Soaked Walnuts : రోజూ వీటిని గుప్పెడు నాన‌బెట్టి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Soaked Walnuts : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో వాల్ న‌ట్స్ కూడా ఒక‌టి. వాల్ న‌ట్స్ చూడ‌డానికి మెద‌డు ఆకారంలో ఉంటాయి. అలాగే ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. వాల్ న‌ట్స్ ను నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వాల్ న‌ట్స్ లో ఉండే పోష‌కాలు ఏమిటి.. అలాగే వీటిని నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు … Read more

Oats Guntha Ponganalu : ఓట్స్‌తో గుంత పొంగ‌నాల‌ను ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Oats Guntha Ponganalu : ఓట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఓట్స్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. ఓట్స్ తో త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు మ‌నం గుంత పొంగ‌నాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అల్పాహారంగా తీసుకోవ‌డానికి, స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఈ గుంత‌పొంగ‌నాలు చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, అల్పాహారంగా ఏం చేయాలో తోచ‌న‌ప్పుడు ఇలా ఓట్స్ తో … Read more

Potato Curry : పొటాటో క‌ర్రీ ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Potato Curry : పొటాటో క‌ర్రీ.. కింద చెప్పిన బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో బంగాళాదుంప‌లు ఉంటే చాలు పావు గంట‌లో ఈ కర్రీని త‌యారు చేసుకోవచ్చు. అన్నంతో పాటు దోశ వంటి అల్పాహారాల‌తో కూడా దీనిని తిన‌వచ్చు. చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా చేసుకోద‌గిన ఈ పొటాటో కర్రీని ఎలా త‌యారు … Read more

Healthy Foods For Hair Growth : మీ జుట్టు ఊడిపోతుందా.. వీటిని తినండి.. 20 రోజుల్లో మంచి రిజ‌ల్ట్ వ‌స్తుంది..!

Healthy Foods For Hair Growth : జుట్టు కుద‌ళ్లు ఆరోగ్యంగా, ధృడంగా ఉంటేనే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఒక‌వేళ జుట్టు ఊడిపోయిన‌ప్ప‌టికి వాటి స్థానంలో మ‌ర‌లా కొత్త జుట్టు 15 నుండి 20 రోజుల్లో వ‌స్తుంది. అయితే జుట్టు కుదుళ్లు బ‌ల‌హీన‌ప‌డ‌డం వ‌ల్ల జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతూ ఉంటుంది. అలాగే రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. జుట్టు కుదుళ్లు బ‌ల‌హీన‌ప‌డ‌డం వ‌ల్ల లేదా దెబ్బ‌తిన‌డం వ‌ల్ల ఊడిన జుట్టు … Read more

Menthikura Pachadi : మెంతికూర ప‌చ్చ‌డిని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Menthikura Pachadi : మెతికూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మెంతికూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మెంతికూర‌ను ఎక్కువ‌గా ఇత‌ర వంట‌కాల్లో వాడుతూ ఉంటారు. అలాగేవివిధ ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. మెంతికూర‌తో కూర‌లే కాకుండా మ‌నం ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మెంతికూర ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఏ కూర లేక‌పోయిన‌ప్ప‌టికి ఈ ప‌చ్చ‌డితో క‌డుపు నిండా భోజ‌నం … Read more

Tawa Pulao : ఏం వండాలో తెలియ‌క‌పోతే 5 నిమిషాల్లో ఇలా ఈ పులావ్ చేయండి.. టేస్టీగా ఉంటుంది..!

Tawa Pulao : మ‌న‌కు స్ట్రీట్ ఫుడ్ లో ఎక్కువ‌గా ల‌భించే వాటిల్లో త‌వా పులావ్ కూడా ఒక‌టి. త‌వా పులావ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ త‌వా పులావ్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. అలాగే అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు, ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఈ త‌వా పులావ్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. లంచ్ … Read more

Shampoo With Soap Nuts : కుంకుడు కాయ‌ల‌ను ఇలా షాంపూగా చేసుకుని వాడండి.. ఎంతో గొప్ప రిజ‌ల్ట్ వ‌స్తుంది..!

Shampoo With Soap Nuts : త‌ల‌స్నానం చేయ‌డానికి, జుట్టును శుభ్రం చేసుకోవ‌డానికి మ‌నం అనేక ర‌కాల షాంపుల‌ను వాడుతూ ఉంటాము. మార్కెట్ లో మ‌న‌కు అనేక ర‌కాల షాంపులు, వాస‌న వ‌చ్చే షాంపులు అనేకం ల‌భిస్తూ ఉంటాయి. షాంపుల‌తో మ‌నం సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌ల‌స్నానం చేయ‌వ‌చ్చు. అయితే ఇలా షాంపుల‌తో త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న జుట్టుకు మేలు క‌లుగుతుంద‌ని మ‌న‌లో చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ షాంపుల‌ను వాడ‌డం వ‌ల్ల … Read more

Rava Chocolate Burfi : ర‌వ్వ చాకొలెట్ బ‌ర్ఫీని ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Rava Chocolate Burfi : రవ్వ చాక్లెట్ బ‌ర్ఫీ.. ర‌వ్వ‌తో చేసే ఈ బ‌ర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉంటుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు, స్పెషల్ డేస్ లో, పండ‌గ‌ల‌కు ఇలా బ‌ర్ఫీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. అలాగే చాలా సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈ బ‌ర్ఫీని త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు ఈ బ‌ర్ఫీని అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసి పెట్ట‌వ‌చ్చు. ఎంతో రుచిగా, మృదువుగా ఉండే … Read more

Verushenaga Pappula Pachadi : వేరుశెన‌గ ప‌ప్పుల ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Verushenaga Pappula Pachadi : మ‌నం పల్లీల‌తో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌ల్లీల‌తో చేసే ప‌చ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌ల్లీల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ప‌చ్చ‌ళ్లల్లో ప‌ల్లి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. కింద చెప్పిన విధంగా చేసే ప‌ల్లి ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, అల్పాహారాలు, రాగి సంగ‌టి వంటి వాటితో ఈ ప‌చ్చ‌డిని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ … Read more

Gas Trouble Health Tips : ప‌ర‌గ‌డుపున ఇలా చేయండి.. జ‌న్మ‌లో గ్యాస్ రాదు..!

Gas Trouble Health Tips : మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో గ్యాస్ స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా మ‌న‌లో చాలా మంది ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా తలెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. క‌డుపులో గ్యాస్ కార‌ణంగా క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. గ్యాస్ స‌మ‌స్య చిన్న‌దే అయిన‌ప్ప‌టికి తీవ్ర ఇబ్బందిని క‌లిగిస్తుంది. దీని నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది … Read more