Bendakaya Kura : బెండ‌కాయ‌ల‌తో ఒక్క‌సారి ఇలా కూర చేయండి చాలు.. ఇంటిల్లిపాదీ లాగించేస్తారు..!

Bendakaya Kura : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ‌లు కూడా ఒక‌టి. బెండ‌కాయ‌ల‌ను చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం ఎక్కువ‌గా బెండ‌కాయ‌ల‌తో వేపుడు, పులుసు వంటి వాటినే త‌యారు చేస్తాము. కానీ బెండ‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఈ బెండ‌కాయ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్, … Read more

Mint Plants : పుదీనా మొక్క‌ల‌ను పెంచ‌డం ఎలాగో తెలుసా..? ఇలా చేస్తే చాలు..!

Mint Plants : రోజు రోజుకీ కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఎలా మండిపోతున్నాయో అంద‌రికీ తెలిసిందే. కూర‌గాయ‌ల‌ను కొన‌లేని ప‌రిస్థితి వ‌స్తోంది. అందుక‌నే చాలా మంది త‌మ‌కు ఇంటి ఆవ‌ర‌ణ‌లో లేదా బాల్క‌నీ, డాబాపై ఉండే కాస్త స్థ‌లంలోనే కూర‌గాయ‌ల‌ను, ఆకుకూర‌ల‌ను పెంచేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. అయితే అన్ని మొక్క‌ల‌ను మ‌నం ఒకే ర‌కంగా పెంచ‌లేం. వాటిని భిన్న ర‌కాలుగా పెంచాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే పుదీనా మొక్క‌ల‌ను ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం. పుదీనా మొక్క‌ల‌ను పెంచేందుకు … Read more

Borugula Dosa : బొరుగుల‌తో అప్ప‌టిక‌ప్పుడు మెత్త‌ని దోశ‌ల‌ను ఇలా వేసుకోవ‌చ్చు..!

Borugula Dosa : మ‌నం బొరుగుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బొరుగుల‌తో మ‌నం ఎక్కువ‌గా ఉగ్గాణి, మిక్చ‌ర్ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. బొరుగులతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఇవే కాకుండా బొరుగుల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. టిపిన్ ఏం చేయాలో తోచ‌న‌ప్పుడు, స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా 10 నిమిషాల్లో రుచిక‌ర‌మైన దోశ‌ల‌ను … Read more

Potatoes For Cleaning : ఆలుగ‌డ్డ‌లు కేవ‌లం తిండిగానే కాదు.. వీటిని శుభ్రం చేసేందుకు కూడా ప‌నికొస్తాయి..!

Potatoes For Cleaning : బంగాళాదుంప‌ల‌ను మ‌నం విరివిరిగా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. బంగాళాదుంప‌లు ఉండ‌ని ఇళ్లు ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు.వీటిని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాగే వీటిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను, చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పిల్ల‌ల నుండి పెద్ద‌ల వర‌కు బంగాళాదుంప‌ల‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే బంగాళాదుంప‌ల‌తో మ‌నం … Read more

Mutton Chukka : మ‌ట‌న్‌ను ఎప్పుడూ చేసిన‌ట్లు కాకుండా ఇలా కొత్త‌గా వేపుడు చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Mutton Chukka : ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో మ‌ట‌న్ కూడా ఒక‌టి. నాన్ వెజ్ ప్రియుల‌కు దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌నం మ‌ట‌న్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అయితే త‌ర‌చూ ఒకేర‌కం మ‌న‌ట్ వెరైటీల‌ను తిని తిని బోర్ కొట్టిన వారు ఇప్పుడు చెప్పే విధంగా మ‌ట‌న్ చుక్కాను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. … Read more

Dosakaya Pappu : దోస‌కాయ ప‌ప్పును ఇలా ఎప్పుడైనా చేశారా.. అన్నంలో వేడిగా నెయ్యితో తింటే బాగుంటుంది..!

Dosakaya Pappu : దోస‌కాయ ప‌ప్పు.. ఈ ప‌ప్పును ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. దోస‌కాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పును ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి ఈ ప‌ప్పును తింటే తిన్న‌వాళ్ల‌ద‌రూ ఆహా అనాల్సిందే. దోస‌కాయ పప్పును తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అలాగే వంటరాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా ఈ ప‌ప్పును సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Soaked Dry Fruits : వీటిని రోజూ నాన‌బెట్టి గుప్పెడు తినండి చాలు.. ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Soaked Dry Fruits : మ‌నం మ‌న శ‌రీర ఆరోగ్యం బాగుండాల‌ని, అనారోగ్య స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉండాల‌ని ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అలాగే షుగ‌ర్, అధిక ర‌క్తపోటు, అధిక బ‌రువు వంటి వివిద ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డాల‌ని చ‌క్క‌టి పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకుంటూ ఉంటాము. అయితే మ‌నం తీసుకునే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను నేరుగా తీసుకోవ‌డం కంటే వాటిని నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని … Read more

Kanda Bachali Kura : కంద‌గ‌డ్డ‌, బ‌చ్చ‌లికూర‌.. రెండింటినీ క‌లిపి ఇలా పులుసు చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Kanda Bachali Kura : మ‌నం ర‌క‌ర‌కాల ఆకుకూర‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో బ‌చ్చ‌లికూర కూడా ఒక‌టి. ఇత‌ర ఆకుకూర‌ల వ‌లె బ‌చ్చ‌లికూర కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. శ‌రీరానికి కావల్సిన పోష‌కాలన్నీ చ‌క్కగా అందుతాయి. బ‌చ్చ‌లికూర‌తో మ‌నం వివిధ ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో కంద‌బ‌చ్చ‌లి పులుసు కూడా ఒక‌టి. బ‌చ్చ‌లిఆకు, … Read more

Dosa Batter : దోశ‌లు చ‌క్క‌గా హోట‌ల్ స్టైల్‌లో రావాలంటే.. పిండిని ఇలా త‌యారు చేయాలి..!

Dosa Batter : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే అల్పాహారాల‌లో దోశ‌లు కూడా ఒక‌టి. దోశ‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద, హోట‌ల్స్ లో కూడా ఈ దోశ‌లు విరివిరిగా ల‌భిస్తాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంతో తింటూ ఉంటారు. మ‌నం ఇంట్లో కూడా ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అయితే చాలా మంది త‌ర‌చూ దోశ‌ల‌ను త‌యారు చేసిన‌ప్ప‌టికి కొన్ని సార్లు దోశ‌లు … Read more

Nerves : న‌రాల బ‌ల‌హీన‌త‌కు చక్క‌ని ప‌రిష్కారం.. వీటిని తింటే న‌రాలు యాక్టివ్ అవుతాయి..!

Nerves : మ‌నల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. న‌రాల బ‌ల‌హీన‌త కార‌ణంగా మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మందులు వాడుతూ ఉంటారు. మందుల‌ను వాడ‌డంతో పాటు స‌హ‌జ‌సిద్ద ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఈ స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. … Read more