Peaches : ఈ పండ్ల గురించి తెలుసా.. కంటి చూపు పెరుగుతుంది.. గుండె సేఫ్‌..!

Peaches : మ‌నం ఆహారంగా తీసుకునే రుచిక‌ర‌మైన పండ్ల‌ల్లో పీచ్ పండ్లు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో ఈ పండ్లు మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తున్నాయి. ఈ పీచ్ పండ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర ఆరోగ్యం ఎంతో మెరుగుప‌డుతుంది. ఆ పండ్ల‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే మిన‌ర‌ల్స్ తో విట‌మిన్ సి, విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ, నియాసిస్ వంటి ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. ఈ పోష‌కాలు శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, … Read more

Onion Pesarattu : ఉల్లి పెస‌ర‌ట్టును ఇలా వేశారంటే చాలు.. ఘుమ ఘుమ‌లాడాల్సిందే..!

Onion Pesarattu : పెస‌ర్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌రమైన వంట‌కాల్లో ఉల్లి పెస‌ర‌ట్టు కూడా ఒక‌టి. ఉల్లిపెస‌ర‌ట్టు చాలా రుచిగా ఉంటుంది. మ‌నం హోట‌ల్స్ లో కూడా ఉల్లిపెస‌ర‌ట్టు ల‌భిస్తూ ఉంటుంది. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పెస‌ర్ల‌తో చేసే ఈ పెస‌ర‌ట్టును తిన‌డం వ‌ల్ల మ‌నం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఈ ఉల్లి పెస‌ర‌ట్టును మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రింత రుచిగా అంద‌రికి న‌చ్చేలా ఉల్లి పెస‌ర‌ట్టును … Read more

Sweet Rasam : తియ్య‌ని ర‌సం.. త‌యారీ ఇలా.. అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది..!

Sweet Rasam : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ ర‌సాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ర‌సం చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాల‌ను కూడా ర‌సంతో తింటూ ఉంటాము. ర‌సంతో అంద‌రూ ఎంతో తృప్తిగా భోజ‌నం చేస్తార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మ‌నం సాధార‌ణంగా ర‌సాన్ని కారం వేసి త‌యారు చేస్తూ ఉంటాము. త‌ర‌చూ చేసే ర‌సంతో పాటు మ‌నం బెల్లం తురుము వేసి తియ్య‌టి ర‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కారం … Read more

Kiwi Fruit : కివీ పండు మంచిద‌ని చెప్పి అధికంగా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Kiwi Fruit : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో కివి పండు కూడా ఒక‌టి. ఈపండు పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. ఈ పండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పండులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. ఈ పండును తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. కివి పండులో విట‌మిన్ బి6, విట‌మిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఫైబ‌ర్, ఫాస్ప‌ర‌స్, మెగ్నీషియం వంటి … Read more

Dosakaya Chinthakaya Pachadi : దోస‌కాయ‌, చింత‌కాయ.. క‌లిపి ఇలా ప‌చ్చ‌డి చేయండి.. మొత్తం తినేస్తారు..!

Dosakaya Chinthakaya Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దోస‌కాయ‌లు కూడా ఒక‌టి. దోస‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో ప‌ప్పు, కూర‌, పులుసు, ప‌చ్చ‌డి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. దోస‌కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే ఈ దోస‌కాయ ప‌చ్చ‌డిని చింత‌కాయ‌లు వేసి మ‌నం మ‌రింత రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. చింత‌కాయ‌లు వేసి చేసే ఈ దోస‌కాయ ప‌చ్చ‌డిని చూస్తే నోట్లో నీళ్లు ఊరుతాయ‌ని … Read more

Usirikaya Palli Chutney : ఉసిరికాయ‌, ప‌ల్లీల‌తో చ‌ట్నీ.. త‌యారీ ఇలా.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Usirikaya Palli Chutney : ఉసిరికాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఉసిరికాయ‌ను తీసుకోవ‌డం వల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జీర్ణ‌క్రియ చురుకుగా ప‌ని చేస్తుంది. జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇలా ఉసిరికాయ‌లు మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి.ఈ ఉసిరికాయ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా నిల్వ ప‌చ్చ‌ళ్లను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. నిల్వ ప‌చ్చ‌ళ్ల‌తో పాటు వీటితో మ‌నం … Read more

Nakkera Fruit : రోడ్డు ప‌క్క‌న చెట్ల‌కు ఈ కాయ‌లు క‌నిపిస్తాయి.. పిచ్చి కాయ‌లు అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

Nakkera Fruit : ప్ర‌కృతి మ‌న‌కు వివిధ ర‌కాల ఔష‌ధ గుణాలు క‌లిగిన పండ్ల‌ను కూడా ప్ర‌సాదించింది. అటువంటి పండ్ల చెట్ల‌ల్లో విరిగి చెట్టు కూడా ఒక‌టి. దీనినే విరిగి కాయ‌ల చెట్టు, న‌క్కెర పండ్ల చెట్టు, బంక న‌క్కెర చెట్టు, యంక కాయ‌ల చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ చెట్లు మ‌న‌కు ఎక్కువ‌గా గ్రామాల్లో, రోడ్ల ప‌క్క‌న క‌నిపిస్తాయి. చాలా మంది ఈ న‌క్కెర పండ్ల‌ను ఎంతో ఇష్టంగా తింటారు. పండిన కాయ‌లు మ‌రింత … Read more

Pindi Chutney : ఇడ్లీల‌లోకి ఇలా పిండి చ‌ట్నీని చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Pindi Chutney : మ‌నం అల్పాహారాల‌ను తిన‌డానికి ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చ‌ట్నీల‌ల్లో పిండి చ‌ట్నీ కూడా ఒక‌టి. ఇడ్లీ, దోశ‌, ఊత‌ప్పం, ఉప్మా ఇలా ఏ అల్పాహారంతో తినడానికైనా ఈ చ‌ట్నీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే దీనిని త‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. త‌ర‌చూ తినే ప‌ల్లీ చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా పిండి చ‌ట్నీని కూడా త‌యారు చేసుకుని … Read more

Aloo Fried Rice : బ్రేక్ ఫాస్ట్, లంచ్‌.. ఎందులోకి అయినా స‌రే.. 10 నిమిషాల్లో ఈ రైస్‌ను చేయ‌వ‌చ్చు..!

Aloo Fried Rice : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో ఆలూ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మిగిలిన అన్నంతో కూడా ఈ రైస్ ను తయారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా రైస్ ను కూడా త‌యారు చేసుకుని … Read more

Sugandhi Water : లివ‌ర్ క్లీన్ అవుతుంది.. బాడీలో ఉన్న చెత్త బ‌య‌ట‌కు పోతుంది.. దీన్ని ఎలా చేయాలంటే..?

Sugandhi Water : మ‌న శరీరంలో ముఖ్య‌మైన అ వ‌య‌వాల్లో కాలేయం కూడా ఒక‌టి. కాలేయం మ‌న శ‌రీరంలో కీల‌క‌పాత్ర పోషిస్తుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే ర‌సాయ‌నాల‌ను, విష ప‌దార్థాల‌ను అలాగే నీరు, గాలి ద్వారా మ‌న శ‌రీరంలోకి చేరిన మ‌లినాల‌ను, క‌ర్బ‌న వ్య‌ర్థాల‌ను, మ‌నం వాడే మందుల్లో ఉండే వ్య‌ర్థాల‌న్నింటిని కాలేయం విచ్చినం చేసి బ‌య‌ట‌కు పంపిస్తుంది. కాలేయ ఆరోగ్యం స‌రిగ్గా ఉంటేనే ఈ వ్య‌ర్థాల‌న్ని కూడా బ‌య‌ట‌కు పోతాయి. లేదంటే ఇవి కాలేయంలో … Read more