Oil For Dandruff : వారంలో రెండు సార్లు ఈ నూనెను వాడితే.. చుండ్రు ఉండ‌దు.. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది..!

Oil For Dandruff : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో నూనెను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా..! నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది చుండ్రు, జుట్టు రాల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉన్నారు. మారిన మ‌న జీవన విధానం, ఆహార‌పు అల‌వాట్లు, వాతావ‌ర‌ణ కాలుష్యం, ర‌సాయ‌నాలు క‌లిగిన హెయిర్ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డం వంటి వివిధ కార‌ణాల చేత జుట్టు స‌మ‌స్య‌ల … Read more

Sajja Rotte : స‌జ్జ పిండితో రొట్టెల‌ను చాలా ఈజీగా ఇలా చేయ‌వ‌చ్చు..!

Sajja Rotte : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో స‌జ్జ‌లు కూడా ఒక‌టి. స‌జ్జ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, ఎముకల‌ను ధృడంగా చేయ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా స‌జ్జలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. స‌జ్జ‌ల‌తో చేసుకోద‌గిన వాటిల్లో స‌జ్జ రొట్టెలు కూడా ఒక‌టి. స‌జ్జ రొట్టెల‌ను … Read more

Dil Pasand : బేక‌రీల‌లో ల‌భించే దిల్ ప‌సంద్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Dil Pasand : మ‌న‌కు బేక‌రీల‌ల్లో ల‌భించే ప‌దార్థాల్లో దిల్ ప‌సంద్ కూడా ఒక‌టి. దిల్ ప‌సంద్ తియ్య‌గా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్టంగా తినే వాటిల్లో ఇది కూడా ఒక‌టి అని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అయితే చాలా మంది దిల్ ప‌సంద్ ను మ‌నం ఇంట్లో చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. కానీ దిల్ ప‌సంద్ ను … Read more

Sugar For Face Glow : కొబ్బ‌రినూనె, చ‌క్కెర‌తో ఇలా చేస్తే.. ఎంత‌టి న‌ల్ల ముఖం అయినా స‌రే తెల్ల‌గా మారిపోతుంది..!

Sugar For Face Glow : అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందంగా క‌నిపించడానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు కూడా. ముఖం తెల్ల‌గా అందంగా క‌న‌బ‌డ‌డానికి మార్కెట్ లో ల‌భించే అన్నీ ర‌కాల బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను, స్క్ర‌బ‌ర్ ల‌ను కూడా వాడుతూ ఉంటారు. కానీ ఎటువంటి ఫ‌లితం లేక చివ‌రికి నిరుత్సాహ ప‌డుతూ ఉంటారు. ఎన్ని ర‌కాల బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడినా ఫ‌లితం లేని … Read more

Shivangi Pulusu : ఉత్త‌రాంధ్ర స్పెష‌ల్ శివంగి పులుసు.. త‌యారీ ఇలా..!

Shivangi Pulusu : శివంగి పులుసు.. వంకాయ‌ల‌తో చేసే ఈ పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని పూర్వకాలంలో ఎక్కువ‌గా చేసేవారు. ఉత్త‌రాంధ్ర‌వారి సాంప్ర‌దాయ‌పు వంట‌కమైన ఈ శివంగి పులుసు కూర తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. మొద‌టిసారి చేసే వారు కూడా ఈ కూర‌ను సుల‌భంగా చేసుకోవ‌చ్చు. అన్నంతో తినడానికి ఈ పులుసు చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఎంతో క‌మ్మ‌గా, రుచిగా ఉండే శివంగి పులుసు త‌యారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శివంగి … Read more

Chana Dal Masala : చ‌పాతీ, రైస్‌లోకి చిక్క‌ని గ్రేవీతో చ‌నా దాల్ మ‌సాలా.. ఇలా చేయాలి..!

Chana Dal Masala : మ‌నం శ‌న‌గ‌పప్పును కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. శ‌న‌గ‌ప‌ప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శ‌న‌గ‌ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. పిండి వంట‌లల్లో, తాళింపులో వాడ‌డంతో పాటు శ‌న‌గ‌ప‌ప్పుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. శ‌న‌గ‌ప‌ప్పు చేసే ఈ మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ … Read more

Heart Attack : మీకు హార్ట్ ఎటాక్ వ‌స్తుందా.. రాదా.. ఇది చూడండి..!

Heart Attack : నేటి త‌రుణంలో మ‌ర‌ణాల‌కు ఎక్కువ‌గా కార‌ణ‌మ‌య్యే అనారోగ్య స‌మస్య‌ల్లో హార్ట్ ఎటాక్ కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అనేక మంది హార్ట్ ఎటాక్ కార‌ణంగా ప్రాణాల‌ను కోల్పోతున్నారు. హార్ట్ ఎటాక్ కార‌ణంగా ఎప్పుడూ ఎవ‌రు మ‌ర‌ణిస్తారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇటువంటి ప‌రిస్థితి మ‌న‌కు రాకుండా ఉండాలంటే మ‌నం కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటివంచ‌డం వ‌ల్ల మ‌నం హార్ట్ ఎటాక్ బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చ‌ని వారు … Read more

Minapa Pappu Pachadi : పాత‌కాలం నాటి మిన‌ప ప‌ప్పు ప‌చ్చ‌డి.. అన్నంలో నెయ్యితో తింటే క‌మ్మ‌గా ఉంటుంది..!

Minapa Pappu Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో మిన‌ప‌ప్పు కూడా ఒక‌టి. ఇత‌ర ప‌ప్పు దినుసుల వ‌లె మిన‌ప‌ప్పు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎక్కువ‌గా తాళింపులో, అల్పాహారాల త‌యారీలో మిన‌ప‌ప్పును వాడుతూ ఉంటాము. కానీ మ‌న‌లో చాలా మందికి మిన‌ప‌ప్పుతో కూడా రుచిక‌ర‌మైన ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చ‌ని తెలియ‌దు. మిన‌ప‌ప్పుతో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. పూర్వ‌కాలంలో ఈ ప‌చ్చ‌డిని ఎక్కువ‌గా త‌యారు చేసే వారు. అన్నంతో … Read more

Thamara Ginjala Kura : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తామ‌ర గింజ‌ల‌తో ఇలా కూర చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Thamara Ginjala Kura : మ‌నం ఫూల్ మ‌ఖ‌నీని కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. ఫూల్ మ‌ఖ‌నీలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మనం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఎముకల‌ను దృడంగా ఉంచ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, కాలేయంలో మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఫూల్ మ‌ఖ‌నా మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ఈ ఫూల్ మ‌ఖ‌నాతో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా … Read more

Sleep : రోజూ 8 గంట‌ల పాటు నిద్రిస్తే.. శ‌రీరంలో క‌లిగే అద్భుత‌మైన మార్పులు..!

Sleep : మ‌న శ‌రీరానికి నిద్ర కూడా ఎంతో అవ‌స‌రం. రోజూ 6 నుండి 8 గంట‌ల పాటు ఖ‌చ్చితంగా మ‌నం నిద్ర‌పోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా 6 నుండి 8 గంట‌ల పాటు నిద్ర‌పోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో అనేక మంచి మార్పులు చోటు చేసుకుంటాయ‌ని, అలాగే మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. నిద్ర‌పోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర‌పోవ‌డం వ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్ర‌త … Read more