Home Loan : హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..!
Home Loan : అద్దె ఇండ్లలో ఉండే వారు ఎప్పటికైనా సొంత ఇంటిని కట్టుకోవాలని, లేదంటే కొనుక్కోవాలని కలలు కంటుంటారు. అందుకు వారి కోసం బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాలను కూడా అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎవరైనా తాము కొనాలనుకునే ఇంటిని బట్టి, తమకు వస్తున్న ఆదాయానికి అనుగుణంగా ఇంటి రుణాలను తీసుకుంటుంటారు. అయితే కొందరు హోమ్ లోన్స్ తీసుకునేటప్పుడు పలు పొరపాట్లను చేస్తుంటారు. దీంతో తరువాతి కాలంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ఈ క్రమంలోనే హోమ్ … Read more









