Hotel Style Mysore Masala Dosa : హోట‌ల్ స్టైల్‌లో మైసూర్ మ‌సాలా దోశ‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Hotel Style Mysore Masala Dosa : మ‌న‌కు హోటల్స్ లో, రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల వెరైటీ దోశ‌ల‌ల్లో మైసూర్ మ‌సాలా దోశ కూడా ఒక‌టి. మైసూర్ మ‌సాలా దోశ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. చట్నీ, సాంబార్ తో క‌లిపి తింటే ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. ఈ మైసూర్ మ‌సాలా దోశ‌ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు … Read more

Mosquitoes And Cockroaches : ఈ మూడింటినీ క‌లిపి మీ ఇంట్లో అక్క‌డ‌క్క‌డా పెట్టండి.. దెబ్బ‌కు దోమ‌లు, బొద్దింక‌లు అన్నీ మాయం..!

Mosquitoes And Cockroaches : దోమ‌లు.. మ‌న ఇంట్లో ఉండి మ‌న అనారోగ్యానికి కార‌ణ‌మ‌య్యే కీట‌కాల్లో ఇవి కూడా ఒక‌టి. దోమ‌ల కార‌ణంగా మ‌నం ప్ర‌స్తుత కాలంలో చాలా మంది డెంగ్యూ, మ‌లేరియా వంటి విష జ్వ‌రాల బారిన ప‌డుతున్నారు. మ‌నం ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికి ఎన్ని ర‌కాల కాయిల్స్ ను, రిఫిల్స్ ను వాడిన‌ప్ప‌టికి దోమ‌ల బెడ‌ద నుండి మ‌నం త‌ప్పించుకోలేక‌పోతున్నాము. అయితే కొన్ని జాగ్రత్త‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం దోమ‌ల బెడ‌ద నుండి అల‌గే … Read more

Banana Bobbatlu : అర‌టి పండ్ల‌తో బొబ్బ‌ట్లు.. ఇలా 10 నిమిషాల్లో టేస్టీగా చేయ‌వ‌చ్చు..!

Banana Bobbatlu : మ‌నం వంటింట్లో ఎక్కువ‌గా త‌యారు చేసే తీపి వంట‌కాల్లో బొబ్బ‌ట్లు కూడా ఒక‌టి. బొబ్బ‌ట్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ బొబ్బ‌ట్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన వెరైటీ బొబ్బ‌ట్ల‌లల్లో అర‌టిపండు బొబ్బ‌ట్లు కూడా ఒక‌టి. అర‌టిపండుతో చేసే ఈ బొబ్బ‌ట్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Atukula Kobbari Payasam : అటుకుల‌తో కొబ్బరి పాయ‌సం.. ఇలా 10 నిమిషాల్లో చేయండి..!

Atukula Kobbari Payasam : అటుకుల కొబ్బ‌రి పాయ‌సం.. అటుకులు, కొబ్బ‌రి పాలు క‌లిపి చేసే ఈ పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్క‌సారి రుచి చూస్తే మళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. కొబ్బ‌రి పాలు పోసి చేసి ఈ పాయసం ఎంతో క‌మ్మ‌గా ఉంటుంది. త‌రుచూ ఒకేర‌కం పాయసం కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇన్ స్టాంట్ గా ఈ పాయ‌సాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. రుచితో … Read more

Diabetes : ఉద‌యాన్నే ఈ 7 డ్రింక్స్‌లో ఏదో ఒక‌టి తాగండి.. షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది..!

Diabetes : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. షుగ‌ర్ వ్యాధి వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. దీని వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది. అలాగే ఆహార విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త వ‌హించాలి. లేదంటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరిగి తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఎక్కువ‌గా … Read more

Drumstick Pickle : మునక్కాయ ప‌చ్చ‌డిని ఇలా చేసి అన్నంలో వేడిగా తినండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Drumstick Pickle : మ‌నం మున‌క్కాయ‌ల‌తో కూర‌ల‌తో పాటు ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అన్నంతో తిన‌డానికి ఈ ప‌చ్చ‌డి చాలా చ‌క్క‌గా ఉంటుంది. మున‌క్కాయ‌ల‌ను ఇష్ట‌ప‌డని వారు కూడా ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు. అలాగే ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు కూడా మున‌క్కాయ ప‌చ్చ‌డిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Fried Bun : ఎంతో తియ్య‌గా ఉండే ఫ్రైడ్ బ‌న్స్‌.. ఇలా చేయండి..!

Fried Bun : ఫ్రైడ్ బ‌న్.. మ‌నం ఇంట్లో సుల‌భంగా చేసుకోద‌గిన రుచికర‌మైన స్నాక్ రెసిపీల‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఫ్రైడ్ చాలా రుచిగా ఉంటుంది. లోప‌ల కొబ్బ‌రి స్ట‌ఫింగ్ తో తియ్య‌గా, మెత్త‌గా ఉండే ఈ బ‌న్ ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా పిల్ల‌లు వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గాఉంటాయి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అంద‌రూ ఎంత‌గానో ఇష్ట‌ప‌డే ఈ … Read more

Peanut Milk : మీకు ప‌ల్లీల పాల గురించి తెలుసా.. వీటితో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Peanut Milk : పాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అలాగే మ‌నం రోజూ పాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మ‌నం ఎక్కువ‌గా ఆవు పాల‌ను, గేదె పాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అయితే నేటి త‌రుణంలో చాలా వేగ‌న్ ఆహారాల‌ను తీసుకుంటున్నారు. వేగ‌న్ ఆహారంలో భాగంగా ఆవు పాలు, గేదె పాల‌కు బ‌దులుగా చాలా మంది ప‌ల్లీల నుండి తీసిన పాల‌ను ఆహారంగా తీసుకుంటున్నారు. పల్లీ పాలు కూడా మ‌న … Read more

Kothimeera Tomato Rice : కొత్తిమీర ట‌మాటా రైస్‌ను ఇలా చేయండి.. లంచ్ బాక్స్‌లోకి త్వ‌ర‌గా అవుతుంది..!

Kothimeera Tomato Rice : మ‌నం వివిధ ర‌కాల రైస్ వెరైటీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. మనం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన రుచిక‌ర‌మైన రైస్ వెరైటీల‌ల్లో కొత్తిమీర ట‌మాట రైస్ కూడా ఒక‌టి. దీనిని అప్ప‌టిక‌ప్పుడు చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంటి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు, లంచ్ బాక్స్ లోకి దీనిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. రుచిగా, క‌మ్మ‌గా ఉండే … Read more

Amla Murabba : ఉసిరికాయ‌లు ఎక్కువ‌గా ఉంటే ఇలా చేసి పెట్టుకోండి.. సంవ‌త్స‌రం మొత్తం తిన‌వ‌చ్చు..!

Amla Murabba : ఉసిరికాయ‌ల‌తో ఎక్కువ‌గా ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కేవ‌లం ప‌చ్చ‌ళ్లే కాకుండా ఉసిరికాయ‌ల‌తో చేసుకోద‌గిన మ‌రో రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆమ్లా ముర‌బ్బా కూడా ఒక‌టి. ఆమ్లా ముర‌బ్బా చాలా రుచిగా ఉంటుంది. ఉసిరికాయ‌లు దొరికిన‌ప్పుడు దీనిని త‌యారు చేసి పెట్టుకుంటే మ‌నం సంవ‌త్స‌ర‌మంతా ఉసిరికాయ‌ల‌ను తిన‌వ‌చ్చు. ఈ ఆమ్లా ముర‌బ్బాను తినడం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. అలాగే దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచితో … Read more