ఏదో జరగబోతుందనే బెంగ, భయం ఉన్నాయా..? ఇలా పటాపంచలు చేసేయండి..!
మనలో కలిగే ఆందోళనతో తీవ్ర ఇబ్బందులకు గురవుతాము. దీని ప్రభావం ఉద్యోగం, వ్యాపారాలు, చదువు, లక్ష్యాలపై ప్రభావం చూపిస్తుండటంతో నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. ఆందోళన కలిగినప్పుడు మనలో ఎదో అయిపోతుందనే భావన కలిగి మనస్సును ప్రశాంతంగా ఉండనివ్వదు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని సింపుల్ పద్ధతులను పాటించి ఇలాంటి ఆలోచన ధోరణిని మార్చుకొని ఆందోళనను అంతం చేయవచ్చు. దాని కోసం 5–1 ట్రిక్స్‌ను పాటిస్తే చాలు. మన జ్ఞానేంద్రియాలతో…