Hair Cut : మంగళవారం నాడు జుట్టుని కత్తిరించుకోకూడదా..? కారణం ఏమిటో తెలుసా..?
Hair Cut : అబ్బాయిలు తీరిక దొరికినప్పుడు, హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఖాళీ ఎప్పుడు ఉంటే, అప్పుడు ఏ రోజు అనేది కూడా చూసుకోకుండా, హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళుతూ ఉంటారు. సర్వ సాధారణంగా ప్రస్తుత కాలం లో సమయం దొరికినప్పుడు మాత్రమే కటింగ్ చేయించుకుంటున్నారు అంతా. అయితే, ఎప్పుడు హెయిర్ కట్ చేయించుకోవడానికి, మంచి సమయం అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. శాస్త్రాన్ని నమ్మిన వారికి మాత్రమే, పూర్వ పద్ధతులు తెలియజేయడం…