Beerakaya Telagapindi Kura : బీర‌కాయ‌, తెల‌గ‌పిండి క‌లిపి ఇలా కూర చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Beerakaya Telagapindi Kura : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బీర‌కాయ కూడా ఒక‌టి. బీర‌కాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో మేలు చేసే పోష‌కాలు ఉంటాయి. బీరకాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. బ‌రువు తగ్గ‌డంలో కూడా బీర‌కాయ‌లు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని తగ్గించ‌డంలో, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా బీర‌కాయ‌లు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. సాధార‌ణ బీర‌కాయ కూర‌తో … Read more

Pappannam : బియ్యంతో ఒక్క‌సారి ఇలా ప‌ప్ప‌న్నం చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Pappannam : మ‌నం ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో ప‌ప్ప‌న్నం కూడా ఒక‌టి. దీనినే తెలంగాణా కిచిడీ అని కూడా అంటారు. బియ్యం, కందిప‌ప్పు క‌లిపి చేసే ఈ ప‌ప్పున్నం చాలా రుచిగా ఉంటుంది. ఏ కూర‌తో తిన్నా కూడా ఈ ప‌ప్ప‌న్నం చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌ల‌కు ఈ ప‌ప్ప‌న్నంలో … Read more

Almonds And Cashews : జీడిప‌ప్పు, బాదంప‌ప్పును అస‌లు ఎలా తీసుకోవాలి..?

Almonds And Cashews : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంప‌ప్పు, జీడిపప్పు కూడా ఒక‌టి. ఈ డ్రై ఫ్రూట్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అలాగే ఈ బాదంప‌ప్పు, జీడిప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. అయితే మ‌న ఇంట్లో ఉండే కొంద‌రు పెద్ద‌లు జీడిప‌ప్పు, బాదంప‌ప్పు వంటి వాటిని ఎక్కువ‌గా … Read more

Tribal Style Chicken Curry : మ‌సాలా లేకుండా ట్రైబ‌ల్ స్టైల్‌లో చికెన్‌ను ఇలా క‌ర్రీ చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Tribal Style Chicken Curry : చికెన్ క‌ర్రీని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వీకెండ్ వ‌చ్చిందంటే చాలు మ‌న ఇంట్లో చికెన్ క‌ర్రీ ఉండాల్సిందే. అన్నం, చ‌పాతీ వంటి తింటే చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. మ‌నం వివిధ ప‌ద్ద‌తుల్లో చికెన్ క‌ర్రీని త‌యారు చేస్తూ ఉంటాము. ఒకే ప‌ద్ద‌తిలో త‌యారు చేసిన చికెన్ క‌ర్రీని తిని తిని బోర్ కొట్టిన వారు కింద చెప్పిన విధంగా వెరైటీగా ఈ చికెన్ కర్రీని త‌యారు … Read more

Sweet Shop Style Ariselu : స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా మెత్త‌గా అరిసెల‌ను ఇలా చేయండి..!

Sweet Shop Style Ariselu : మ‌నం పండుగ‌ల‌కు చేసే పిండి వంట‌ల్లో అరిసెలు కూడా ఒక‌టి. అరిసెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా మంది అరిసెల‌ను, నెయ్యితో ప‌ప్పుతో ఇష్టంగా తింటూ ఉంటారు. అరిసెలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని త‌యారు చేయ‌డం క‌ష్టంతో కూడుకున్న ప‌ని అంద‌రూ భావిస్తారు. కానీ అంద‌రికి ఎంతో ఇష్ట‌మైన ఈ అరిసెల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే … Read more

Jamakaya : జామ‌కాయ‌ల గురించి ఈ ఒక్క విష‌యం తెలిస్తే.. ఇప్పుడే కొని తింటారు..!

Jamakaya : మ‌న‌లో చాలా మంది అధిక ధ‌ర‌లు ఉన్న పండ్లు, మంచి రంగులో ఉండే పండ్లు మాత్ర‌మే మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని భావిస్తారు. ఎంత ఎక్కువ ధ‌ర పెట్టి కొంటే ఆ పండు అంత మంచిద‌ని భావిస్తూ ఉంటారు. కానీ పండ్ల‌ల్లో అన్నింటి కంటే జామ‌పండు మేలైన పండ‌ని నిపుణులు చెబుతున్నారు. ప‌ది ర‌కాల పండ్ల‌ను తిన‌డానికి ఒక జామ‌పండును తింటే మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయ‌ని వారు చెబుతున్నారు. అలాగే జామ‌పండు … Read more

Biscuits Without Maida And Oven : మైదా లేకుండా, ఓవెన్ వాడ‌కుండా.. బిస్కెట్ల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Biscuits Without Maida And Oven : పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తినే చిరుతిళ్ల‌ల్లో బిస్కెట్లు కూడా ఒక‌టి. బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌న‌కు షాపుల్లో, బేకరీల‌ల్లో, సూప‌ర్ మార్కెట్ ల‌లో వివిధ ర‌కాల బిస్కెట్లు ల‌భిస్తూ ఉంటాయి. అలాగే మ‌నం ఇంట్లో కూడా ఈ బిస్కెట్ల‌ను విరివిరిగా త‌యారు చేస్తూ ఉంటాము. బిస్కెట్ల‌ను మైదాపిండితో ఎక్కువ‌గా త‌యారు చేస్తూ … Read more

Potli Samosa : మైదా లేకుండా ఇలా స‌మోసాల‌ను వెరైటీగా చేయండి.. అంద‌రికీ న‌చ్చుతాయి..!

Potli Samosa : మ‌నం సాయంత్రం స‌మ‌యాల్లో హోటల్స్ లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో స‌మోసాలు కూడా ఒక‌టి. వీటిని రుచి చూడ‌ని వారు వీటిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. సాయంత్రం స‌మ‌యాల్లో వీటిని స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటారు. మ‌నం ఇంట్లో కూడా వీటిని సుల‌భంగా త‌యారు చేస్తూ ఉంటాము. అయితే సాధార‌ణంగా మ‌నం స‌మోసాల‌ను త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా మైదాపిండిని ఉప‌యోగిస్తూ ఉంటాము. మైదాపిండికి మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాదు క‌నుక మైదాపిండికి … Read more

Pasaru : రోజూ బ్రష్ చేసుకునేప్పుడు వాంతికి వ‌చ్చేలా ప‌స‌రు క‌క్కుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..!

Pasaru : మ‌న‌లో చాలా మంది ఉద‌యం బ్ర‌ష్ చేసేట‌ప్పుడు నోట్లో వేళ్లు పెట్టుకుని ప‌స‌రును క‌క్కుతూ ఉంటారు. గొంతులో పేరుకుపోయిన క‌ఫాన్ని తొల‌గించుకోవ‌డానికి, క‌డుపులో ఉన్న ప‌స‌రును తొల‌గించుకోవ‌డానికి ఇలా నోట్లో వేసుకుని కక్కుతూ ఉంటారు. అలాగే కొంద‌రు నీళ్లు తాగి మ‌రీ పెద్ద పెద్ద శ‌బ్దాలు చేస్తూ కక్కుతూ ఉంటారు. ఈ కాలంలో ఇలా నోట్లో వేళ్లు వేసుకుని క‌క్కేవారి సంఖ్య కొద్దిగా త‌గ్గిన‌ప్ప‌టికి పూర్వకాలంలో పెద్ద‌లు మాత్రం ఇలా ప్ర‌తిరోజూ చేసేవారు. అయితే … Read more

Mixed Veg Dosa : దోశ‌ను ఇలా వెరైటీగా ఒక్క‌సారి వేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Mixed Veg Dosa : మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన అల్పాహారాల్లో దోశ కూడా ఒక‌టి. దోశ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దోశ‌ను ఇష్టంగా తింటారు. మ‌నం సాధార‌ణ దోశ‌ల‌తో వివిధ రుచుల్లో కూడా దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన దోశ‌ల‌ల్లో మిక్స్డ్ వెజ్ దోశ కూడా ఒకటి. ఈ వెజ్ దోశ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. … Read more