Panasa Thonalu : స్వీట్ షాపుల్లో లభించే పనస తొనలు.. తయారీ విధానం..!
Panasa Thonalu : మనం వంటింట్లో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో పనస తొనలు కూడా ఒకటి. వీటిని ఎక్కువగా పండగలకు తయారు చేస్తూ ఉంటారు. పనస తొనలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే పనస తొనలను తయారు చేయడం కూడా చాలా సులభం. మొదటిసారి చేసే వారు కూడా వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ గా … Read more









