Soft Chapati : చపాతీలు సుతి మెత్తగా దూదిలా రావాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..!
Soft Chapati : చపాతీలు అంటే చాలా మందికి ఇష్టమే. గోధుమ పిండితో చేసే వీటిని ఏ కూరతో లేదా పచ్చడితో అయినా సరే సులభంగా తినవచ్చు. తేలిగ్గా జీర్ణమవుతాయి కూడా. బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నవారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రాత్రి పూట అన్నంకు బదులుగా చపాతీలను తింటుంటారు. అయితే చపాతీలను చాలా మంది చేస్తుంటారు కానీ అవి మెత్తగా రావు. చేసిన కాసేపటికి గట్టిగా మారుతాయి. దీంతో తినడానికి అంతగా రుచిగా ఉండవు. … Read more









