బ్రిటన్‌లో జాబ్ ఇంటర్వ్యూకు హాజరైన భారతీయ యువతికి షాకింగ్ అనుభవం!
బ్రిటన్‌లోని ఓ కంపెనీలో ఇంటర్వ్యూకు హాజరైన ఓ యువతి అక్కడి మానవ వనరుల అధికారి అడిగిన ప్రశ్నలకు అవాక్కైంది. ఈ కాలంలో కూడా మహిళా ఉద్యోగులకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయా అంటూ ఆమె పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. కొందరు ఆమె పరిస్థితికి సంఘీభావం తెలిపితే కొందరు మాత్రం కంపెనీకి మద్దతుగా నిలిచారు. ఉద్యోగంలోకి తీసుకునే ముందు అభ్యర్థుల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి అని కామెంట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే, బ్రిటన్‌లో…