అర్జెంట్ గా టాయిలెట్ వచ్చేటైమ్ లో….బాత్రూమ్ లు లేకుంటే ఏంచేయాలో తెలుసా?
మనిషి శరీరం అంత క్లిష్టమైంది వేరేది ఉండదు.ఎంత తెలుసుకున్న ఏదో క్వశ్చన్ మార్క్ మిగులుతూనే ఉంటుంది..ఎదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది…కొన్ని విషయాలకు అసలు సంబంధమే ఉండదు.ఉదాహరణకు ఈ 6 లైఫ్ హ్యాక్స్ ను చూడండి…సమస్యను అధిగమించిడానికి చేసే చిన్న చిన్న ప్రయత్నాలే మనల్ని ఆ సమస్య నుండి దూరం చేసేస్తాయి. దోమ కుట్టిన చోట డియోడ్రెంట్ ను స్ప్రే చేసినట్లయితే దురద తగ్గుతుంది. నాలుకను మడిచి పళ్లకి వ్యతిరేఖంగా పెట్టినట్లయితే తుమ్ముని ఆపవచ్చట. కొందరు పగలబడి…