన్ ఈజీగా వస్తుంది. చాలా మంది, లోన్ కోసం విపరీతంగా ట్రై చేస్తూ ఉంటారు. అయితే, సిబిల్ స్కోర్ బాగుంటేనే, లోన్ వస్తుంది. ఈ విషయం పైన మనకి నిత్యం పలు బ్యాంకుల నుండి ఫోన్లు లేదా మెసేజ్ లు … Read more

Torn Currency Notes : మీవ‌ద్ద చిరిగిన లేదా పాడైన‌, మ‌ర‌క‌లు అంటిన నోట్లు ఉన్నాయా..? వాటిని ఇలా మార్చుకోండి..!

Torn Currency Notes : అంద‌రూ అన్ని వ‌స్తువుల‌ను జాగ్ర‌త్త‌గా పెట్టుకోలేరు. కొన్ని ర‌కాల వ‌స్తువులు అప్పుడ‌ప్పుడు ప‌లు కార‌ణాల వ‌ల్ల డ్యామేజ్ అవుతుంటాయి. అలాగే క‌రెన్సీ నోట్లు కూడా కొన్ని కార‌ణాల వ‌ల్ల చిరిగిపోతుంటాయి. ఇక కొన్ని నోట్లు అయితే మురికి లేదా మ‌ర‌క‌లు అంటుకుంటాయి. కొన్ని నోట్ల‌పై రాత‌లు రాస్తారు. ఇలా అనేక ర‌కాల కార‌ణాల వ‌ల్ల నోట్లు డ్యామేజ్ అవుతుంటాయి. అయితే మీ వ‌ద్ద కూడా ఇలాంటి నోట్లు ఉంటే మీరు దిగులు … Read more

50 Paise Coin : ఈ 50 పైస‌ల నాణెం మీ ద‌గ్గ‌ర ఉంటే రూ.1 ల‌క్ష మీ సొంతం..!

50 Paise Coin : పాత మరియు అరుదైన నాణేలు మరియు నోట్లను సేకరించడం మీ అభిరుచి అయితే, మీరు ఈ వార్తను తప్పక చదవండి. చాలా మంది వ్యక్తులు పాత నాణేలను సేకరించే అలవాటును కలిగి ఉన్నారు మరియు శుభవార్త ఏమిటంటే వారు ఇప్పుడు మంచి మొత్తంలో డబ్బు సంపాదించడానికి పాత నాణేలను మార్చుకోవచ్చు. ఇంట్లో కూర్చొని లక్షల రూపాయలు సంపాదించడంలో మీకు సహాయపడే అటువంటి నాణెం గురించి ఇక్కడ మేము మీకు చెప్పబోతున్నాం. మీ … Read more

Money Earning : నిరుద్యోగ యువ‌త‌కు చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి మార్గం.. చక్క‌ని ఆదాయం పొందే అవ‌కాశం..

Money Earning : కాలం మారుతుంది నేటి యువత ఫ్యాషన్ ప్రపంచం వైపు ఉరకలు వేస్తుంది. యువత ఫ్యాషన్ పరంగా ప్రతి విషయంలోనూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువత స్టైల్ కి ఇస్తున్న ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. దుస్తులు, జ్యుయెలరీ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఆన్లైన్ మార్కెట్ లు అందుబాటులోకి రావడంతో నగరాలలోనే కాదు పల్లెల్లో కూడా ఈ స్టైల్ కి సంబంధించిన వ్యాపారం విస్తృతంగా జరుగుతుంది. … Read more

రైల్వే ట్రాక్స్ మీద W/L అని ఎందుకు ఉంటుంది..? దాని వెనుక కారణం ఏమిటి..?

కొన్ని కొన్ని సార్లు, మనకి కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. కొత్త విషయాలను తెలుసుకుంటే, ఏదో ఆనందం ఉంటుంది. రైళ్లకి సంబంధించి తెలియని విషయాలు, ఎన్నో ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు, అవి బయటకు వస్తూ ఉంటాయి. రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే, దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు, ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకుంటూ ఉంటారు. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు, బోర్డులు కనపడుతుంటాయి. బోర్డుల మీద కొన్ని సింబల్స్ కూడా ఉంటాయి. W/L అనే … Read more

మీ ద‌గ్గ‌ర ఈ ప‌ది రూపాయ‌ల నోటు ఉందా ? అయితే రూ.25వేలు మీవే..!

ప్ర‌స్తుత‌ నేప‌థ్యంలో డ‌బ్బుల‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో రూ.25వేలు సంపాదించే సువ‌ర్ణ అవ‌కాశం మీకు ల‌భిస్తుంది. అందుకు మీరు ఏం చేయాల్సిన ప‌నిలేదు. మీ వ‌ద్ద పాత రూ.10 నోట్లు ఉంటే చాలు. అయితే ఆ ప‌ది నోటు పలు భిన్న‌మైన ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉండాలి. స‌ద‌రు రూ.10 పాత నోటుపై ఒక వైపు అశోక స్థూపం ముద్రించ‌బ‌డి ఉండాలి. రెండో వైపు ప‌డ‌వ ముద్రించ‌బ‌డి ఉండాలి. ఈ భిన్న‌మైన నోట్ల‌ను … Read more

మీ ద‌గ్గ‌ర పాత క‌రెన్సీ నోట్లు, నాణేలు ఉన్నాయా ? అయితే వాటి ఎలా అమ్మాలో తెలుసుకోండి..!

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు పెద్ద‌లు. అంటే వ‌స్తువు ఎంత పాత‌ది అయితే దాని విలువ అంత పెరుగుతుంద‌ని అర్థం. ఈ క్ర‌మంలోనే ఒక‌ప్ప‌టి క‌రెన్సీ నోట్లు, కాయిన్ల‌కు మార్కెట్‌లో ప్ర‌స్తుతం భ‌లే డిమాండ్ ఉంది. అయితే అలాంటి పాత నోట్లు లేదా నాణేలు ఉన్న‌వారు వాటిని ఎలా అమ్మాలా ? అని సందేహిస్తుంటారు. కానీ ఆన్‌లైన్‌లో వాటిని తేలిగ్గా అమ్మ‌వ‌చ్చు. పాత క‌రెన్సీ నోట్లు, నాణేల‌ను అమ్మేందుకు OLX, eBay వంటి సైట్లు అందుబాటులో ఉన్నాయి. … Read more