Munakkaya Sambar : మునక్కాయలతో సాంబార్‌ను ఇలా చేయండి.. ఒక ముద్ద ఎక్కువే తింటారు..!

Munakkaya Sambar : మున‌క్కాయ సాంబార్.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వేడి వేడి అన్నంతో ఈ సాంబార్ ను క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది మున‌క్కాయ సాంబార్ ను ఇష్టంగా తింటారు. ఈ సాంబార్ ను త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఎవ‌రైనా చాలా తేలిక‌గా మున‌క్కాయ సాంబార్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఎక్కువ కూర‌గాయ ముక్క‌లు వేయ‌కుండా చాలా సుల‌భంగా రుచిగా మున‌క్కాయ సాంబార్ ను ఎలా … Read more

Pesara Muttilu : పెస‌ర‌ప‌ప్పుతో ఎంతో టేస్టీగా చేసే బ్రేక్‌ఫాస్ట్‌.. ఎలా చేయాలంటే..?

Pesara Muttilu : పెస‌ర ముట్టీలు.. పెస‌ర‌ప‌ప్పుతో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా పూర్వ‌కాలంలో త‌యారు చేసే వారు. ఈ ముట్టీల‌ను త‌యారు చేయ‌డానికి ఒక్క చుక్క నూనె కూడా అవ‌స‌రం ఉండ‌దు. ఆవిరి మీద ఉడికించి చేసే ఈ ముట్టీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. పెస‌ర ముట్టీలను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వీటిని ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇవే కావాలంటారు. … Read more

Cancer Causing Foods : వీటిని తింటున్నారా.. అయితే క్యాన్స‌ర్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Cancer Causing Foods : మ‌న‌లో చాలా మందిని బ‌లి తీసుకుంటున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో క్యాన్స‌ర్ కూడా ఒక‌టి. చిన్న పిల్ల‌ల నుండి పెద్దల వ‌ర‌కు అంద‌రిని ఇబ్బందుల‌కు గురి చేస్తుంది ఈ ప్రాణాంత‌కమైన క్యాన్స‌ర్. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. ఎటువంటి చెబు అల‌వాట్లు లేక‌పోయిన‌ప్ప‌టికి కూడా క్యాన్స‌ర్ బారిన ప‌డుతూ ఉంటారు. అయితే మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి నిపుణులు చెబుతున్నారు. … Read more

Bhakarwadi Sweet : స్వీట్ షాపుల్లో ల‌భించే ఈ స్వీట్‌ను.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Bhakarwadi Sweet : మ‌న‌కు స్వీట్ షాపుల్లో, బేక‌రీల‌లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో భాక‌ర్ వాడి కూడా ఒక‌టి. ఇవి పుల్ల పుల్ల‌గా, తియ్య‌గా,కారంగా క‌ర‌క‌రలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. అయితే బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఈ భాక‌ర్ వాడి స్నాక్స్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం … Read more

Kakinada Kaja : ఫేమ‌స్ కాకినాడ కాజా.. త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Kakinada Kaja : కాకినాడ గొట్టం కాజా.. ఇది ఎంత ప్రాచుర్యం పొందిందో మ‌నంద‌రికి తెలుసు. కాకినాడ గొట్టం కాజా చాలా రుచిగా ఉంటుంది. లోప‌ల జ్యూసీగా ఎంతో రుచిగా ఉండే ఈ కాజాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ గొట్టం కాజాను అదే స్టైల్ లో మం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. మొద‌టిసారి చేసే వారు కూడా ఈ గొట్టం కాజాను … Read more

Drinking Water : ఉద‌యం నిద్ర లేవ‌గానే నీళ్ల‌ను తాగేవారు చేసే మిస్టేక్స్ ఇవే..!

Drinking Water : మ‌న పూర్వీకులు రోజూ రాత్రి ప‌డుకునే ముందు మంచం ప‌క్క‌కు రాగి చంబులో నీటిని పెట్టుకుని నిద్రించే వారు. ఉద‌యాన్నేప‌ర‌గ‌డుపున ఈ నీటిని తాగే వారు. ఇలా రాగి చెంబులో నిల్వ చేసిన నీటిని ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల వారు ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా జీవించార‌ని నిపుణులు చెబుతున్నారు. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది ఉద‌యం లేచిన త‌రువాత ప‌ర‌గడుపున లీట‌ర్నర నీటిని తాగుతూ ఉంటారు. ఇలా ప‌ర‌గడుపున … Read more

Molakala Vada : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొల‌క‌ల వ‌డ‌.. త‌యారీ ఇలా..!

Molakala Vada : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను, అలాగే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో మొల‌కెత్తిన విత్త‌నాలు ముందు స్థానంలో ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌నం వివిధ ర‌కాలు దినుసుల‌ను మొల‌కెత్తించి తీసుకుంటూ ఉంటాము. నేటి కాలంలో అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది మొల‌కెత్తిన గింజ‌లను ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. మొల‌కెత్తిన గింజ‌ల‌ను చాలా మంది నేరుగా తింటూ ఉంటారు. కొంద‌రు … Read more

Idli Podi : చ‌ట్నీ అవ‌స‌రం లేదు.. ఇడ్లీల‌లోకి ఇలా వేడి వేడిగా పొడితో తినండి.. ఎలా చేయాలంటే..?

Idli Podi : మ‌నం అల్పాహారంగా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. చ‌ట్నీ, సాంబార్ తో తింటే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ ఇడ్లీల‌ను మ‌నం ఇడ్లీ పొడితో కూడా తింటూ ఉంటాము. హోటల్స్, బండ్ల మీద మ‌న‌కు ఇడ్లీల‌ను ఎక్కువ‌గా ఇడ్లీ పొడితో స‌ర్వ్ చేస్తూ ఉంటారు. ఇడ్లీ పొడిలో నెయ్యి వేసుకుని ఇడ్లీల‌ను తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ ఇడ్లీ … Read more

Foods For Bones Health : రోజూ పిడికెడు చాలు.. ఎముక‌లు బ‌లంగా మారుతాయి..!

Foods For Bones Health : మ‌న శ‌రీరానికి ఆకృతిని ఇచ్చేవి ఎముకలు. ఎముక‌లు ధృడంగా ఉంటేనే ఎముక‌లు, అస్థిపంజ‌రం అన్నింటిని ప‌ట్టి గ‌ట్టిగా ఉండ‌గలుగుతుంది. క‌నుక మ‌నం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎముక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే క్యాల్షియం, విట‌మిన్ డి అవ‌స‌ర‌మ‌ని మ‌నంద‌రికి తెలుసు. కానీ ఎముక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం వ్యాయామం కూడా చేయాల‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల ఎముక క‌ణ‌జాలానికి క్యాల్షియం ఎక్కువ‌గా చేరుతుంది. వ్యాయామాలు చేసే … Read more

Sajja Burelu : స‌జ్జ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన బూరెల త‌యారీ.. ఇలా చేస్తే ఇష్టంగా తింటారు..!

Sajja Burelu : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో స‌జ్జ‌లు కూడా ఒక‌టి. స‌జ్జ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, షుగ‌ర్ ను నియంత్రించ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా స‌జ్జలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. స‌జ్జ‌ల‌తో స‌జ్జ అన్నం, రొట్టెల‌తో పాటు మ‌నం ఎంతో రుచిగా ఉండే బూరెలను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. స‌జ్జ‌ల‌తో చేసే బూరెలు చ‌క్క‌గా … Read more